– అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకోవాలి – నిబద్ధతతో ఎన్నికల విధులు నిర్వర్తించాలి – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికలను నిర్వహించడంలో ప్రిసైండింగ్ అధికారులు (పీవో), సహాయ ప్రిసైడింగ్ అధికారుల (ఏపీవో) పాత్ర కీలకమని.. అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకొని నిబద్ధతతో ఎన్నికల విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు సూచించారు. ఆదివారం విజయవాడ పీబీ సిద్దార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి …
Read More »All News
ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలి… : పేరం శివ నాగేశ్వర రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డా.బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) విజయవాడ పార్లమెంటు అభ్యర్థి పేరం శివ నాగేశ్వర రావు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్ లో నిర్వహించిన అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాల్లో పేరం శివ నాగేశ్వర రావు మాట్లాడుతూ.. అంబేద్కర్ ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, మన భారత దేశంలో ఓటు హక్కు కల్పించి ఓటు ద్వారా మన ప్రజా పాలకులను మనమే నిర్ణయించుకునే అవకాశం కల్పించిన మహోన్నత …
Read More »జగన్‌పై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరపాలి
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై నిన్న విజయవాడలో జరిగిన రాళ్లదాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బస్సుయాత్ర విజయవాడలో పర్యటిస్తున్న సందర్భంగా నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగుడు జగన్మోహన్‌రెడ్డిపై రాయితో దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అత్యంత రక్షణ వలయం …
Read More »కార్పొరేషన్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు డాక్టర్ బాబాసాహెబ్ బీమ్ రాయి రాంజీ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ మేనేజర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ 2 i/c శ్రీనివాసరావు కార్పొరేషన్ సిబ్బందితో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేనేజర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ 2 i/c శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగ పితామహుడైన డాక్టర్ …
Read More »ఎన్నికల విధులు తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధులు కేటాయించబడిన పి.ఓ మరియు ఏ.పి.ఓ ల ట్రైనింగ్ సెంటర్ ను పరిశీలించిన నగర కమీషనర్ మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆ.ఓ) కీర్తి చేకూరి. 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పి.ఓ లు మరియు ఏ.పి.ఓలుగా ఎన్నికల విధులు కేటాయించబడిన వారికి ఈ నెల 15 మరియు 16 తారీఖులలో తొలివిడత ట్రైనింగ్ ను ఏ.సి కళాశాల నందు ఏర్పాటు చేయగా సదరు నిర్వహణ ఏర్పాట్లను ఆదివారం …
Read More »సీఎం జగన్ కి ప్రాణానికి హాని ఉందనిపిస్తుంది… : పోతిన మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పోతిన మహేష్ తన కార్యాలయం నుంచి విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ జననాయకుడు జగన్మోహన్ రెడ్డి పై దాడిలో కూటమినేతల కుట్ర ఉందని, ఈ కుట్రలో బలమైన నాయకులు ఉన్నారని అనుమానం కలుగుతుందని, ఇందులో పెద్దల హస్తం తో పాటు చాలా పెద్ద కుట్ర దాగి ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుందని, జగన్ ప్రాణానికి హాని ఉందనిపిస్తుందని, విజయవాడ నగరంలో మహిళలు యువత ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారు జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలకి ఉన్న సంతృప్తి …
Read More »పీ వో లు, ఏపీఓ లకు మాస్టర్ ట్రైనర్ అందచేసే శిక్షణ కార్యక్రమం
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పీ వో లు, ఏపీఓ లకు మాస్టర్ ట్రైనర్ అందచేసే శిక్షణ కార్యక్రమం సులభతరంగా ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించే విధానం లో ఉండాలని రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి / జిల్లా జాయింట్ కలక్టరు ఏన్.తేజ్ భరత్ స్పష్టం చేశారు. ఆదివారం కవలగొయ్య ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ నందు పీ వో, ఎపివో లకు శిక్షణ ఇచ్చే ఎమ్ ఎల్ టి లతో జాయింట్ …
Read More »“కళా దీక్షా”
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశీయ వారసత్వ సంపదగా నిలిచే భారతీయ సాంప్రదాయ కళలను భావితరాలకు అందించే క్రమంలో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయం అని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. ఆదివారం కలెక్టర్ విడిది కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ” కళా దీక్షా ” గురువులను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, నేటి యువత మన జాతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే కళా రీతులను ప్రోత్సహించే విధంగా ఆయా కళా రీతులను నేర్చుకునే …
Read More »జిల్లాలో ఏడు అసెంబ్లి నియోజక వర్గాలలో సోమవారం పి వో, ఏ పీవో ల తొలి శిక్షణ తరగతులు
-విధులకు హాజరు కాని ఎన్నికల సిబ్బంది పై కఠిన చర్యలు -సోమవారం ఉదయం నిర్వహించే శిక్షణ కార్యక్రమం లో 12 డి ఫారాలు స్వీకరణ -పోస్టల్ బ్యాలెట్ స్వీకరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు -వెంట తీసుకుని రావాల్సిన పత్రాలు ఎన్నికల ఉత్తర్వుల, ఎపిక్ కార్డు, ఆధారా కాపీ ఫారం 12డి -ఉదయం 9 గంటల నుంచి సా 5 వరకు శిక్షణా తరగతులు -జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఎన్నికల అధికారి ద్వారా ఎన్నికల విధులకు …
Read More »డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్
– డా. బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనలు మార్గదర్శకంగా తీసుకుని భవిష్యత్తు తరాలకు అందించటానికి ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలి -కలెక్టర్ డా.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ అభివృద్ధికి డా.బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి మరియు ఆలోచనలు మార్గదర్శకంగా తీసుకుని భవిష్యత్తు తరాలకు అందించటానికి ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలని , అదే ఆయనకు మనం ఇచ్చే గొప్ప నివాళి అని జిల్లా కలెక్టర్ డా. కే.మాధవీలత పిలుపు నిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం స్థానిక …
Read More »