-దిశానిర్దేశం చేసిన సంస్థ ఎం. డి. సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : APSRTC/APPTD నందు మార్చి 2024 నుండి డిసెంబర్ 2024 వరకు రిటైర్మెంట్ కాబోయే ఫ్రంట్ లైన్ సూపర్ వైజర్ లకు ” పోస్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్” ట్రైనింగ్ ప్రోగ్రాం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో VC &MD సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) కె.ఎస్.బ్రహ్మానంద రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అకాడెమీ ప్రిన్సిపల్ కుమారి.డి. సాంబ్రాజ్యం మరియు …
Read More »All News
లింగ నిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరము
-లింగ నిర్ధారణకు ఎవరు సహకరించిన అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. -జిల్లాలో మాతృ మరణాలు శిశు మరణాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలి. -జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గర్భం ధరించడానికి ముందుగాని, గర్భం ధరించిన తర్వాత గాని పుట్టబోయే బిడ్డ లింగ ఎంపిక నిర్ధారణను ఎవరు సహకరించిన అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగు తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె .మాధవీలత పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ …
Read More »ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది
-అధికారులు, ఉద్యోగులు ఖచ్చితంగా నియమావళిని అనుసరించి ప్రవర్తించాలి -మార్గదర్శకాలు ఉల్లంఘించిన 23 వాలంటీర్లు తొలగింపు -44 వ వార్డు పరిధిలోని సచివాలయం 76 , 77 లకు చెందిన 23 మంది వాలంటీర్లు -మున్సిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి అర్బన్ పరిధిలో ప్రజా ప్రతినిధులు నిర్వహించినా కార్యక్రమంలో పాల్గొన్న దృష్ట్యా 23 మంది వార్డు వాలంటీర్లని తొలగించినట్లు రాజమండ్రీ అర్బన్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, మున్సిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ గురువారం …
Read More »పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జేసి తేజ్ భరత్
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో నియోజక వర్గ పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలలో కనీస వసతులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రూరల్ ఆర్వో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి రూరల్ మండలం నందు కోలమూరు గ్రామ పంచాయతీ లో ప్యాక్ సొసైటీ లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ నెం-40 ను అధికారులతో కలిసి జేసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్బంగా జేసి తేజ్ భరత్ మాట్లాడుతూ , …
Read More »ప్రకటనల జారీ కి 48 గంటల ముందు అనుమతి తప్పని సరి
-ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రదర్శన, రేడియో లో ప్రసారం కోసం ముందస్తు అనుమతి ఉండాలి -జిల్లా ఎన్నికల అధికారి డా మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటీ (MCMC) రానున్న సార్వత్రిక ఎన్నికల లో ఎంతో బాధ్యతాయుతమైన బాధ్యతలు నిర్వహించడం, ప్రచార సారుప్యత పైన ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ అనుమతులు ఇవ్వవలసి ఉంటుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత పేర్కొన్నారు. స్ధానిక కలెక్టరేట్ లో గురువారం కలెక్టర్ అధ్వర్యంలో “ఎమ్ …
Read More »రాజమండ్రీ రూరల్ నియోజక వర్గ అనుబంధ విభాగాల పరిశీలన…
-ఆర్వో తేజ్ భరత్ రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి వారీ కార్యాలయములో ప్రతిపాదించిన ఎన్నికల పర్యవేక్షణ కేంద్రాలు మరియు పోస్టల్ వోటింగ్ కేంద్రంను పరిశీలించడం జరిగిందని రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలక్టరు ఏన్.తేజ్ భరత్ తెలియ చేశారు. గురువారం ఉదయం తహశీల్దార్ వారి కార్యాలయము , వై టి సి ప్రాంగణం నందు జాయింట్ కలెక్టర్ సాధారణ ఎన్నికలు-2024 కి సంబంధించి అనుబంధ విభాగాలను …
Read More »తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో షాక్ తప్పదా? బీజేపీలోకి ఆ నేత జంప్!
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఖమ్మం రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణ బీజేపీ నేతలు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఈ నెల 22న జరగనున్నట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి రెండు లోక్‌సభ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. అవి ఖమ్మం, వరంగల్. ఇప్పటికే అరూరి రమేష్‌కి వరంగల్ టిక్కెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఖమ్మం స్థానంపై తేల్చుకోలేని స్థితిలో …
Read More »బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కస్టడీలో పుస్తకాలే నేస్తాలు
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆమె ఈడీ కస్టడీ మార్చి 23 వరకు కొనసాగుతుంది. కస్టడీలో ఉన్న రోజు ఈడీ అధికారులు కవితను కొంతసేపు ప్రశ్నించారు. తరువాత, పుస్తకాలు చదువుతూ సమయాన్ని వెచ్చిస్తున్నారు. నిన్న, బుధవారం ఏకాదశి సందర్భంగా ఆమె ఉపవాసం ఉన్నారని తెలుస్తోంది. అందుకే కవిత కోసం పళ్లను ఈడీ అధికారులు అందచేశారని చెబుతున్నారు. పుస్తకాలే నేస్తాలు.. కస్టడీలో ఉన్న కవిత ఎక్కువ సమయం పుస్తకాలు …
Read More »పొరపాటున అల్తాఫ్ రజా పేరు ప్రచురితమైనందుకు చింతిస్తున్నాను…
-ముజావారుల కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ అన్సారీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముజావారుల కమిటీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలంటూ ఈ నెల 16వ తేదీన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ అధ్యక్షుని పేరు సయ్యద్ అల్తాఫ్ అని తాను ప్రస్తావిస్తే వార్తా పత్రికలలో పొరపాటుగా అల్తాఫ్ రజా అని ప్రచురితమైందని ముజావారుల కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ అన్సారీ తెలిపారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ మా కమిటీతో …
Read More »నగరంలో కుబేరా సిల్వర్ షోరూం ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో స్వచ్ఛతలో నాణ్యతలో మన్నికైనదనే నమ్మకాన్ని ఇచ్చే కుబేరా సిల్వర్ షోరూం ప్రారంభించబడింది. బుధవారం ఎంజిరోడ్డులోని బిఎన్‌ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం ప్రక్కన కుబేరా సిల్వర్ షోరూంను నిర్వాహకులు ఊరా సాయి నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఊరా సాయి మాట్లాడుతూ ఈ రంగంలో ఎంతో అనుభవం కలిగి కుబేరా సిల్వర్ షోరూంను నగరంలో ప్రజలకు చేరువుగా ఎంజిరోడ్డులో ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. ఆధునాతన సరికొత్త మోడల్స్‌లో వెండి వస్తువులు, ఆభరణాలను అతి తక్కువ ధరలలో …
Read More »