మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 11న న్యూఢిల్లీలో జరిగిన జాతీయ పంచాయతీ అవార్డ్స్ లో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా లోని చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ల గ్రామ పంచాయతీ కీ జాతీయ పంచాయతీ అవార్డు పొందిన సందర్బంగా అవార్డు స్వీకరించిన గ్రామ సర్పంచ్ కుసుమరాజు వీరమ్మ, డీపీవో మరియు జిల్లా పరిషత్ సీఈఓ కె.కన్నామ నాయుడు కి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక మరియు డిప్యూటి సీఈఓ డా. ఆనంద్ కుమార్ అభినందనలు తేలియజేసారు.
Tags machilipatnam
Check Also
అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …