Breaking News

Andhra Pradesh

అతిసార బాధిత కుటుంబాల్లో భరోసా నింపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్ల పర్యటన

-క్షేత్రస్థాయిలో చంపావతి నదీ కాలుష్య పరిస్థితి స్వయంగా పరిశీలన -ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన పవన్ కళ్యాణ్  -జిల్లా అధికారులతో తాగునీటి సరఫరా మెరుగుదలపై విస్తృతంగా సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తాగునీటి సరఫరాలో జరిగిన కొన్ని లోపాల కారణంగా అతిసారం బారిన పడి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  నేనున్నాననే భరోసా నింపారు. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో ఇటీవల అతిసారం ప్రబలి పలువురు మృతి చెందారు. మరికొందరు ఆస్పత్రి పాలయ్యారు. ప్రభుత్వం తరఫున …

Read More »

రుషికొండ నిర్మాణాలు పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుర్ల పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం విమానాశ్రయానికి వస్తూ ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  రుషికొండపై గత ప్రభుత్వం రాజ భవంతుల తరహాలో చేసిన నిర్మాణాలను పరిశీలించారు. గత ప్రభుత్వంలో సుమారు రూ.600 కోట్లను ఖర్చు చేసి మరీ నిర్మించిన ఈ భవనాలు ఎన్నికల ముందు ఎవరూ చూడటానికి కూడా అప్పటి ప్రభుత్వం అనుమతించలేదు. ఎన్నికల ముందు విశాఖపట్నం పర్యటనలో పలుమార్లు పవన్ కళ్యాణ్  రుషికొండ ప్యాలెస్ గురించి ప్రస్తావించారు. అటుగా వస్తున్న ఉప ముఖ్యమంత్రివర్యులు …

Read More »

మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుక

-మరో సంక్షేమ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం…ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం -దీపావళి కానుకగా దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు -అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31వ తేదీ నుంచి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు -ఏడాదికి రూ.2,684కోట్ల ఖర్చుతో ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం -మహిళా సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది…దీపం పథకం గొప్ప ముందడుగు:- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మహిళలకు …

Read More »

పోలీస్ అమరవీరుల త్యాగాల ఫలితమే సమాజానికి స్వేచ్ఛ: హోం మంత్రి వంగలపూడి అనిత

-కె.ఎస్.వ్యాస్ , ఉమేష్ చంద్ర, పరదేశి నాయుడు వంటి పోలీస్ లు ఆదర్శం -తెగువను నేర్పిన పోలీస్ తల్లిదండ్రులు, కుటుంబాలకు సెల్యూట్ -టెక్నాలజీని వినియోగించుకుని సైబర్ నేరాలను నియంత్రిస్తాం -6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలను రాబోయే 6 నెలల్లో భర్తీ చేస్తాం -బందోబస్తు సమయంలో పోలీసుల పనితీరు ప్రశంసనీయం -రూ.10 కోట్లతో సైనిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం -సీఎం చంద్రబాబు నాయకత్వంలో పోలీసుల సంక్షేమం దిశగా అడుగులు -‘పోలీస్ అమరవీరులను సంస్మరించుకునే రోజు’ సందర్భంగా హోం మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలీస్ …

Read More »

పెద పెంకిలో బోద వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు

-పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టాలి -జిల్లా కలెక్టర్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో బోద వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  ఆదేశాలిచ్చారు. సోమవారం విజయనగరం జిల్లా గుర్ల మండలంలో అతిసార ప్రబలిన ప్రాంతాల్లో పర్యటన అనంతరం ఉపముఖ్యమంత్రి విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లతోను, అధికారులతోను సమీక్షించారు. ఈ సందర్భంగా …

Read More »

