Breaking News

వ్యవసాయ పంట బోదేలా కుడిక సమస్యను తీర్చిన సర్పంచ్ పెనుమాల సునీత…

అమలాపురం, నేటి పత్రిక ప్రజావార్త :
అమలాపురం మండలం బండారులంక గ్రామంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న వ్యవసాయ పంట బోదేలా కుడిక సమస్యను రైతులందరు సర్పంచ్ పెనుమల సునీత ఏడుకొండలు దృష్టికి తీసుకుని రావడం జరిగింది. రైతుల సమస్యలు విని సానుకూలంగా స్పందించి ప్రత్యేక చొరవ తీసుకుని పంట బోదెలు శుభ్రం చేయించుటకు త్వరితిగతిన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సిహెచ్. సత్యనారాయణ, పంచాయతీ గుమస్తా సత్యనారాయణ రాజు, వ్యవసాయ శాఖ సిబ్బంది శ్రీకాంత్, పృథ్వి రైతులు గుత్తుల సత్తిబాబు , ఇళ్ల శ్రీనివాస్, బొంతు కృష్ణ మూర్తి, ఇళ్ల బాబీ , దంగేటి శివయ్య, దొంగ సాయి, మట్ట శ్రీను, ముషీని భాస్కర రావు, ఇళ్ల గోవిందు,దంగేటి నర్సింహాస్వామి, ఇళ్ల దుర్గ రావు, చప్పిడి సాయి కృష్ణ, దంగేటి శ్రీను, కొండా యితీ రాజు తదితరులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుఫానుపై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

-నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ -ప్ర‌భావిత జిల్లాల యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం -తుఫాను గ‌మ‌నంపై ఎప్ప‌ప‌టిక‌ప్పుడు స‌మాచారం చేర‌వేత‌ అమరావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *