Breaking News

Tag Archives: tirupathi

రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కు సాదర స్వాగతం పలికిన తిరుపతి జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో నేడు మరియు రేపు మార్చి9 తేదీన రెండు రోజుల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కి తిరుపతి జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ సాదర స్వాగతం పలికారు. అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం శ్రీకాళహస్తికి బయల్దేరి వెళ్లారు. రేపు శనివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని వారు తిరుగు ప్రయాణం …

Read More »

విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ మరియు సెబ్ శాఖలపై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) శాఖలపై జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు విపత్తు నిర్వహణ మరియు అగ్నిమాపక శాఖ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) శాఖలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సంబంధిత జిల్లా ఫైర్ అధికారి రమణయ్య వివరిస్తూ విపత్తు స్పందనలో భాగంగా వరదలు, తుఫాన్లు, అగ్ని …

Read More »

7న మెగా జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాళహస్తి లోని ఆక్స్ ఫర్డ్ డిగ్రీ కళాశాల నందు 07-03-2024 తేదీ న జాబ్ మేళా నిర్వహించబడును. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి లోని ఆక్స్ ఫర్డ్ డిగ్రీ కళాశాల నందు 07-03-2024 తేదీ అనగా గురువారం నాడు మెగా జాబ్ మేళా నిర్వహించబడును. ఈ మెగా జాబ్ మేళాకు వివిధ రంగాలకు చెందిన 13 బహుళ జాతీయ కంపెనీలు లలో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును. విద్యా అర్హతలు: 5th Class/10th …

Read More »

నేడు జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ ఇంగ్లీష్ పేపర్ -2 పబ్లిక్ పరీక్షలకు 27575 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 27575 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 87 జనరల్, 14 వొకేషనల్ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంగ్లీష్ పేపర్-2 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జనరల్ 27,052 మంది, ఒకేషనల్లో 1,178మంది మొత్తం 28,230 …

Read More »

స్పందనకు 167 వినతులు

-స్పందన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మి శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతoగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా.జి .లక్ష్మి శ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన స్పందన గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళి, భాస్కర్ నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, దేవేంద్ర రెడ్డి తో …

Read More »

బిఎంసియు లు పూర్తి స్థాయిలో రేపటికల్లా పని చేసేలా చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాడి రైతుల మేలు కోసం చేస్తున్న బృహత్తర పథకం జగనన్న పాల వెల్లువ అని, అమూల్ సంస్థ అనుబంధంతో వారు పాడి రైతులకు మంచి గిట్టుబాటు ధర అందించి పాలు కొనుగోలు చేసి మహిళా పాడి రైతులకు ఆర్థిక పరిపుష్టి కలిగించేందుకు బిఎంసియు లు పూర్తి స్థాయిలో పనిచేసేలా, ఎఎంసియు ల ద్వారా పాలసేకరణ త్వరితగతిన చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం …

Read More »

రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నోడల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలి : డి ఆర్ ఓ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికలు – 2024 నేపథ్యంలో నోడల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని డి ఆర్ ఓ పెంచల్ కిషోర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు సార్వత్రిక ఎన్నికలు- 2024 విధులను కేటాయించిన నోడల్ ఆఫీసర్ లకు ఎన్నికలలో నిర్వహించవలసిన విధుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఆర్ ఓ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల నిర్వహణలో నోడల్ …

Read More »

నేడు జరిగిన మొదటి సంవత్సరం ఇంటర్ ఇంగ్లీష్ పేపర్ -1 పబ్లిక్ పరీక్షలకు 32,639 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 32369 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 87 జనరల్, 14 వొకేషనల్ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంగ్లీష్ పేపర్-1 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జనరల్ 31,974 మంది, ఒకేషనల్లో 1,506 మంది మొత్తం …

Read More »

రైల్వే మరియు జాతీయ రహదారుల పై సమీక్షించిన కేంద్ర అధికారులు

-తిరుపతి జిల్లాలో నడికుడి శ్రీకాళహస్తి మధ్య రైల్వే లైను కు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనుల పురోగతి వేగవంతం: జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే మరియు జాతీయ రహదారుల కు సంబంధించిన భూసేకరణ మరియు పరిహార పంపిణీ, బడ్జెట్ విడుదల పలు అంశాలపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎంజి, న్యూఢిల్లీ నుండి కేంద్ర అధికారులు వివిధ రాష్ట్రాల కార్యదర్శులు కలెక్టర్లు, జేసీలు, జాతీయ రహదారుల అధికారులతో నిర్వహించిన వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ …

Read More »

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం వాడకంపై శిక్షణ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసి పలు సూచనలు అవగాహన కల్పించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సెక్టోరల్ అధికారులు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం వాడకంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం లో సెక్టోరల్ అధికారులకు ఈవిఎం కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివిప్యాట్ వాడకం పై నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు ప్రశ్నలు అడిగి వారి సందేహాలు నివృత్తి చేసి అవగాహన కల్పించారు. …

Read More »