-రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు అండగా ఉంటోంది: మేయర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర స్థాయి ఖాదీ ఫెస్ట్ 2023 ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనీ, మన రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు అండగా ఉంటోందనీ జిల్లా కలెక్టర్ కె వెంకటరమణ రెడ్డి, నగర పాలక సంస్థ మేయర్ శిరీష సంయుక్తంగా అన్నారు. సోమవారం స్థానిక తిరుపతి నగర కేంద్రంలోని ఎస్ ఆర్ కన్వెన్షన్ నందు చేనేత ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాల కల్పన కొరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్ర ప్రదేశ్ ఖాదీ …
Read More »Tag Archives: tirupathi
వాల్మీకి మహర్షి ఆదర్శనీయులు
-ఆది కవి వాల్మీకి మహర్షి జీవితం స్ఫూర్తి దాయకం: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయం, స్ఫూర్తి దాయకం అని, వారు ఆది కవి, మహా కవి అని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన జిల్లా స్థాయి వాల్మీకి జయంతి కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని వాల్మీకి …
Read More »రీ సర్వే ప్రక్రియ, ఎంపీఎఫ్సి గోడౌన్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులపై, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు, వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ, తృణ ధాన్యాలను ప్రోత్సహించడం, స్వామిత్వా, రీ సర్వే వంటి అంశాలపై సమీక్షతో, హౌసింగ్ నిర్మాణ పురోగతి లక్ష్యాల మేరకు నిర్దేశించిన గడువు లోపు పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రత్యేక శ్రద్ధ వహించి నిబద్ధతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సంబంధిత కార్యదర్శులతో …
Read More »సమాచార ప్రచార బోర్డుల ఆవిష్కరణ కార్యక్రమాలను నవంబర్ 1 నుండి మార్గ దర్శకాల మేరకు నిర్వహించాలి : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల కింద సంబంధిత సచివాలయం పరిధిలో డిబిటి, డిబిటి ఏతర పద్దతి ద్వారా లబ్ది పొందిన వారి వివరాలతో, సంక్షేమ పథకాల వారీగా కూడిన సమాచార ప్రచార బోర్డులు సచివాలయాల వద్ద అథితులచే ఆవిష్కరింప చేసి పెద్ద ఎత్తున ప్రజలను, లబ్ధిదారులను కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం చేపట్టిన పథకాలను, వాటి ద్వారా ప్రజలకు చేకూరిన లబ్దిని తెలియ చేయలని కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి …
Read More »నీతి ఆయోగ్ వర్కుషాపులో ఇంధనం, పరిశ్రమలపై సమగ్ర చర్చ
-రాష్ట్ర ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయంలో రెండో రోజు కొనసాగిన వర్కుషాపు -ఉత్పాదక రంగాలైన ఇంధనం,రవాణా,ఐటి, పర్యాటకం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పెట్టుబడులు, చేనేత&వస్త్ర, గృహ, టిడ్కో అంశాలపై దృక్కోణ ప్రణాళిక రూపొందించేందుకు కసరత్తు -వర్కుషాపులో పాల్గొన్న సచివాలయ, విభాగాల అధిపతులతో పాటు ప్రాంతీయ, జిల్లా స్థాయి అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ భారత్-2047 లో భాగంగా నీతి ఆయోగ్ సహకారంతో స్టేట్ విజన్ ప్లాన్-2047 ను రూపొందించేందుకు రాష్ట్ర ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్న …
Read More »రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల చెక్ పోస్ట్ నిఘా పటిష్టంగా వుండాలి: జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎక్సైజ్ పాలసీ పగద్భందీగా అమలు చేయాలని రాష్ట్ర సరిహద్దు ఎస్ ఇ బి చెక్ పోస్ట్ ల వద్ద మరింత పటిష్ట నిఘా వుండాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లాలో అమలవుతున్న ఎక్సైజ్ పాలసీ పై జిల్లా కలెక్టర్ ఎకైజ్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బెల్ట్ షాపుల నియంత్రణ, ఇతర రాష్ట్రాల నుండి …
Read More »గుడ్ సమారిటన్ పై అవగాహనతో ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడాలి. – జిల్లా కలెక్టర్
-రోడ్డు భద్రత అవగహన పోస్టర్లు , కరపత్రాలు, బుక్ లెట్స్ ఆవిష్కరణ చేపట్టిన జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు దృష్టి పెట్టాలని, గుడ్ సమరిటిన్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా రోడ్డు భద్రతా కమిటి చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా రోడ్డు భద్రతా కమిటి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరుగుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందిన రోడ్డు …
Read More »జిల్లా ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయదశమి పండుగను జిల్లాలోని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పర్యావరణ హితంగా జరుపుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ మరియు జిల్లా ఇంచార్జి మంత్రి కె.నారాయణ స్వామి , రాష్ట్ర విద్యుత్తు, అటవీ భూగర్భ గనుల శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మరియు రాష్ట్ర పర్యాటక, యువజన క్రీడా శాఖామాత్యులు ఆర్.కె. రోజా చిత్తూరు తిరుపతి ఎంపీ లు రెడ్డప్ప, మద్దిల గురుమూర్తి, జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, …
Read More »తిరుమల శ్రీ వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆం.ప్ర రాష్ట్ర గవర్నర్
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం ఉదయం తిరుమల రచన అతిథి గృహం నుండి కుటుంబ సమేతంగా బయలుదేరి శ్రీవారి ఆలయం చేరుకున్న ఆం.ప్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ఎ.వి ధర్మారెడ్డి స్వాగతం పలకగా శ్రీవారి ఆలయం చేరుకున్న వీరికి వేదపండితులు ఇస్తేకఫాల్ స్వాగతం పలకగా ముందుగా ధ్వజస్తంభం వద్ద మొక్కులు తీర్చుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపం వద్ద వేద పండితులు వేద మంత్రాలతో గవర్నర్ వారికి …
Read More »తిరుపతిలో రాష్ట్ర స్థాయి ఖాదీ, గ్రామీణ ఉత్పత్తుల ఎగ్జిబిషన్ : విజయరాఘవ నాయక్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర స్థాయి ఖాదీ, గ్రామీణ ఉత్పత్తుల ప్రోత్సాహం లో భాగంగా తిరుపతి అంకాలమ్మ గుడి దగ్గర గల ఎస్.ఆర్.కన్వెన్షన్ హాల్ నందు ఈ నెల తేది 30 నుండి నవంబర్ 8 వరకు రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయన్నున్నట్లు ఎపి ఖాది, గ్రామీణ ఉత్పత్తుల బోర్డ్ సి ఇ ఓ విజయరాఘవ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఖాదీ, గ్రామీణ ఉత్పత్తులకు చేయూతనిచ్చే ప్రోత్సాహంలో భాగంగా తిరుపతిలో రాష్ట్ర చేనేత, జౌళి , …
Read More »