గత అయిదేళ్లలో రాష్ట్రంలో నీటిశుద్ధి ఫిల్టర్ బెడ్లను మార్చిన పాపాన పోలేదు

-గత ప్రభుత్వంలో రుషికొండ రాజ భవంతి నిర్మాణ నిధులను ఫిల్డర్ బెడ్ల కోసం వాడి ఉంటే ప్రజలకు ఆరోగ్యం దక్కేది -గత పాలకులు చేసిన తప్పిదాలను సరిదిద్దడానికి సమయం సరిపోతోంది -గుర్ల అతిసార ఘటన విచారకరం… కలుషిత నీరే కారణం -బహిరంగ మలవిసర్జన నిరోధానికి చైతన్య కార్యక్రమాలు -మృతుల కుటుంబాలకు వ్యక్తిగత నిధులతో ఒక్కో కుటుంబానికి రూ.లక్ష సాయం -జల్ జీవన్ మిషన్ నిధులతో గ్రామీణ రక్షిత నీటి సరఫరాకు మంచి రోజులు -ఇప్పటికే రూ.580 కోట్ల విడుదల… పనులు చేస్తే మరిన్ని నిధులు …

Read More »

బాధిత కుటుంబాలకు భరోసా

– జిల్లా కలెక్టర్ చేతన్ చొరవ – ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి అందిన ఆర్థిక సాయం పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : ధర్మవరం మండల ప్రధాన కేంద్రంలో నివసిస్తున్న కొన్ని కుటుంబాలు (పెళ్లి బృందం) 2022 మార్చి 26న ప్రత్యేక బస్సులో ధర్మవరం నుండి బయలుదేరాయి. తిరుపతిలో జరిగే పెళ్ళికి మదనపల్లి, పీలేరు, భాకరాపేట ఘాట్ రోడ్డులో రాత్రి 11 గంటల సమయంలో బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. సుమారు 51 మంది పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి …

Read More »

కేంద్ర హోమ్ శాఖామాత్యులు అమిత్ షా ని మర్యాదపూర్వకంగా కలిసాను…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి, పోలవరం నిర్మాణానికి కేంద్రం అందిస్తున్న సహాయానికి ధన్యవాదాలు తెలియచేసాను. రాష్ట్ర పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని, అయితే ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే కేంద్రం నుండి మరింత ఉదారంగా సహాయం అందించాల్సిన అవశ్యకత గురించి వారికి వివరించాను. ఎన్నికల సమయంలో జరిగిన ధర్మవరం బహిరంగ సభ గురించి వారు గుర్తు చేసుకోగా, ఆ సభ రాష్ట్ర గతిని మార్చిన విషయాన్ని వారితో పంచుకున్నాను.

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్‌ విప్లవం

-డ్రోన్ల ద్వారా రాష్ట్రంలో విస్తృత సేవలకు శ్రీకారం -డ్రోన్స్ స్టార్టప్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ -రాబోయే రోజుల్లో ప్రపంచంలోని మూడవ అతిపెద్ద డ్రోన్ మార్కెట్‌గా భారత్ -అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 కు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశాల అభివృద్ధి మరియు ఆర్థికాభివృద్ధికి కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఎంతో తోడ్పడుతుంది.. అందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో విరివిగా వాడుతున్న సాధనం డ్రోన్లు.. డ్రోన్లు పరిశ్రమలను విప్లవాత్మకంగా మారుస్తున్నాయి, మనం పని చేసే విధానాన్ని మారుస్తున్నాయి.. ఇప్పుడు ఏదైనా …

Read More »

పోలీసుల సంక్షేమానికి ఏడాదికి రూ. 20 కోట్లు చొప్పున ఇస్తాం

-విశ్రాంతి అనేది లేకుండా ప్రజల రక్షణ కోసం నిత్యం కష్టపడే వాళ్లు పోలీసులు -ఎపి పోలీస్ అంటే ఒక బ్రాండ్…నక్సలిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని అణిచివేసిన చరిత్ర ఉంది. -మళ్లీ పోలీసు శాఖను బలోపేతం చేస్తాం….నాలుగు నెలల్లో రూ.100 కోట్లు ఇచ్చాం. -రూ.12 కోట్లతో తన ఇంటికి కంచె వేసుకున్న గత సిఎం….ఫింగ‌ర్ ప్రింట్ ఐడెంటిఫికేష‌న్ కోసం రూ. 10 కోట్లు ఇవ్వలేదు. -సర్వేరాళ్లకు రూ. 700 కోట్లు ఖర్చు చేసిన గత సిఎం… సీసీటీవీ కెమెరాల నిర్వహణకు కోసం రూ. 10 కోట్లు కూడా …

Read More »