విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గొల్లపూడిలో ‘గౌతమి ఫీజియోథెరపీ క్లినిక్ & లిటిల్ బ్లూమ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్’ ప్రారంభమైంది. గురువారం గొల్లపూడి, వస్త్రలత కాలనీ లో స్థానిక టీడీపీ నాయకులు బొమ్మసాని సుబ్బారావు తదితరులు ముఖ్య అతిధులుగా హాజరైన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొల్లపూడిలో ‘గౌతమి ఫీజియోథెరపీ క్లినిక్ & లిటిల్ బ్లూమ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్’ ను ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేయడం అభినందనీయమని శుభాకాంక్షలు తెలిపారు. ‘గౌతమి ఫీజియోథెరపీ క్లినిక్ & లిటిల్ బ్లూమ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్’ నిర్వాహకులు డాక్టర్ ఎస్.గౌతమి సాయిలక్ష్మి మాట్లాడుతూ ఆధునిక ఫిజియో థెరపీ వైద్యాన్ని అందజేస్తున్నామన్నారు. దానిలో భాగమైన పక్షవాతం, బెణుకు, మోకాళ్ళ నొప్పి, కీళ్ళ గాయాలు, భుజంనొప్పి, ఫ్రాక్చర్, డిస్లాకేషన్, సర్వైకల్ & లంబార్ సంబంధిత నొప్పులు, వెన్ను నొప్పి, మెడనొప్పి, కండరాల నొప్పి, కీళ్లవాతం, ఫ్రొజెన్ షోల్డర్, టెన్నిస్ ఎల్బో తదితర ఇబ్బందులకు అత్యాధునిక వైద్య పరికరాలతో వైద్యసేవలు అందజేస్తున్నామన్నారు. మొదటి నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలందచేసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. తనకున్న అనుభవంతో మారుమూల ప్రాంతాల వారికి కూడా మరిన్ని సేవలు అందించేందుకు మరిన్ని సేవలు అందించేందుకు మరికొన్ని బ్రాంచీలు నిర్వహించే ఆలోచనలో వున్నట్లు తెలిపారు. ఆసుపత్రినందే కాకుండా అవసరమైతే రోగికి ఫిజియోథెరఫీ చికిత్స కోసం ఇంటివద్దకే వచ్చి వైద్యసేవలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, నగర ప్రముఖులు, శ్రోయోభిలాషులు, కుటుంబ సభ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Prajavartha Online Telugu News