Breaking News

Tag Archives: tirupathi

పండగ కాదు ఈ ప్రభుత్వం సుద్ద దండగ… : తిరుపతి ఎంపీ

-సర్వేపల్లి నియోజకవర్గం వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు మిథున్ రెడ్డి, మద్దిల గురుమూర్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం మోస పూరిత హామీలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాలతో సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలో నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ, మిథున్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజితతో కలిసి తిరుపతి ఎంపీ మద్దిల …

Read More »

ప్రభుత్వానికి రావాల్సి జి ఎస్ టి మొండి బకాయిలను త్వరితగతిన నిబంధనల మేరకు వసూలు చేయాలి…

– జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వానికి రావాల్సి జి ఎస్ టి మొండి బకాయిలను త్వరితగతిన వసూలు చేయాలని సంబంధిత కమర్షియల్ టాక్స్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ మిని ఛాంబర్ నందు వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేసారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆగి వున్న ప్రభుత్వానికి రావాల్సిన జిఎస్టి మొండి బకాయిలను త్వరితగతిన నిబంధనల మేరకు వసూలు …

Read More »

రోవర్ స్కౌట్ లీడర్, రేంజర్ లీడర్ యూనిట్లను రెన్యూవల్ కు అవకాశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన రోవర్ స్కౌట్ లీడర్లు, రేంజర్ టీం లీడర్లు తమ యూనిట్లను రెన్యూవల్ చేసుకోవాలని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ఇంచార్జి కార్యదర్శి జి. విజయకుమార్ ఒక ప్రకటనలో కోరారు. గతంలో జిల్లా పరిధిలోని రోవర్ స్కౌట్ లీడర్, రేంజరు లీడరుగా శిక్షణ పొంది, రెన్యూవల్ చేసుకోకపోయినా, ప్రస్తుతం వారి సర్టిఫికెట్లు,యూనిట్ సభ్యుల వివరాలను రాష్ట్ర సహాయ కార్యనిర్వాహక కమీషనర్ ఎన్. కోటేశ్వరరావు వాట్సాప్ నం. 9666223796 …

Read More »

మెగా జాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మెగా జాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆధ్వర్యంలో 10-06-2025 తేదీన అనగా మంగళవారం, నాడు ఉదయం 8 గంటల నుంచి నాయుడుపేట లోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాల( Govt Degree College, Naidupeta) నందు జరగబోయే మెగా జాబ్ మేళా కొరకు ఈరోజు *ముఖ్య అతిథులుగా డా.ఎస్.వెంకటేశ్వర్,I.A.S,కలెక్టర్, తిరుపతి జిల్లా వారి చేతుల మీదుగా మెగాజాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది. ఇందులో …

Read More »

చంద్రగిరి కోట నందు సుమారు 3 వేల మందితో పెద్ద ఎత్తున యోగ కార్యక్రమం నిర్వహణ

-ఉత్సాహంగా యోగ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులు యువత, మహిళలు, విద్యార్థులు -ప్రతి ఒక్కరి దైనoదిన జీవితoలో యోగ ఒక భాగం కావాలి -జిల్లా అంతటా యోగాంధ్రకు సంబందించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ -యోగాను రోజువారీ దిన చర్యలో ఒక భాగంగా చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుంటుంది : చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని -మానసిక ఒత్తిడిని జయించేలా ప్రతి ఒక్కరు యోగ చేయాలి : తుడా ఛైర్మెన్ డాలర్ దివాకర్ రెడ్డి …

Read More »

డ్రగ్స్ దందాపై అత్యున్న‌త విచార‌ణ‌కై తిరుప‌తి ఎంపి డిమాండ్‌

-సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోం మంత్రికి లేఖ తిరుప‌తి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుప‌తి న‌గ‌రంలోని ఎమ్మార్‌ప‌ల్లిలో ఏఆర్ కార్యాల‌యంలో ప్రస్తుతం విధులు నిర్వ‌హిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ గుణ‌శేఖ‌ర్ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో ప‌ట్టుబ‌డితే, నా దగ్గర విధులలో లేని వ్యక్తికి సంబందించిన వ్యవహారాన్ని నాకు అంట‌గ‌ట్టాల‌ని చూడ‌డం టీడీపీ ద‌గాకోరుత‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని ఆయ‌న మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఒక‌ప్పుడు త‌న ద‌గ్గ‌ర గ‌న్‌మ్యాన్‌గా ప‌ని చేసిన ఏఆర్ కానిస్టేబుల్ గుణ‌శేఖ‌ర్‌ను, ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 26న ప్ర‌భుత్వానికి తిరిగి …

Read More »

టిబి ముక్త్ భారత్ అభియాన్, ఇంటెన్సిఫైడ్ టిబి క్యాంపైన్ బ్యానర్స్, పోస్టర్స్ ఆవిష్కరన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా కలెక్టర్‌ డాక్టర్ వేంకటేశ్వర్ ఆధ్వర్యంలో మరియు శుభం బన్సల్‌ జాయింట్ కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బాలకృష్ణ నాయక్ జిల్లా కుష్టు మరియు క్షయ నివారణ అధికారి డాక్టర్ శ్రీనివాసులరెడ్డి తో కలసి ప్రధాన మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్, ఇంటెన్సిఫైడ్ టిబి క్యాంపైన్ బ్యానర్స్, పోస్టర్స్ మరియు పాంప్లెట్స్ ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ..టిబికి సంబంధించిన స్థిరమైన లక్ష్యాలను సాధించే ప్రయత్నాన్ని వేగవంతం …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 299 అర్జీలు

-ఆర్జీల పరిష్కారానికి మానవతాదృక్పదంతో వ్యవహరించాలి -ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువు లోపు పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, (పి జి ఆర్ ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపి మానవతా దృక్పదంతో వ్యవహరించాలని జిల్లా …

Read More »

ప్రైవేట్ ట్రావెల్స్ పై రవాణా శాఖ దాడులు

-ప్రైవేట్ ట్రావెల్స్ పై రవాణా శాఖ దాడులు ( వాహనాలపై పది లక్షల రూపాయల టాక్స్ మరియు పెనాల్టీ విధింపు) -25 బస్సులపై కేసుల నమోదు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నుండి హైదరాబాద్ బెంగళూరు విశాఖపట్నం ఇతర దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రవాణా శాఖ అధికారులు శనివారం తనిఖీ చేశారు. ఫిట్నెస్, పన్నుల చెల్లింపులు మరియు ఇతర అనుమతులన్నిటిని పరిశీలించారు. ప్రయాణికుల సురక్షిత అంశాలను పరిగణన లో తీసుకొని నేషనల్ పర్మిట్ బస్సులకు తప్పనిసరిగా …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం

-జూన్ నెల 2వ తేదీన (నేడు) సోమవారం జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంట వరకు నిర్వహణ: జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం జిల్లా కేంద్రం తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు మరియు రెవిన్యూ డివిజన్ , మండల కేంద్రాలలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జూన్ నెల 2వ …

Read More »