35వ సచివాలయము నందలి సిబ్బంది పనితీరు పరిశీలన…

-నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సర్కిల్ -3 పరిధిలో 2వ డివిజన్ మాచవరం మసీదు వీది నందలి 35వ సచివాలయమును గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, ఆకస్మికంగా సందర్శించిరి. జగనన్న గృహ లబ్దిదారుల విషయమై అడ్మిన్, వెల్ఫేర్ సెక్రెటరీలు చేపట్టిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. అన్ని వసతులతో నివాస యోగ్యముగా తయారు చేసిన లే అవుట్ లలోని లబ్దిదారులు వెంటనే గృహ నిర్మాణం చేపట్టు విధంగా తగు అవగాహనా కల్పించవలెనని స్యయం సహాయక సంఘాలలో ఉన్న వారికీ తీర్మానం చేసి బ్యాంకుల ద్వారా బుణలు మంజూరు చేయుంచవలెనని, సంఘములలో లేనివారిని సంఘములుగా ఏర్పాటు చేయవలెనని లే అవుట్ పత్యేక అధికారులతో సమన్వయం చేసుకొనుచూ త్వరితగతిన లబ్దిదారులు గృహములు నిర్మించుకోనునట్లు చూడవలెనని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *