అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను క్యాంప్ కార్యాలయంలో మంగళవారం బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ (ఏపీ, తెలంగాణ) డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్, బ్రిటీష్ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్ హెడ్ వరుణ్ మాలి, పలువురు బృంద సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్దిని వివరించి, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని బ్రిటన్ టీంను సీఎం వైఎస్ జగన్ కోరారు. ఏపీలో ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్ వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు …
Read More »Andhra Pradesh
నగరాభివృద్ది పై బ్రిటన్ టీమ్‌తో చర్చించిన కమిషనర్ ప్రసన్నవెంకటేష్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ప్రసన్నవెంకటేష్ ఐ.ఏ.ఎస్ ను మర్యాదపూర్వకంగా బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ (ఏపీ, తెలంగాణ) డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్, సుస్మిత ప్రోసోర్టీ ఆఫీసర్, పలువురు బృంద సభ్యులు కలిసారు. డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌ను సన్మానించి, జ్ఞాపిక అందజేసిన కమిషనర్ ప్రసన్నవెంకటేష్ ఐ.ఏ.ఎస్. అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఇమ్రాన్ బాషా తదితరులు ఉన్నారు.
Read More »సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల వివరాలను తప్పనిసరిగా ఆన్ లైన్ లో నమోదు చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వ్యాప్తి చెందే సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల వివరాలనువ తప్పని సరిగా అంతర్జాలంలో నమోదు చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటిల్జెన్సుకు చెందిన (సీబిహెచ్ ఐ) బృందం గణాంకాధికారి రామారావు మరియు నందేష్ ప్రసాద్ లు సూచించారు. సీబీహెచ్ ఐ బృందం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టరు (అభివృద్ది) ఎల్. శివ శంకర్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు జాయింట్ కలెర్టరు ఎల్. శివశంకర్, జిల్లా వైద్య …
Read More »కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని విజయవాడ కార్మికశాఖ డిప్యూటి కమిషనరు సిహెచ్. ఆషారాణి చెప్పారు. కోవిడ్ నిబంధనలపై అవగాహన కలిగించే కార్యక్రమంలో భాగంగా మంగళవారం నగరంలో వివిధ వాణిజ్య సంస్థలను, యుని సెఫ్ ప్రతినిధి శ్రీకాంత్ తదితరులతో కలిసి సందర్శించి అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో కోవిడ్ కేసులు పెరుగుదల కనిపిస్తున్న దృష్ట్యా అందరూ విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించి శానిటైజేషన్ చేసుకోవాల్సి …
Read More »రాష్ట్రస్థాయి స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహణా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టరు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రస్థాయి 75వ స్వాతంత్ర్య దినోత్సవ నిర్వహణకు విజయవాడ ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియం ప్రాంగణాన్ని సన్నద్ధం చేసే పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టరు జె.నివాస్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో కలిసి ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను కలెక్టరు జె.నివాస్ పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టరు జె.నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర స్థాయి స్వాతంత్య దినోత్సవ వేడుకలను ఆగష్టు 15న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించేందుకు చేపట్టిన …
Read More »మొహర్రం వేడుకల్లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరి… : కలెక్టర్ జె.నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొహర్రం వేడుకల్లో భక్తులు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశాలను జారీ చేశారు. ఈనెల 10 నుంచి 20వ తేదీ వరకు తప్పనిసరిగా సంబంధిత మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేశారు. మొహర్రం ప్రదర్శన, పీర్ల వద్ద ఎక్కువ మంది గుమికూడరాదన్నారు. భౌతికదూరాన్ని పాటిస్తూ సాధారణ ప్రజలు, భక్తులను ఎక్కువ మందిని అనుమతించకూడదన్నారు. అశూరానా (పీర్ల చావిడి) వద్ద తగినన్ని శానిటైజర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వృద్ధులు, పిల్లలతో పాటు దగ్గు, జలుబు, జ్వరం, మధుమేహం, …
Read More »పద్మ అవార్డుల ప్రాముఖ్యతే వై.ఎస్.ఆర్. జీవిత సాఫల్య అవార్డులకు ఉంది…
-అవార్డుగ్రహీతల పట్ల అత్యంత మర్యాదగా ప్రవర్తించాలి : లయజినింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డులకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే వై.ఎస్.ఆర్. జీవిత సాఫల్య అవార్డులకూ ఉందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. మంగళవారం స్థానిక ఇరిగేషన్ కాంపౌండ్ లో ఉన్న రైతు శిక్షణ కేంద్రంలో వై.ఎస్.ఆర్. జీవిత సాఫల్య అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమ నిర్వహణకు నియమించబడిన లయజినింగ్ …
Read More »ఆగస్టు 13 న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా వైఎస్సార్ లైఫ్ అఛీవ్ మెంట్, వైఎస్సార్ అఛీవ్ మెంట్ అవార్డులు ప్రధానం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ రంగాలలో అసామాన్య సేవలందించిన 60 మందికి వైఎస్సార్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ – 2021, వైఎస్సార్ అఛీవ్ మెంట్ – 2021 పురస్కారాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గౌరవార్ధం ఆగస్టు 13, 2021 న ఉదయం 11 గంటలకు లబ్బీపేటలోని ఏ-1 కన్వెన్షన్ హాలునందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందజేస్తారు. ఈ కార్యక్రమం ఆసాంతం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించబడుతుందని ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. …
Read More »ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి…
-ఎరువులు, పురుగుమందులు, ఎంఆర్‌పి కన్న అధిక ధరలకు విక్రయించకుండా గట్టి నిఘా… -గ్రామ మండల స్థాయిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు… -సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పంటల ఈ-క్రాప్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని తహాశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులను విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆదేశించారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి విజయవాడ డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ లో …
Read More »పాత్రికేయవృత్తికి నిలువెత్తు నిదర్శనం కీ.శే.తుర్లపాటి కుటుంబరావు…
-పాత్రికేయునిగా నైతిక విలువలకు అగ్రస్థానం.. అందుకే ఆయన పద్మభూషణ్ అవార్డు పొందారు -నేటితరం పాత్రికేయులకు తుర్లపాటి కుటుంబరావు ఆదర్శప్రాయులు -సమాజహితం కోసం నిరంతరం పోరాడిన కలం యోధుడు -సమాచార, రవాణాశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాత్రికేయవృత్తిలో నైతిక విలువలను పాటిస్తూ నిబద్ద తగల పాత్రికేయునిగా పద్మభూషణ్ అవార్డు పొందిన కీ.శే. తుర్లపాటి కుటుంబరావు నేటితరం పాత్రికేయులకు ఆదర్శప్రాయులని రాష్ట్ర సమాచార పౌర సంబంధ శాఖ, రవాణాశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. కీ.శే. పద్మభూషణ్ తుర్లపాటి …
Read More »