Breaking News

జస్టిస్ మాందాత సీతారామ మూర్తీ ని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రముఖులు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల (హెచ్ఆర్‌సీ) ఛైర్మ‌న్ జ‌స్టిస్ మాంధాత సీతారామ‌ మూర్తి, సభ్యులు డా.గోచిపాత శ్రీనివాసరావు తూర్పు గోదావరి జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం రాజమహేంద్రవరం చేరుకున్నారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన ఛైర్మ‌న్ జ‌స్టిస్ మాంధాత సీతారామ‌ మూర్తి, సభ్యులు డా.గోచిపాత శ్రీనివాసరావు లకు జిల్లా కలెక్టర్ డా. మాధవీలత , జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ లు మర్యాద పూర్వకంగా పుష్పగుచ్చాన్ని అందజేశారు. తొలుత జస్టిస్ మాందాత సీతారామ మూర్తీ ని అతిధి గృహంలో అదనపు ఎస్పీ రజని కుమారి మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చెమ్ అందచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

బకాయి ఉన్నపన్ను వసూళ్లకు యుద్దప్రాతిపదిక యాక్షన్ ప్లాన్ మేరకు వెళ్లాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు బకాయి ఉన్నపన్ను వసూళ్లకు యుద్దప్రాతిపదిక యాక్షన్ ప్లాన్ మేరకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *