విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ 12న ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేస్తామని పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పునరుద్ఘాటించారు. 1-10 తరగతుల విద్యార్థులకు విద్యా సామాగ్రిలో భాగంగా అన్ని సబ్జెక్టుల టెక్స్ట్‌బుక్‌లతో పాటు టోఫెల్ వర్క్‌బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ టెక్స్ట్‌బుక్‌లతో పాటు 3 జతల యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు, బెల్ట్,ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు.. అదేవిధంగా 1-5 తరగతుల విద్యార్థులకు వర్క్‌బుక్‌లు, 6-10 తరగతుల వారికి నోట్‌బుక్‌లు, షూ(బూట్లు) అందజేయబడతాయని ప్రవీణ్ ప్రకాష్ స్పష్టం చేశారు.
Tags vijayawada
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …