Breaking News

Andhra Pradesh

క్షేత్రస్థాయిలో సమాజ సేవా, నైపుణ్య అభివృద్ధిని విద్యార్థులు పొందగలగాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉన్నత విద్యను అభ్యసించి కళాశాల విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉద్యోగ శిక్షణ, సమాజ సేవల ప్రాజెక్టులు నిర్వహించి ఖచ్చితమైన మార్గదర్శికాలు చూపేందుకు చర్యలు చేపట్టాలి. వారం రోజుల్లో కార్యచరణ ప్రణాళికలు సిద్దం చేయాలి` జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు. ఉన్నత విద్యలో ఉద్యోగ శిక్షణపై కన్వెన్షనల్‌ డిగ్రీ పోగ్రామ్‌ మరియు ఇంజినీరింగ్‌ ప్రోగ్రమ్‌లు కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్టులో ఇంటర్‌షిప్‌, అప్రెంటిస్‌షిప్‌లో శిక్షణ మలిదశ, శిశ్శరికంలకు ఖచ్చితమైన మార్గదర్శకాలు అనే అంశంపై ప్రభుత్వ జివో నెంబర్‌ …

Read More »

అత్యవసర సమయంలో రక్తాన్ని అందించి ప్రాణాలను నిలుపుతున్న రక్తదాతల దాతృత్వం చిరస్మరణీయం

-కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా జిల్లా ఎయిడ్స్‌ నిరోదక మరియు కంట్రోల్‌ యూనిట్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మంగళవారం కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు ఆయన కార్యాలయం నందు అత్యవసర సమయంలో రక్తాన్ని అందించి ప్రాణాలను కాపాడిన రక్తదాతలను దుశ్శాలువాలు, జ్ఞాపికలు దృవపత్రాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదకరమైన సంఘటనలో క్షతగ్రాతులకు తక్షణమే స్పందించి ఇప్పటి వరకు 50 పర్యాయయాలు పైగా రక్తాన్ని …

Read More »

కూలీలకు 3.20 లక్షల పనిదినాలను కల్పించి పలు అభివృద్ధి పనులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హమి పథకం ద్వారా జి. కొండూరు మండలంలో ఇప్పటి వరకు కూలీలకు 3.20 లక్షల పనిదినాలను కల్పించి పలు అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని డ్వామా పాజెక్టు డైరెక్టర్‌ జె.సునీత తెలిపారు. జి. కొండూరు మండలం వెలగలేరు గ్రామంలో ఉపాధి హమి పథకం ద్వారా చేపట్టిన భలేరావు చెరువు పూడిత తీత పనులును డ్వామా పడి సునీత మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జి. కొండూరు మండలంలో ఉపాధి హమి పథకం ద్వారా …

Read More »

రైతులకు ఉచిత పంటల బీమా ఆపన్న హస్తం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలతో పంట నష్టపోయిన రైతులకు ఉచిత పంటల బీమా ఆపన్న హస్తం లాంటిదని గత ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు వైఎస్సార్‌ పంటల బీమా పథకం కింద 29,949 మంది రైతులకు 123.29 కోట్ల రూపాయలు బీమా పరిహారాన్ని అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. మైలవరంలోని ఎస్‌విఎస్‌ కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా జిల్లా …

Read More »

ప్రాణదాతలైన రక్తదాతలకు వందనం…

-రక్తం కొరతతో ఏ ఒక్కరూ ప్రాణాలు కొల్పోకూడదు -కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మానవుని ప్రతి రక్తపు బొట్టు ఎంతో అమూల్యమైనది, వెలకట్టలేనిదని రక్తాన్ని దానం చేయడం ద్వారా మరొకరి ప్రాణాన్ని కాపాడుతున్న ప్రతీ రక్తదాతకు వందనం అని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సోసైటీ జిల్లా అధ్యక్షులు, కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సోసైటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సత్యనారాయణపురంలోని దక్షణ మధ్య రైల్వే ఎలక్ట్రిక్‌ ట్రాక్ష్‌న్‌ ట్రైనింగ్‌ …

Read More »

ఆర్టీసీకి అన్నీ శుభ శకునములే…

-ప్రయాణీకుల ఆదరణా, సంఖ్యా పెరిగింది -బస్సుల ట్త్రిప్పులూ పెరిగాయి -సిబ్బంది సేవలు సంతృప్తికరం -ఆదాయమూ ఘనమే విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ వేసవి సీజను ఆర్టీసీకి బాగా కలిసి వచ్చింది. ఆర్టీసీ బస్సులలో ప్రయాణీకుల సంఖ్య పెరుగుదలతో బాటుగా ఆదాయమూ చాలా ఎక్కువగా నమోదు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత రెండేళ్లుగా కరోన మహమ్మారితో వందల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిన ఆర్టీసీకి ఈ పరిణామాలు ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ సంవత్సరం జనవరి నుంచే శుభ శకునాలు ఎదురయినట్లు, జనవరి నెలలో …

Read More »

ఖరీఫ్ 2021 సంబంధించి జిల్లాలో 13,321 మంది రైతులకు రు.50.71 కోట్లు పంటల బీమా పంపిణీ

-ఆర్ బి కే ల ద్వారా సేవలు పొందడం రైతుల హక్కు -అందరికీ తిండి పెట్టే రైతులకు అండగా ఉంటాం -జిల్లాలో ఇకపై ఈ క్రాప్ నమోదు చేసుకున్న రైతుకు రసీదు ఇవ్వడం జరుగుతుంది -కలెక్టర్ వెల్లడి పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం క్రింద రైతులకు పంటల బీమా పంపిణీ జిల్లాస్థాయి కార్యక్రమం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పామర్రు మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ …

Read More »

పెండింగ్‌లో ఉన్న అర్జీలను పరిష్కరించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వివిధ తహశీల్దార్లు పరిధిలో 22ఎ భూమికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల జారీ చేశారని, ఆ మేరకు త్వరలో పెండింగ్ దరఖాస్తు లను క్లియర్ చేయ్యాడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జె సి ఛాంబర్ లో ఆరు మండలాలకు చెందిన 22 ఏ దరఖాస్తు లపై పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు జిల్లాకు …

Read More »

ఈనెల 19వ తేదీన లోన్స్‌ మరియు డిపాజిటల్స్‌పై అవగాహన కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మిణ్‌ కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మజ్జిగ చలివేంద్రం 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా మంగళవారం 33వ డివిజన్‌ కార్పొరేటర్‌ శర్వాణిమూర్తి, సొసైటీ మేనేజర్‌ జి.శ్రీనివాస్‌, సొసైటీ సిబ్బంది వితరణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శర్వాణీమూర్తి మాట్లాడుతూ సొసైటీ గత రెండున్నర సంవత్సరాలలో 14 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసిందని తెలిపి, రానున్న రోజులలో మరిన్ని కొత్త పథకాలను ప్రవేశపెడుతుందని, వాటి ద్వారా బ్రాహ్మణులందరూ రుణలబ్ది పొందాలని కోరారు. ఈ సందర్భంగా …

Read More »

గడప గడపకు మన ప్రభుత్వంలో వచ్చే సమస్యలపై దృష్టి సారించాలి…

-వారాంతానికి యాక్షన్ టేకెన్ రిపోర్టు సమర్పించాలి -పౌర సరఫరాల మరియు విద్యుత్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఏపీసీపీడీసీఎల్ మరియు పౌర సరఫరాల శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా …

Read More »