-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జూలై 1వ తేది నుండి సింగల్ యూజ్ ప్లాస్టిక్ (75 మైక్రాన్ల ) కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వాడకo నిషేదించాలని ఉత్తర్వులను ప్రజలు స్వచ్చందంగా పాటించాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, పిలువునిచ్చారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు యు.సి.డి క్షేత్ర స్థాయి సిబ్బందితో …
Read More »Andhra Pradesh
లబ్దిదారులకు సత్వరమే ఋణాల మంజూరుకు చర్యలు చేపట్టాలి…
– బ్యాంకర్స్ సమావేశంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ బ్యాంక్ ప్రతినిధులతో శుక్రవారం కౌన్సిల్ హాల్ నందు నిర్వహించిన సమావేశంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, పాల్గొని బ్యాంకర్లకు తగు సూచనలు చేసారు. సదరు సమావేశంలో ప్రధానంగా టిడ్కో బుణాలు, పేదలందరికి ఇళ్ళు, జగనన్న తోడు, పి.యం స్వనిది అంశాలపై బ్యాంకర్స్ తో సమీక్షించి, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ …
Read More »మౌలిక సదుపాయాల పర్యవేక్షణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, గురువారం రాత్రి యం.జి రోడ్ పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి కమిషనర్ క్యాంపు కార్యాలయం వరకు అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో పాదచారులు, వాహనాల చోదకులకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను పర్యవేక్షించారు. ఈ సందర్బంలో యం.జి రోడ్ పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి కమిషనర్ క్యాంపు కార్యాలయం వరకు గల ఆరు జంక్షన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేస్తూ, భూగర్భ నాళాలు ఏర్పాటు చేయడం …
Read More »భారతీయ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వంచే 1961న భారతరత్నచే గౌరవించబడిన డా॥ బిధాన్ చంద్రరాయ్ (బిసి రాయ్) వర్థంతి, జయంతి ఒకే రోజున (జూలై 1) కావడంతో జూలై 1వ తేదీన డాక్టర్స్ డే కావడంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా॥ బిధాన్ చంద్రరాయ్‌కు మన భారతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ తరఫున ఘన నివాళులర్పిస్తూ జాతీయ వైద్యుల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ప్రతి యేటా జరిగే జాతీయ వైద్యుల …
Read More »వ్యవసాయ పంట బోదేలా కుడిక సమస్యను తీర్చిన సర్పంచ్ పెనుమాల సునీత…
అమలాపురం, నేటి పత్రిక ప్రజావార్త : అమలాపురం మండలం బండారులంక గ్రామంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న వ్యవసాయ పంట బోదేలా కుడిక సమస్యను రైతులందరు సర్పంచ్ పెనుమల సునీత ఏడుకొండలు దృష్టికి తీసుకుని రావడం జరిగింది. రైతుల సమస్యలు విని సానుకూలంగా స్పందించి ప్రత్యేక చొరవ తీసుకుని పంట బోదెలు శుభ్రం చేయించుటకు త్వరితిగతిన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సిహెచ్. సత్యనారాయణ, పంచాయతీ గుమస్తా సత్యనారాయణ రాజు, వ్యవసాయ శాఖ సిబ్బంది శ్రీకాంత్, పృథ్వి రైతులు గుత్తుల …
Read More »సాయిబాబా మందిరంలో ఉచిత కంటి వైద్య శిబిరం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదన్న ఉద్దేశ్యంతో పేద కుటుంబాలకు తోడ్పాటును అందించటం కోసం ముత్యాలంపాడు శ్రీషిరిడీ సాయిబాబా మందిరం కమిటీ ఆధ్వర్యాన సంధ్య కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గురువారం ముత్యాలంపాడు శ్రీషిరిడీ సాయిబాబా మందిర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేంద్రియానం …
Read More »అమరావతి లాండ్ పూలింగ్ పై ప్రొఫెసర్ పొదిలి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన టిడిపి అధినేత చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎపి రాజధాని అమరావతి నిర్మాణం కోసం గత ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానంపై రాసిన పుస్తకాన్ని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ప్రొఫెసర్ పొదిలి వెంకటేశ్వరరావు రెండేళ్ల పరిశోధన చేసిన రాసిన ఇంపాక్ట్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ స్కీం ఆన్ ఇండస్ట్రియల్, సోషల్ అండ్ ఎకనామిక్ డవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే పుస్తకాన్నిచంద్రబాబు ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత సక్సెస్ ఫుల్ మోడల్ గా ల్యాండ్ పూలింగ్ ఎలా నిలిచింది అనే అంశంపై …
Read More »పీఎస్‌ఎల్‌వీ-సి53 ప్రయోగం విజయవంతం పట్ల గవర్నర్ హర్షం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సి53 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లటం పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంతరిక్ష ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. రాకెట్ సన్నద్ధత, లాంచ్ ఆథరైజేషన్ సమావేశాల అనంతరం, ముందుగా నిర్దేశించిన సమయంలో అంతరిక్ష వ్యర్థాలు అడ్డు వస్తున్నాయని గుర్తించి రెండు నిమిషాలు ఆలస్యంగా రాకెట్ ప్రయోగించారు. ఇది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఐఎల్) …
Read More »పట్టణాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములవుతాం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పురపాలక పట్టణాభివృద్ధి కార్యక్రమాల్లో తమ నైపుణ్యత ద్వారా భాగస్వాములవుతామని తమకు అవకాశం కల్పించాలని మెల్బోర్న్ లోని DEAKIN యూనివర్సిటీ పరిశోధకులు డాక్టర్ శ్రీకాంత్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీకాంత్ వినతి పత్రం సమర్పించారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ విషయంలో DEAKIN యూనివర్సిటీ సాధించిన నైపుణ్య ప్రత్యేకతలను మంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ లోని పట్టణాభివృద్ధి కార్యక్రమాలకు తమ నైపుణ్యతను వినియోగించుకోవాలని …
Read More »వారానికి ఐదు పని దినాలు మరో ఏడాది పొడిగింపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదు పని దినాలు విధానాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ నెల 27 నుండి మరో ఏడాది పాటు వారానికి ఐదు పని దినాలు విధానం అమల్లో ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ గురువారం ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య.58 ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లలలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అమరావతి రాజధాని ప్రాంతంలోని …
Read More »