Breaking News

All News

మొదటి విడత ఈవిఎం, వివిప్యాట్స్ ర్యాండమైజేషన్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి…

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మొదటి విడత ఈవిఎం, వివిప్యాట్స్ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్దేశిత వెబ్సైట్ నందు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీగా పూర్తి అయిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలు నందు ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఈ.యమ్.ఎస్ 2.ఓ నిర్దేశిత వెబ్సైట్లో మొదటి విడత ఈవిఎం ర్యాండమైజేషన్ ప్రక్రియ గుర్తింపు పొందిన …

Read More »

అధునాతన టెక్నాలజీ పల్సర్ 150 యుజి ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బజాజ్‌ ఆటో 150 సీసీ బైక్‌ పల్సర్‌లో అధునాతన టెక్నాలజీతో శుక్రవారం వరుణ్‌ బజాజ్‌, విజయవాడ షోరూంనందు పల్సర్‌ 150 యుజిను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పి.వి.సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, వరుణ్‌ బజాజ్‌ మాట్లాడుతూ ఈ బైక్‌ను 4-స్ట్రోక్‌, ఎయిర్‌ కూల్డ్‌, క్లోజ్డ్‌ లూప్డ్‌ ఫ్యూయల్‌ ఇంజక్షన్‌ సిస్టమ్‌, 14 హార్స్‌ పవర్‌, 13.4 ఎన్‌.ఎం. టార్క్‌ అందించగల, 5`స్పీడ్‌ గేర్‌ బాక్స్‌, ఇందులో ఉన్నాయని తెలిపారు. ఈ క్రొత్త పల్సర్‌లో 3డి డెకాల్‌, డిజిటల్‌ బ్లూ …

Read More »

త్రాగునీటి సమస్యపై ” కాంట్రొల్ రూం ” ఏర్పాటు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత వేసవి సీజన్ లో త్రాగునీటి ఎద్దడి నివారణకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకున్నామని ఎన్ టి ఆర్ జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ డి. వెంకట రమణ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ ఆర్ డబ్ల్యూ ఎస్ పర్యవేక్షక ఇంజినీర్ వారి కార్యాలయంలో త్రాగునీటిపై ” కంట్రోల్ రూమ్ ” ఏర్పాటు చేశామని అయన తెలిపారు. జిల్లా పరిధిలో త్రాగు నీటి సమస్యలపై ప్రజలు ఈ కంట్రోల్ రూమ్ నకు ఫిర్యాదు …

Read More »

స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాల సన్నద్ధతపై పరిశీలించిన ముఖేష్ కుమార్ మీనా…

-స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ సెల్ఫీ పాయింట్ ను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందు ప్రారంభించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా -ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పకుండా ఉంటాయి: ముఖేశ్ కుమార్ మీనా తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ముందస్తు తనిఖీలో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్శిటీలో స్వీప్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింటు …

Read More »

రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టో లో అక్రమ రవాణా మరియు సెక్స్ వర్కర్స్ సమస్యలు పైన హామీ ఇవ్వండి…

-అక్రమ రవాణా భాదిత మహిళల ఫోరం వినతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మానవ అక్రమ రవాణా భాదితులు మరియు సెక్స్ వర్కర్స్ తమ జీవితం లో ప్రతి అంశం లోను మరియు కుటుంబం, సమాజం మరియు ప్రభుత్వాల నుంచి కూడా వివక్షత, కళంకం ఎదుర్కొంటూ కనీసం పునరావాసం తోపాటు నష్టపరిహారం అందక చాలా దయనీయ స్థితి లో బ్రతుకులు వెళ్ళదీస్తూ ఉన్నారని వీరి సమస్యలు పై రాజకీయ పార్టీలు ద్రుష్టి పెట్టి తమ ఎన్నికల మేనిఫెస్టో లో తమకు హామీ ఇవ్వాలని …

Read More »

ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్ రెడీనెస్ టెస్ట్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్ రెడీనెస్ టెస్ట్ ను విజయవంతంగా నిర్వహించడమైనది .టోఫెల్ ప్రైమరీ టెస్ట్ లో భాగంగా మూడు నాలుగు ఐదు తరగతులకు, టోఫెల్ జూనియర్ టెస్ట్ లో భాగంగా 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించడం అయినది టోఫేల్ – ఈ టి ఎస్ సంస్థ పంపించిన ప్రశ్న పత్రాలను, ఆడియో క్లిప్పులను వినియోగించి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు రీడింగ్, లిజనింగ్ విభాగాలలో ఈ పరీక్షను నిర్వహించాము 21 లక్షల …

Read More »

జగనన్నకు మద్దతుగా జోగన్న గెలుపు కోసం సిద్ధం కార్యక్రమం… : జోగి రమేష్

పెనమలూరు,  నేటి పత్రిక ప్రజావార్త : జగనన్నకు మద్దతుగా జోగన్న గెలుపు కోసం మా బోళ్ళపాడు గ్రామం సిద్ధం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్  పాల్గొనున్నారు. ఉయ్యూరు గ్రామంలో శుక్రవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు, బూత్ కన్వీనర్లు వివిధ అనుబంధ విభాగాల సభ్యులు మరియు కార్యకర్తలతో ఏర్పాటుచేసిన జగనన్నకు మద్దతుగా జోగన్న గెలుపు కోసం మా బోళ్ళపాడు గ్రామం సిద్ధం కార్యక్రమంలో పాల్గొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ …

Read More »

సిరి కొలువు

-తిరుచానూరు శ్రీ క్షేత్ర మహిమ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుచాన అనగా శ్రీకాంత. సిరులతల్లి అయిన సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. ఆ జగన్మాత కొలువై వున్న ఊరే ‘తిరుచాన ఊరు’. అదే ‘తిరుచానూరు’గా మారిందని కొందరంటారు. చాల కాలం కిందట ఇది శ్రీ శుకమహర్షి ఆశ్రమ ప్రాంతం. అందువల్లే ఈ ప్రదేశం ‘శ్రీశుకుని ఊరు”గా పిలువబడిందనీ, అదే కాలక్రమంగా ‘శ్రీశుకనూరు’ అనీ, ‘తిరుచ్చుకనూరు’ అనీ, ‘తిరుచానూరు’ అని పిలువ బడిందని మరికొందరి వాదన. ఏది ఏమైనా ఈ దివ్యదేశంలో శ్రీ శుకమహర్షి …

Read More »

రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ 12న విడుదల చేయనున్నట్టు ఇంటర్మీడియట్‌ విద్యామండలి గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాయలంలో ఫలితాలను విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617, రెండో ఏడాది 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.

Read More »

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి డయల్ యువర్ పోలీస్ కమీషనర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం జరుగుతున్న “డయల్ యువర్ పోలీస్ కమీషనర్” కార్యక్రమం శుక్రవారం నిర్వహించబడును. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.యస్. తో నేరుగా ప్రజలు మాట్లాడేందుకు ప్రతి శుక్రవారం “డయల్ యువర్ పోలీస్ కమీషనర్ కార్యక్రమం” రేపు అనగా ది.12-04-2024 ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించబడును. ఉదయం 11 గంటల నుంచి 12 …

Read More »