తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ. ఆలయ ముఖ ద్వారం వద్ద చేరుకున్న వీరికి టీటీడి జే ఈ ఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈ ఓ లోకనాధం, ఏ ఈ ఓ ప్రభాకర్ రెడ్డి, తిరుపతి ఆర్డీఓ కనక నరస రెడ్డి సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి …
Read More »Tag Archives: tirupathi
జిల్లాలో డిసెంబర్ 21 న 20 వేల గృహ ప్రవేశాలు జరగాలి…
-కేటగిరి – 3 నిర్మాణాలలో నాణ్యత పాటించాలి. -తొండవాడ లే ఔట్ నిర్మాణాలు బాగున్నాయి: రాహుల్ పాండే తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని వై.ఎస్.ఆర్. జగనన్న కాలనీలలో డిసెంబర్ 21 న కనీసం 20 వేల గృహ ప్రవేశాలు జరగాలని, ఇప్పటికీ ప్రారంభించని గృహాలు డిసెంబర్ 31 నాటికి పూర్తి స్థాయిలో గ్రౌండిoగ్ జరగాలని గృహ నిర్మాణ సంస్థ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే హౌసింగ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం మద్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లో జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిపై ప్రత్యేక …
Read More »జిల్లా సమీక్ష సమావేశానికి సమగ్ర నివేదికలు సిద్ధం చేయండి… : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా సమీక్షా సమావేశంకు నివేదికలు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో ఈ నెల 26 తేదీన జరగబోవు జిల్లా సమీక్షా సమావేశం నేపథ్యంలో ముందస్తుగా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు వారి వారి శాఖలకు సంబంధించిన పురోగతి, వాటి అమలులో ఎదుర్కొంటున్న సవాళ్లు వాటిని అధిగమించడానికి తీసుకుంటున్న …
Read More »మనిషి ప్రాణం చాలా విలువయినవి…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్ రెమెంబెరన్స్ డే కార్యక్రమాన్ని ట్రాన్స్పోర్ట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాల గొప్పగా స్థానిక రామచంద్ర పుష్కరిణియందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఆక్సిడెంట్ భాతితులకు 2౦౦౦ ఆర్థిక సహాయం అందజేశారు. అలానే మాట్లాడుతూ మనిషి ప్రాణం చాలా విలువయినవని, ప్రయాణాళ్ళలో హెల్మెట్ , కార్ సీట్ బెల్ట్ ధరించుట చాల మంచిదని తెలియచేసారు. కుటుంబంలో ఏ ఒక్కరు మరణించిన , భాదని ఎవ్వరు పూడ్చలేరని తెలియచేసారు. అనంతరం ఆక్సిడెంట్ లో మరణించిన బాధితులకు మౌనంపాటించి …
Read More »శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి టిటిడి జెఈవో వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్ …
Read More »స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న గిరిజన మహనీయులకు నివాళి… : వడిత్య శంకర్ నాయక్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా ఆజాది కా అమృత మహోత్సవం జరుపుకుంటున్నామని అందులో భాగంగా స్వాతంత్ర సమరంలో పాల్గొన్న గిరిజన మహనీయులను గుర్తించుకునే విధంగా గిరిజన గౌరవ దినోత్సవ ఉత్సవాలు-2022 జరుపుకుంటున్న సందర్భంగా నేడు నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ అన్నారు. ఆదివారం స్థానిక ఎం. ఆర్. పల్లి సర్కిల్ నుండి గిరిజన గౌరవ దినోత్సవ ఉత్సవాలు-2022 ర్యాలీని ఎస్టీ కమిషన్ సభ్యులు , డిఆర్ఓ శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమ అధికారి …
Read More »తిరుపతిలో ఘనంగా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు
-కళాకారుల కుటుంబాలు విద్యావంతులు కావాలన్నదే జగనన్న ఆశయం: డిప్యూటీ సీఎం -మన సంస్కృతి సాంప్రదాయ కళలు భావితరాలకు అందించాలి: మంత్రి ఆర్కే రోజా -మన వారసత్వ సంపద కళలకు మళ్లీ పునరుజ్జీవనం: ఎమ్మెల్యే భూమన తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని డాక్టర్ అంబేద్కర్ ఆశయం చదివే సంపద అన్నారని ఆ మేరకు ప్రాధాన్యత ఇస్తున్నారని డిప్యూటీ సీఎం జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణస్వామి అన్నారు. మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయ కళ …
Read More »మహిళా ఆర్థిక శక్తులుగా ఎదగాలి- సెర్ప్ సీఈవో
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా సమాఖ్య సమావేశానికి గురువారం సెర్ఫ్ సీఈవో ఏఎండి ఇంతియాజ్ ఐ.ఏ.ఎస్, ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఇంకా ఆర్ డి ఓ, డిఆర్ డి ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ.డి.జ్యోతి హాజరయ్యారు. ముందుగా సీఈఓ న్యూట్రి గార్డెన్ పెంచుటలో భాగంగా టెంకాయ జామ చెట్లను నాటారు. తరువాత జిల్లా సమాఖ్య ఆవరణలో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ప్రదర్శన జీవనోపాదుల స్టాల్స్ ను ప్రారంభించి వారు చేసే కార్యక్రమా లను చూసి అభినందించారు. ఇక్కడ ఏర్పాటుచేసిన నారాయణవనం చేనేత …
Read More »స్వమిత్వ (గ్రామకంఠం) పనులను వేగంగా పూర్తి చేయాలి…
-జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయండి -చేయూత మహిళా మార్ట్ ల ఏర్పాటుకు కృషి చేయండి : కోన శశిధర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వమిత్వ ( గ్రామాల సర్వే) కు సంబంధించిన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం పంచాయతి రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం నుండి స్వమిత్వ, స్వచ్ఛ సంకల్పం, ఉపాధి హామీ పథకం, …
Read More »ప్రతి కార్యాలయం ముందు సమాచార బోర్డులు తప్పనిసరి…
-ప్రభుత్వ శాఖల అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాలి: ఆర్.టి.ఐ. కమీషనర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాచార హక్కు చట్టం – 2005 పై అవగాహన కలిగి పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుండి సమాచార నిమిత్తం అర్జీలు పెరుగుతున్నాయని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జవాబుదారీతనంతో అధికారులు నిర్ణీత సమయంలో అర్థవంతంగా అర్జీదారునకు సమాచారం అందించాలని రాష్ట్ర సమాచార కమీషనర్ ఉల్సాల హరిప్రసాద్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ నందు ఆర్.టి.ఐ దరఖాస్తులకు సంబంధించి కమీషనర్ కార్యాలయానికి అందిన వినతులపై సంబందిత …
Read More »