Breaking News

జిల్లా ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయదశమి పండుగను జిల్లాలోని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పర్యావరణ హితంగా జరుపుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ మరియు జిల్లా ఇంచార్జి మంత్రి కె.నారాయణ స్వామి , రాష్ట్ర విద్యుత్తు, అటవీ భూగర్భ గనుల శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మరియు రాష్ట్ర పర్యాటక, యువజన క్రీడా శాఖామాత్యులు  ఆర్.కె. రోజా చిత్తూరు తిరుపతి  ఎంపీ లు రెడ్డప్ప, మద్దిల గురుమూర్తి,  జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, ఎస్.పి పరమేశ్వర్ రెడ్డి, జిల్లాకు చెందిన శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, జే.సి. డి.కే. బాలాజీ, డి ఆర్ ఓ పెంచల కిషోర్ తదితరులు ఆదివారం ఒక ప్రకటనలో పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి యొక్క విజయమే విజయదశమి స్పూర్తి అని ప్రజలందరూ సహృద్భావ వాతావరణంలో పండుగను ఆనందంగా జరుపుకోవాలని, అంద

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *