రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రియల్ 25 వ తేదీన ఎపి రెసిడెన్సియల్ స్కూలు అడ్మిషన్ టెస్టు మరియు ఎపి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ మరియు డిగ్రీ కళాశాల కమెన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు తెలిపారు. ఏపీ ఆర్ ఎస్ కాట్ 2024 , ఎపి ఆర్జేసి & డిగ్రీ సెట్ 2024 పై శనివారం డి ఆర్వో ఛాంబర్ లో సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డి ఆర్వో నరసింహులు …
Read More »All News
తూర్పు గోదావరి జిల్లాలో మూడవ రోజు నామినేషన్లు
-రాజమండ్రి పార్లమెంటుకు , గోపాలపురం అసెంబ్లీ కి ఈరోజు నామినేషన్ దాఖలు కాలేదు. -6 అసెంబ్లీ నియోజకవర్గలలో 09 నామినేషన్లు దాఖలు -జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలోనిశనివారం ఒక పార్లమెంటు, ఒక అసెంబ్లీ నియోజక వర్గానికి నామినేషన్లు దాఖలు కాలేదని , మిగిలిన ఆరు అసెంబ్లి నియోజకవర్గాల్లో 09 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు దాఖలు చెయ్యడం జరిగిందని కలెక్టర్ జిల్లా …
Read More »పోలింగ్ ప్రక్రియ కు సన్నద్ధం కావాలి
-పొలింగ్ కేంద్రాల వారీగా రూట్ మ్యాప్ సిద్దం చేసుకోవాలి -హొమ్ ఓటింగు సంబంధించిన నిర్దుష్టమైన కార్యచరణ అందజేయాలి -ఓ పీ వో, మైక్రో అబ్జర్వర్స్ యొక్క పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ 22 నాటికి పూర్తి చెయ్యాలి -జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం నామినేషన్ దాఖలు ప్రక్రియ జరుగుతున్న దృష్ట్యా తదుపరి పోలింగు సంబంధించిన కార్యచరణ ప్రణాళికా అనుగుణంగా రూట్ మ్యాప్ సిద్దం చేసుకోవాలనీ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత స్పష్టం చేశారు. …
Read More »చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ ట్వీట్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి చంద్రబాబు అనుభవం ఎంతో దోహదపడుతూ వచ్చిందని ప్రధాని మోదీ కొనియాడారు. చంద్రబాబు పుట్టినరోజు వేళ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేసిన ఆయన ప్రజలకు మరింత సేవ చేసేందుకు భగవంతుడు చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు. అనుభవజ్ఞుడైన నాయకుడు, నిరంతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అంకితమైన నేత అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కొనియాడారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలుపుతూ రీ …
Read More »చంద్రబాబు, నారా లోకేష్, సూర్యనారాయణలపై ఈసీకి వైసీపీ బృందం ఫిర్యాదు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు, నారా లోకేష్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవలసిందిగా ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈమేరకు శనివారం వెలగపూడి సచివాలయం నందు అడిషనల్ సీఈవో హరీంద్ర ప్రసాద్ ను కలిసి ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణ ఎన్నికల నియమావళిని పదేపదే ఉల్లంఘిస్తున్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. ప్రభుత్వం ఆయనపై …
Read More »ఏప్రిల్ 22న పదవ తరగతి ఫలితాలు విడుదల
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో పదవ తరగతి ఫలితాల విడుదలపై విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 22 సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడ గేట్ వే హోటల్ లో విద్యాశాఖ కమిషనర్ సురేష్ ఫలితాలను విడుదల చేస్తారని ప్రకటించింది. అధికారిక సైట్ RESULTS.BSE.AP.GOV.INతో ఫలితాలను సులభంగా పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్ధిని, విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌అప్‌డేట్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ …
Read More »చైత్ర మాస బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవములు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేవస్థానం నందు స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి నుండి చైత్ర శుద్ధ చతుర్ధశి తత్కాల పౌర్ణమి వరకు అనగా ది.19.04.2024, శుక్రవారం నుండి ది27.04.2024, శుక్రవారము వరకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవములను ఆగమోక్తముగా అత్యంత వైభవోపేతముగా నిర్వహించుటకు, అందులో భాగముగా సదరు బ్రహ్మోత్సవ రోజులలో రోజుకొక వాహనముపై శ్రీ స్వామి,అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వాహనసేవ (నగరోత్సవము), కళ్యాణము రోజున సుప్రసిద్ధ కవులచే రాయబారం మరియు …
Read More »నగరిలో మంత్రి ఆర్కే రోజా నామినేషన్ దాఖలు…
నగరి, నేటి పత్రిక ప్రజావార్త : నగరిలో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు నగరిలోని పుదుపేట వినాయక స్వామి ఆలయంలో ఆర్కే రోజా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి నగరి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ప్రదర్శనగా వచ్చారు. నగరి క్లాక్ టవర్ వద్ద మంత్రి రోజాకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
Read More »డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
– కృష్ణా, ఎన్‌టీఆర్ జిల్లాల సమన్వయ అధికారి బి.సుమిత్రా దేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మిగిలిన సీట్లకు ఈ నెల 22, 23 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కృష్ణా, ఎన్‌టీఆర్ జిల్లాల సమన్వయ అధికారి బి.సుమిత్రా దేవి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో 5వ తరగతిలో చేరేందుకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షలో మెరిట్ ప్రకారం ఇప్పటికే మొదటి జాబితాలో సీట్లు కేటాయించగా మిగిలిన …
Read More »ఓటు హక్కు వినియోగించుకున్న నేటి గాంధీ…
చైన్నె, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును ప్రతి ఓటరూ వినియోగించుకోవాలని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్.ఆర్.గాంధీ నాగరాజన్ (నేటి గాంధీ) పిలుపునిచ్చారు. శుక్రవారం చైన్నెలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ తాను పుట్టింది ఆంధ్రా అయితే… పెరిగింది తమిళనాడు అని అన్నారు. అందుకే ఇప్పటికీ ఎక్కడవున్నా కూడా ఓటువేసే సమయంలో తమిళనాడులోనే గుర్తుగా ఓటు వేస్తున్నానన్నారు. ఎన్నికలలో దేశంలో మత సామరస్యాన్ని కాపాడే వారినే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం అవసరమన్నారు. …
Read More »