విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్నమ్మ దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులపై లైంగిక వేధింపులు, నిధుల అవకతవకలపై పూర్తి విచారణ చేసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని అన్నమ్మ దివ్యాంగుల పాఠశాలలోని విద్యార్థులపై లైంగిక వేధింపులు గురి అయిన్నట్లు వస్తున్న అభయోగాలపై విచారణ చేసేందుకు నగరానికి విచ్చేసిన రాష్ట్ర చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు డా. జె. రాజేంద్ర ప్రసాద్, జి సీతారామ్, మహిళ కమీషన్ సభ్యురాలు బి. వినీత గురువారం జిల్లా …
Read More »Andhra Pradesh
ఓటర్ల జాబితాలో సవరణలు పూర్తి చేయాలి…
-బూత్‌లెవల్ ఆఫీసర్ల నియమాకాలను చేపట్టాలి… -జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితాకి సంబంధించి వివిధ అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా గురువారం సచివాలయం నుండి బూత్ లెవల్ అధికారుల నియమకం, ఒటర్ల జాబితాకు సంబంధించి పలు అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎలక్ట్రోరల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో ఎన్‌టిఆర్ జిల్లానుండి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎలక్ట్రోరల్ అధికారి యస్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ …
Read More »జిల్లాలో 156 కోట్లతో 372 పాఠశాలల అభివృద్ధి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నాడు -నేడు పథకం ద్వారా పాఠశాలల అభివృద్ధి పనులను చేపట్టి త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు తెలిపారు. రాష్ట్రంలో నాడు-నేడు రెండవ దశ పాఠశాలల అభివృద్ధి పనులపై గురువారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బి రాజశేఖర్ జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫ్‌రెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయంలోని వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుండి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎస్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 156 కోట్లతో 372 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు …
Read More »విజయవాడ డివిజన్ పనితీరుపై సమీక్షా సమావేశం…
-దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్‌చార్జి) అరుణ్ కుమార్ జైన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్‌చార్జి) అరుణ్ కుమార్ జైన్ విజయవాడలోని డివిజినల్ కాన్ఫిరెన్స్ హాలులో నేడు అనగా 16 జూన్ 2022 తేదీన విజయవాడ డివిజిన్ పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ డివిజినల్ రైల్వే మేనేజర్ శివేంద్ర మోహన్ మరియు ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. అరుణ్ కుమార్ జైన్ విజయవాడ్ డివిజన్ సరుకు రవాణా …
Read More »ముఖ్యమంత్రి సహాయనిధితో పేదలకు మేలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 4 లక్షల విలువైన ఎల్ఓసి పత్రం అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి సహాయనిధి వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ కు చెందిన చిన్నారి మహమ్మద్ నవాజున్నీసా(7) పుట్టుకతోనే వినికిడి సమస్యతో మాటలు రాకుండా ఇబ్బంది పడుతోంది. పాప కుటుంబ ఆర్థిక దుస్థితిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా.. రూ. 4 లక్షల విలువైన ఎల్ఓసి మంజూరు చేయడం జరిగింది. …
Read More »గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం
-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చొరవతో పలువురికి కుల ధ్రువీకరణ పత్రాల జారీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా పరిష్కారాలు లభిస్తున్నాయి. కుల ధ్రువీకరణ పత్రాలు రాక, ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్న పలువురు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తమ సమస్యలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన తక్షణమే రెవెన్యూ …
Read More »ముందుచూపు ఉన్న నాయకుడు సీఎం వైఎస్ జగన్: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-25వ డివిజన్ 94 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే ముందు చూపు ఉన్న నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 25 వ డివిజన్ – 94 వ వార్డు సచివాలయం పరిధిలో గురువారం నిర్వహించిన రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. 327 గడపలను సందర్శించి ప్రతిఒక్కరినీ …
Read More »మ్యుటేషన్ సవరణలు కోసం అర్హమైనవి 101 దరఖాస్తులు
-కలెక్టర్ కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రీసర్వే ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు , మ్యుటేషన్ దరఖాస్తు లను త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా.కె.మాధవిలత తెలిపారు. గురువారం మధ్యాహ్నం విజయవాడ సిసిఎల్ఏ కార్యాలయం నుండి మ్యుటేషన్ సవరణలు – తిరస్కరణలు , ఇతర అంశాలపై కలెక్టర్ లు, జాయింట్ కలెక్టర్లతో సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా …
Read More »పారిశుద్ధ్య కార్మికుల కోసం మూడు రోజుల శిక్షణ తరగతులు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : Niua, unido వారి సహకారంతో DBRC ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల కోసం మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన 35 మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికుల సామాజిక భద్రత గురించి వివరంగా నిపుణులు తెలియజేశారు. కార్మికులకు రోజువారీగా ఎదురయ్యే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.బాబు శ్రీనివాసన్ హాజరై శిక్షణ కార్యక్రమం …
Read More »35వ సచివాలయము నందలి సిబ్బంది పనితీరు పరిశీలన…
-నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సర్కిల్ -3 పరిధిలో 2వ డివిజన్ మాచవరం మసీదు వీది నందలి 35వ సచివాలయమును గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, ఆకస్మికంగా సందర్శించిరి. జగనన్న గృహ లబ్దిదారుల విషయమై అడ్మిన్, వెల్ఫేర్ సెక్రెటరీలు చేపట్టిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. అన్ని వసతులతో నివాస యోగ్యముగా తయారు చేసిన లే అవుట్ లలోని లబ్దిదారులు వెంటనే గృహ నిర్మాణం చేపట్టు విధంగా తగు అవగాహనా …
Read More »