విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్టెల్లా కళాశాల విద్యార్థినులు, nss వాలంటీర్లు, స్టాఫ్ వరద ముంపుకు గురైన సింగ్ నగర్, తోట వారి వీధి నందమూరి నగర్ తదితర ప్రాంతాలలో వరద సహాయం అందజేస్తున్నారు. ఆడపిల్లలు కూడా ధైర్యంగా నీటిలో దిగి ఫాయిడ్ ప్యాకెట్లు మంచి నీరు మందులు సారా చేస్తున్నారు కళాశాల అధ్యాపకులు స్వరూప రాణి, స్వప్న, Dr స్వరూప్ కుమార్, nss కార్డినేటరు Dr శ్రీనివాస్ రావు, హరిక మరియు నిస్ వాలంటీర్లు కొద్ది రోజులుగా వరద బాధితులకు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
Tags vijayawada
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …