Breaking News

శుక్రవారం పదో తరగతి ఫలితాలు విడుదల…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు శుక్రవారం సాయంత్రం 5గంటలకు విడుదల కానున్నాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలను విజయవాడలో విడుదల చేయనున్నారు. పరీక్షా ఫలితాలను www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని పరీక్షల నిర్వహణ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.

Check Also

అవగాహన ఒప్పందం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యా సంస్థ ప్రధాన కార్యాలయం, తాడేపల్లి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *