Breaking News

క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉన్న నేపథ్యంలో సాధారణ ఎన్నికలు -2024 పై జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు.. పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, జాయింట్ కలెక్టర్ డా.పి. సంపత్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గూడవల్లి, కనకదుర్గా వారధి చెక్ పోస్టులను పరిశీలించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. సీజర్ మేనేజ్ మెంట్ పై మార్గనిర్దేశం చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *