గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ యన్.టి.ఆర్ క్రీడా ప్రాంగణం నందు ఈ నేల 12 నుండి 15 వరకు సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్నామని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ గారు ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు. నగర ప్రజల కొరకు ఈ నెల 12 ఆదివారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ముగ్గుల పోటీలు …
Read More »Andhra Pradesh
నగర పాలక సంస్థ అధికారులు సమన్వయంతో పని చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నగర పర్యటనలో నగర పాలక సంస్థ అధికారులు సమన్వయంతో పని చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సి.యం నగర పర్యటన సందర్భంగా శుక్రవారం తెల్లవారుజాము నుండే పర్యటన మార్గాలైన శ్రీ కన్వెన్షన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఆర్.టి.ఓ ఆఫీస్ రోడ్డు, జె.కె.సి కాలేజి రోడ్డు, గుజ్జనగుండ్ల జంక్షన్, హనుమయ్య కంపెని వరకు పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, …
Read More »ఓపెన్ ఫోరం ద్వారా టౌన్ ప్లానింగ్ సమస్యల పరిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం నాడు పట్టణ ప్రణాళిక అధికారులు మూడు సర్కిలలో ఓపెన్ ఫోరమ్ ను నిర్వహించారు. ఈ ఫారం లో పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించిన ప్లాన్ ల పై ప్రజల సమస్యలను పరిష్కరించారు. ప్రజలకు ఎల్ఆర్ఎస్, డీపీఎంఎస్ విషయాలపై ప్రజల సందేహాలను తీర్చారు. ఈ ఫోరంలో డిసిపి చంద్రబోస్, ఎసిపి లు రాంబాబు, మోహన్ బాబు, ఇతర టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
Read More »డీసిల్టింగ్ ప్రక్రియను మొదలు పెట్టండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డీసిల్టింగ్ ప్రక్రియను వెంటనే మొదలు పెట్టమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు తన పర్యటనలో భాగంగా, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఈట్ స్ట్రీట్, ఏలూరు రోడ్డు, మాచవరం, ఈ ఎస్ ఐ హాస్పిటల్, క్రీస్తురాజుపురం, ఏ ఎస్ రామ రావురోడ్డు, హరిజన వాడ, లోయల కాలేజీ రోడ్డు, మధు చౌక్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »ఉలి చెక్కిన కల
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర చెక్క కళాకారుల వారసత్వం చెక్క మలిచే కళాకారుల పరస్పర సహకార సంస్థ ఆంధ్రప్రదేశ్ యొక్క శిల్పకళాకారుల వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. 1970లలో పి. ముని ఆచారి చే స్థాపితమైన ఈ సహకార సంఘం ఎంతో కష్టతరమైన దేవుడు మరియు దేవత విగ్రహాలు, గోడ పలకలు, ఫర్నిచర్, బొమ్మలు మరియు ఆలయ అవసరాలకు తగినట్లుగా డిజైన్ చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. 2016 నుంచి నాబార్డ్ మద్దతుతో, 200 నుంచి 500 మంది కళాకారులకు ఈ సమూహం పెరిగింది. …
Read More »సత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు విచారం
-గొర్రెల కాపరి ఓబులపతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు -రహదారి ప్రమాదంలో గొర్రెల కాపరి ఓబులపతికి గాయాలు , 13 గొర్రెలు మృతి -బాధిత కుటుంబానికి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అమలు చేసేందుకు పరిశీలించాలని ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం కోడేకండ్ల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి ఓబులపతి తీవ్ర గాయాలవడం, 13 గొర్రెలు మృతి చెందడం పట్ల రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖామంత్రి అచ్చెన్నాయుడు …
Read More »సోలార్ పవర్ కార్పోరేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి గొట్టిపాటి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సోలార్ పవర్ కార్పోరేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ను చీఫ్ సెక్రటరీ కే. విజయానంద్ తో కలిసి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సచివాలయంలోని మూడో బ్లాక్ లోని మంత్రి ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. పునరుత్పాదక రంగానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ని రూపొందించినట్లు పేర్కొన్నారు. గతంలో రాష్ట్రాన్ని …
Read More »ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు పని కల్పించడమే లక్ష్యం -సంక్రాంతికి చేనేత వస్త్రాలు ధరించుదాం : మంత్రి సవిత పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కలిగించేలా ప్రతి నెలా ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఎగ్జిబిషన్లు, ఎక్స్ పోలు నిర్వహణతో చేనేత వస్త్రాలు విక్రయాలు …
Read More »సీఎం దార్శనికతకు నిదర్శనం ఆర్టీజీఎస్
-క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి డాటా ఎంతో ముఖ్యం -ప్రభుత్వ పనితీరులో ఆర్టీజీ సహకారం ఎంతో అవసరం -పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుచూపు, దార్శనికతకు రియల్ టైమ్ గవర్నెన్స్ ఒక నిదర్శనమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు. టెక్నాలజీలో పాలన కొత్త పుంతలు తొక్కించగలమని ఆర్టీజీఎస్ ద్వారా సీఎం నిరూపించారని తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ని సందర్శించారు. ఆర్టీజీఎస్ …
Read More »కరువు సాయం నివేదికను కేంద్రానికి అందచేస్తాం- కేంద్ర బృందం
-రాష్ట్రంలో ఖరీఫ్ 2024 కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక -ఖరీఫ్ కరువు పరిస్థితులను అధ్యాయనం చేసిన కేంద్ర బృందం.. -నష్టపోయిన పంట వివరాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక.. -రైతులను ఆదుకోవడానికి సత్వరమే రూ.151.77 కోట్లు సాయం చేయాలి.. -ఆర్పీ సిసోడియా, స్పెషల్ సీఎస్, రెవెన్యూ శాఖ (ల్యాండ్స్, విపత్తుల నిర్వహణ, స్టాంప్స్& రిజిస్ట్రేషన్) అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ కరువు పరిస్థితులను అర్థం చేసుకుని సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో అధ్యాయనం చేసిన కేంద్రబృందాన్ని రెవెన్యూ …
Read More »