Breaking News

Andhra Pradesh

ఘనంగా 75వ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అవతరణ దినోత్సవ వేడుకలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 75వ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ను భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా అధికారులు కలసి స్టికర్, మెమెంటోను అందజేసి, శుభాకాంక్షలు అందజేశారు. అనంతరం స్కౌట్స్ అవతరణ దినోత్సవ చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమీషనర్లు ఎం. ఎం. రెడ్డి, టి. రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి ఎం. జయరాం, రాష్ట్ర సహాయ కార్య నిర్వాహక కమీషనర్ కోటేశ్వరరావు, …

Read More »

నేడు ప్రపంచ కాన్సర్ డే అవగాహన ర్యాలీలో సంయుక్తంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు తిరుపతి ఎంఎల్ఏ

-అవగాహన ద్వారా క్యాన్సర్ వ్యాధిని అరికట్టవచ్చు: జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ -క్యాన్సర్ వ్యాధి నివారణ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలి : తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ వ్యాది పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోని, ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా క్యాన్సర్ వ్యాధి నివారించవచ్చని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఉదయం …

Read More »

జిఎంసి కార్మికులు సమస్యల పరిష్కారానికి ప్రతి నెల రెండో గురువారం ప్రత్యేక గ్రీవెన్స్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిఎంసి కార్మికులు సమస్యల పరిష్కారానికి ప్రతి నెల రెండో గురువారం ప్రత్యేక గ్రీవెన్స్గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పని చేసే ప్రజారోగ్య, ఇంజినీరింగ్ కార్మికులు తమ సమస్యల పై ఫిర్యాదులు, అర్జీలు అందించేందుకు ప్రతి నెల రెండో గురువారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు తెలిపారు. గురువారం కమిషనర్ చాంబర్ లో కార్మికుల సమస్యల పరిష్కారం పై లీడ్ బ్యాంక్ …

Read More »

ప్రజల క్షేమమే ధ్యేయంగా, నగరాభివృద్ది లక్ష్యమగా చర్యలు

-ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ నగరపాలక సంస్థ లో సమీక్ష సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల క్షేమమే ధ్యేయంగా, నగరాభివృద్ది లక్ష్యమని పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని ) నగరాభివృద్ధి కొరకు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మరియు శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ …

Read More »

ముమ్మరంగా రోడ్లు, డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లు, డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు ముమ్మరంగా జరుగుతుందని, ఆక్రమణదార్లు స్వచ్చందంగా తొలగించుకోవాలని, లేకుంటే జిఎంసి సిబ్బందే పూర్తి స్థాయిలో తొలగిస్తారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  స్పష్టం చేశారు. గురువారం కమిషనర్  పట్టణ ప్రణాళిక అధికారులతో టెలి కాన్ఫరెన్స్ లో ఆక్రమణల తొలగింపుపై పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ నగర పరిధిలో దశలవారీగా చేపట్టిన డ్రైన్లు, రోడ్ల …

Read More »

ఉచిత D.S.C కోచింగ్ ఆన్లైన్ పరీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాంఘికసంక్షేమశాఖ, సంచాలకులు, తాడేపల్లివారి ఉత్తర్వుల మేరకు తేదీ 10.11.2024న ఉచిత MEGA DSC SC & ST స్క్రీనింగ్ పరీక్షను జరుగును, అర్హులైన అభ్యర్థులు అందరు ఉచిత D.S.C కోచింగ్ ఆన్లైన్ పరీక్ష కు హాజరు కావలసినదిగా కోరడమైనది. అని  కే. శ్రీనివాస్ రావు, జిల్లా ఎస్.సి సంక్షేమ మరియు సాధికారత అధికారి, ఎన్టీఆర్ వారు తెలిపినారు. కావున సంబంధిత అభ్యర్ధులు స్క్రీనింగ్ పరీక్ష నందు పాల్గొనే (749) మంది ఎస్.సి మరియు ఎస్.టి అభ్యర్ధులకు SMS …

Read More »

DBT ద్వారా బ్యాంకు నందు పెన్షన్ మొత్తం జమ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వికలాంగుల పెన్షన్ పొందే విద్యార్ధులు, దూర ప్రాంతంలో విద్యను అభ్యసిస్తున్నట్లు అయితే వారికి DBT ద్వారా బ్యాంకు నందు పెన్షన్ మొత్తం జమ చేయుటకు ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగినది. పై విషయం లో ఈ క్రింది ధృవీకరణ ప్రతం లు పంపవలసి ఉంటుంది. 1) సంభందిత MPDO/MC వారు ధృవీకరిస్తూ PD,DRDA వారికి పెన్షన్ బ్యాంకు వివరములతో లేఖ. 2) Study Certificate 3) బ్యాంకు పాస్ బుక్ వివరములు (మొదటి పేజి బ్యాంకు ఖాతా …

Read More »

నగర పాలక సంస్థ స్వచ్చ సర్వేక్షన్ 2023 లో GFC 5 స్టార్ సర్టిఫికేషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో గల 64 డివిజన్లలో చెత్తను సమయానికి సేకరించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నందువల్ల విజయవాడ నగర పాలక సంస్థ స్వచ్చ సర్వేక్షన్ 2023 లో GFC 5 స్టార్ సర్టిఫికేషన్ సాదించింది. మరల స్వచ్చ సర్వేక్షన్ 2024 లో GFC 7 స్టార్ సర్టిఫికేషన్ కొరకు దరఖాస్తు చేస్తున్నందున ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు అభ్యంతరాలు వున్నా ఈ ప్రకటనను జారి చేసిన రోజు నుండి 10 రోజులలోపు మీ అభ్యంతరాలు …

Read More »

ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకి ఎటువంటి సౌకర్యం కలగకుండా చూసుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా మాచవరం పరిసర ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండపై నుంచి వచ్చే వ్యర్థాలన్ని కింద పేరుకుపోవడం గమనించి, వెంటనే డిసిల్టింగ్ పనులను మొదలుపెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని రోడ్డు పై ఉన్న …

Read More »

అగర్బత్తి యూనిట్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

– వ్యర్థ పూలతో మహిళలు అగవర్తులు తయారు చేయడం స్ఫూర్తిదాయకం – కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా వారు తీసుకున్న రుణాలను ఆదాయ వనరులుగా మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కడియం ప్రాంతంలో వ్యర్థపూల పదార్థాలతో అగర్బత్తుల తయారీ యూనిట్ లో శిక్షణ పొందిన మహిళలతో కలెక్టర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారని స్వయం …

Read More »