విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయాలి అనే లక్ష్యం తోనే తూర్పు నియోజకవర్గంలో జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టినట్టు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.మంగళవారం స్థానిక 12 వ డివిజిన్లో అయ్యప్పనగర్ ,51 వ సచివాలయం వద్ద డివిజిన్ ఇన్ ఛార్జ్ మాగంటి నవీన్ ఆధ్వర్యంలో జరిగిన పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ …
Read More »Andhra Pradesh
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 1 వ డివిజన్ లోని షిరిడీసాయి నగర్, ప్రశాంత్ నగర్ లలో కార్పొరేటర్ ఉద్ధంటి సునీత సురేష్ తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ లో జరుగుతున్న ప్రగతి పనులను పరిశీలించారు. షిరిడీ సాయి నగర్ లో ఇటీవల నిర్మించిన రోడ్లను పరిశీలించిన …
Read More »కోవిడ్–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమీక్షించారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడుపైనా సీఎం సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ 45 ఏళ్లకు పైబడ్డవారు, గర్భిణీలు, టీచర్లకు వ్యాక్సినేషన్‌లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆగస్టు 16న స్కూల్స్ ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. ఎక్కడా కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడకుండా …
Read More »ప్రభుత్వాసుపత్రి సర్వతోముఖాభివృద్ధికి కృషి..
– కొత్త సూపరింటెండెంట్ డాక్టర్ మెట్లపల్లి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ప్రభుత్వాసుపత్రి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయగలనని నూతనంగా బాధ్యతలు చేపట్టిన గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ మెట్లపల్లి జగన్ మోహన్ రావు అన్నారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా అన్ని విభాగాలను బలోపేతం చేసి అన్ని వర్గాలు, అన్ని వయసుల వారికి ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో ఉండేలా, అలాగే తమ వంతుగా విశేష వైద్య సేవలు లభించేలా వైద్యులు, సిబ్బంది సహకారంతో తన వంతు కృషి చేయగలను అన్నారు. డాక్టర్ జగన్మోహన్ రావు …
Read More »ఈ – రూపీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం ఆవిష్కరించిన ఈ – రూపీ (ప్రీపెయిడ్ ఇ-వోచర్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్ భవన్ నుండి వర్చువల్ మోడ్‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రమంత్రులు, ముఖ్య కార్యదర్శులు, ఇతర ప్రముఖులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ డిజిటల్ పాలన, భవిష్యత్ సంస్కరణలకు ఈ – రూపీ ఒక ఉదాహరణ అన్నారు. ఈ – రూపీ …
Read More »జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 142 వ జయంతి నివాళులర్పించిన సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత జాతీయ పతాక రూపకర్త,స్వాతంత్య్ర సమర యోధులు పింగళి వెంకయ్య నిత్య స్మరణీయులని విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్ అన్నారు. సోమవారం పింగళి వెంకయ్య 142 వ జయంతి సందర్భంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో పింగళి వెంకయ్య చిత్రపటానికి సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య గొప్ప దేశభక్తుడని …
Read More »అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించండి…
-వివిధ సమస్యల పరిష్కరం కోసం అందిన 57 అర్జీలు -సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంత్యంత ప్రాధాన్యత ఇస్తున్న “స్పందన” కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ సూచించారు.. సోమవారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ “స్పందన” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ …
Read More »విభిన్న ప్రతిభావంతులలో ఆత్మసైర్యాన్ని నింపాలన్నదే లక్ష్యం…
-విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి రెండేళ్లలో 37కోట్లు మంజూరు -16.5 కోట్లతో 1750 మందికి మూడు చక్రాల మోటరైజ్డ్ స్కూటర్ల పంపిణీ -నూతన ఛైర్‌పర్సన్ ముంతాజ్ పఠాన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి గత రెండేళ్ళల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 37 కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగిందని ఉపకరణాలతో పాటు ఈ ఏడాది 16. 5 కోట్ల రూపాయల ఖర్చుతో 1750 మంది మూడు చక్రాల మోటరైజ్డ్ స్కూటర్‌ను పంపిణీ చేయనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ …
Read More »ఎపిఎండిసి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన షమీమ్ అస్లాం.
-ఘనంగా స్వాగతం పలికిన ఎపిఎండిసి అధికారులు -సీఎం శ్రీ వైయస్ జగన్ ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించారు -మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్ రెడ్డిల సహకారంతో ముందుకు సాగుతాం -రాష్ట్రంలోనే ఎపిఎండిసిని ప్రగతి పథంలో నిలిపేందుకు కృషి -ఖనిజాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, యువతకు ఉపాధి కల్పనకు ప్రాధాన్యత -షమీమ్ అస్లాం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎపిఎండిసి) చైర్‌పర్సన్‌గా షమీమ్ అస్లాం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయవాడ లోని ఎపిఎండిసి …
Read More »రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలపై గ్రామ సచివాలయం స్థాయి లోనే స్వీకరించి పరిష్కరించడం జరుగుతోంది…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు డివిజన్ కార్యాలయంలో ప్రజల నుంచి ఐదు ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ప్రజల నుంచి ఆర్డీవో స్పందన ఫిర్యాదు లను స్వీకరించారు. ఈ సందర్భంగా డి.లక్ష్మారెడ్డి వివరాలు తెలుపుతూ, పట్టాదారు పాసు పుస్తకం వివరాలు మార్పు ఆన్లైన్ లో కూడా చెయ్యాలని సీహేచ్ వెంకటలక్ష్మి, వారసులకు ఆస్తుల అప్పగింత కై ఎన్. సత్యనారాయణ, భూమి రీసర్వే చేసి అప్పగించాలని జి.పార్ధ సారధి, భూమి …
Read More »