విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏలూరు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తూ బదిలీలలో భాగంగా జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారిగా టి.ఇ.ఎం. రాజు మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టి నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలంయలో కలెక్టర్ ఎస్. ఢిల్లీరావును మర్యాద పూర్వకంగా కలిశారు.
Prajavartha Online Telugu News