Breaking News

Andhra Pradesh

శుక్రవారం పదో తరగతి ఫలితాలు విడుదల…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు శుక్రవారం సాయంత్రం 5గంటలకు విడుదల కానున్నాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలను విజయవాడలో విడుదల చేయనున్నారు. పరీక్షా ఫలితాలను www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని పరీక్షల నిర్వహణ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.

Read More »

చలనచిత్ర, టివి, నాటకరంగాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం…

-రాష్ట్రంలో చలన చిత్ర, టివి షూటింగ్ లు నిర్మించే నిర్మాతలను ప్రోత్సహిస్తాం… -లఘుచిత్రాల నిర్మాతలను ప్రోత్సహించేందుకు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహణ… -మహిళా నిర్మాతలకు ప్రత్యేక షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తాం… -య డిసి చైర్మన్ టియస్. విజయచందర్, యండి టి.విజయకుమార్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చలనచిత్ర టివి షూటింగ్ లు నిర్వహించే నిర్మాతలకు ప్రభుత్వం అన్నిరకాలుగా సహకరించి ప్రోత్సహిస్తుందని త్వరలో మహిళా నిర్మాతలకు ప్రత్యేక షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర …

Read More »

ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రతిజ్ఞ చేయించిన సీఎం వైఎస్‌ జగన్‌…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆవరణలో గురువారం ‘జగనన్న పచ్చ తోరణం-వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేప‌, రావి మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెట్లను పెంచడం చాలా అవసరమని, చెట్ల పెంపకంతో కాలుష్యం ఉండదని పేర్కొన్నారు. చెట్లు ఉన్న చోటే వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు …

Read More »

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉత్పత్తి ధరలకే అమ్మకాలు…

-ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహన రావు -12రోజుల పాటు జిల్లా కేంద్రాలు, ముఖ్య నగరాలలో ప్రత్యేక ప్రదర్శనలు -ఆప్కో కేంద్రకార్యాలయం అవరణలో ఘనంగా విభిన్న కార్యక్రమాలు -చేనేత రంగంలోని విశిష్ట వక్తులకు సన్మానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని రకాల చేనేత వస్త్రాలను ఉత్పత్తి ధరలకే విక్రయించాలని నిర్ణయించామని ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహన రావు తెలిపారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటుండగా, 18వ తేదీ వరకు 12రోజుల …

Read More »

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్ధ (ఏపీ సీడ్స్‌)కు జాతీయ అవార్డు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్ధ (ఏపీ సీడ్స్‌)కు జాతీయ అవార్డు రావడంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో క్యాంప్‌ కార్యాలయంలో కలిసి అవార్డు వివరాలు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఏపీ సీడ్స్‌ వీసీ అండ్‌ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌ బాబు తెలియజేసారు. గవర్నెన్స్‌ నౌ అవార్డుకు రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక ప్రభుత్వ రంగ సంస్ధగా ఏపీ సీడ్స్‌ ప్రత్యేక గుర్తింపు సాధించడాన్ని  …

Read More »

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పదవీకాలం మరో రెండేళ్ళు పెంపు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వారి పదవీ కాలపరిమితిని మరో రెండేళ్ళు అనగా ఈనెల 26వ తేదీ నుండి 2023 ఆఘస్టు 25వ తేదీ వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈమేరకు రాష్ట్ర యువజన అభ్యుదయం,పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 17,తేది 5-8-2021(జిఓ ఎంఎస్ సంఖ్య:17)ద్వారా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అధికార కార్యకలాపాల నిమిత్తం,అధికార భాషైన …

Read More »

వైస్సార్ జగనన్న కాలనీలో భవిష్యత్తు అవకాలు దృష్ట్యా 30 ఎకరాలు భూసేకరణ చేస్తున్నాం…

-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు -కైకలూరు ఏలూరు రోడ్డులో ఉన్న వైఎస్సార్ జగనన్న గ్రీన్ విలేజ్ లో ఇళ్ల నిర్మాణాలు పరిశీలించిన జాయింట్ కలెక్టర్(హౌసింగ్) శ్రీవాస్ నూపూర్ అజయకుమార్ కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ జగనన్న గ్రీన్ విలేజ్ లో ఇళ్ళు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు సకాలంలో మెటీరియల్ అందించడానికి కావలసిన చర్యలు గైకొన వలసినదిగా శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు జాయింట్ కలెక్టర్(హౌసింగ్)శ్రీవాస్ నూపూర్ అజయకుమార్ ని కోరారు. గురువారం కైకలూరు లోని వై.ఎస్.ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ లో నిర్మితమవుతున్న ఇళ్ళు పరిశీలించేందుకు …

Read More »

విజయవాడలో జగనన్న స్వచ్ఛ సంకల్పం, జగనన్న పచ్చతోరణం, గ్రామీణాభివృద్ధి పధకాలపై సమీక్ష…

-అధికారులతో ఆయా పధకాలపై సమీక్షించిన రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయం రైతు శిక్షణ కేంద్రంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం, జగనన్న పచ్చతోరణం, గ్రామీణాభివృద్ధి పథకాలపై అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామాలన్నీ మెరుగైన పారిశుద్ధ్యం, చక్కని  పచ్చదనంతో కళకళలాడుతూ ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి  వైయస్ జగన్ పలు పథకాలకు శ్రీకారం చుట్టారని …

Read More »

రైతు శిక్షణా కేంద్రంలో గ్రామ, వార్డు సచివాలయాలపై మంత్రులు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు సమీక్షా సమావేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇరిగేషన్ కార్యాలయం రైతు శిక్షణా కేంద్రంలో గ్రామ, వార్డు సచివాలయాలపై మంత్రులు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయ సేవలను మరింత విస్తరించడం, ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. గ్రామీణాభివృద్ది, పంచాయితీ రాజ్, గ్రామసచివాలయాల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాలలో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకు వస్తున్నామని అన్నారు. ఇక పై గ్రామ, వార్డు …

Read More »

పర్యావరణ పరిరక్షణకు అటవీ సంపద అభివృద్ధికి మొక్కల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టాం…

-ఆంధ్ర ప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా 49,731 హెక్టార్లలో ప్లాంటేషన్ చేపట్టాం… -రాష్ట్రంలో అరకు, సూర్యలంక బీచ్ లో ఎకోటూరిజం సెంటర్ల ఏర్పాటు. -రాష్ట్ర అటవీశాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణకు అటవీ సంపదను కాపాడుటతో పాటు మొక్కల పెంపకాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖామంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా  మొండితోక అరుణ్ కుమార్ ను ప్రభుత్వం నియమించిందని దీనిలో …

Read More »