Breaking News

Andhra Pradesh

ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్  ఆధ్వర్యంలో గ్రాడ్యుట్ ఎన్నికల నమోదు కేంద్రాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్  ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణ మరియు గుంటూరు జిల్లాల గ్రాడ్యుట్ ఎన్నికల నమోదు కేంద్రాలు తూర్పు నియోజకవర్గం సంబంధించి పటమట Nsm స్కూల్ సెంటర్,కృష్ణలంక సత్యం  హోటల్,మాచవరం Srr కాలీజ్ సెంటర్ నందు ఏర్పాటు చేశారు..

Read More »

వైసీపీ సోషల్ మీడియాను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోంది

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్‌ మీడియా ప్రతినిధులపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా సమావేశం మల్లాది విష్ణు ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి పాల్గొన్నారు. కూటమి …

Read More »

ఆంధ్రా విశ్వవిద్యాలయం హిందీ విద్యార్ధులకు రూ. లక్ష సాయం అందించిన అచార్య యార్లగడ్డ

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యా సంబంధిత అభ్యసనలకు మద్దతుగా పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆంధ్రా విశ్వవిద్యాలయం హిందీ విభాగం విద్యార్థులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. నవంబర్ 27 నుండి డిసెంబర్ 3 వరకు జరిగే వారి విద్యా పర్యటనకు ఈ నిధులు సహాయపడతాయి. సోమవారం ఉదయం విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాలలో జరిగిన వేడుకలో యార్లగడ్డ సమకూర్చిన చెక్కును ప్రిన్సిపాల్ అచార్య నరసింహారావు శాఖాధిపతి అచార్య ఎన్.సత్యనారాయణకు అందజేశారు. ఈ కార్యక్రమం తరగతి గది వెలుపల విద్యార్థుల …

Read More »

దీపం-2 పథకం కింద ఫ్రీ గ్యాస్ సిలెండర్ల బుకింగ్​కు భారీ స్పందన.. అదే స్థాయిలో డెలివరీ చేస్తున్న కూటమి ప్రభుత్వం

-04.11.2024 తేదీ వరకు మొత్తం 16,82,646 సిలిండర్లు బుకింగ్ -నేటి వరకు మొత్తంగా 6,46,350 సిలిండర్లు డెలివరీ చేసిన ప్రభుత్వం -మొత్తం లబ్ధిదారులకు ఉచిత సిలిండర్లు నిమిత్తం రూ.38.07 కోట్ల సబ్సిడీ -ఇప్పటివరకు రూ.16.97 కోట్ల సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దీపం-2 పథకం కింద మహిళల జీవితాల్లో వెలుగులు నింపేలా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి భారీ స్పందన లభిస్తోంది. దీపావళి కానుకగా లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు …

Read More »

పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్  పర్యటన

-గొల్లప్రోలు మండల పరిధిలో రూ. 5.52 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణ శాఖామాత్యులు  పవన్ కళ్యాణ్  సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గొల్లప్రోలు బాలుర జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 28.5 లక్షల అంచనా వ్యయంతో సీఎస్ఆర్ నిధులతో చేపట్టనున్న గొల్లప్రోలు తహసీల్దార్ భవన నిర్మాణం పనులు ప్రారంభించారు. …

Read More »

విద్యార్ధులు ఎంత బాగా చదివితే దేశం అంత అభివృద్ధి చెందుతుంది

-విద్య, క్రీడలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి సాధన దిశగా అడుగులు -ఆహ్లాదకర వాతావరణంలో విద్యాభ్యాసం చేసే విధంగా ఏర్పాట్లు -విద్యార్ధులు విజువల్ థింకింగ్ పై దృష్టి సారించాలి -గొల్లప్రోలు బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులతో ముఖాముఖిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ప్రారంభం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం …

Read More »

దేశంలో ఉత్తమ స్పోర్ట్స్ పాలసీగా ఏపీ నూతన క్రీడా పాలసీ

-రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు నాలుగు లక్ష్యాలతో పాలసీ రూపకల్పన -ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం -ఒలంపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతలకు ఇచ్చే ప్రోత్సాహకం భారీగా పెంపు -ఒలంపిక్స్ లో బంగారు పతకం సాధిస్తే ఇచ్చే ప్రోత్సాహకం రూ.75 లక్షల నుండి రూ.7 కోట్లక -స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తోన్న స్పోర్ట్స్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు …

Read More »

సాంకేతికతతో అన్నదాతల సాగు ఖర్చులు తగ్గించాలి

-ప్రకృతి సేద్యం రానున్న రోజుల్లో గేమ్ ఛేంజర్ అవుతుంది -ప్రకృతి సేద్యం – అగ్రిడీప్ టెక్ విధానంతో దేశానికి ఎపి దిక్సూచి అవుతుంది -డ్రోన్ల ద్వారా పిచికారీతో 30 శాతంపైగా పురుగు మందు ఆదా చేయొచ్చు -95 శాతం సమయం, నీరు, పవర్ ఆదా చేసి…ఖర్చును తగ్గించవచ్చు -డ్రోన్ల వినియోగంతో సాగులో అనూహ్య ఫలితాలు -సిఎం నారా చంద్రబాబు నాయుడు -రబీ నుంచి రైతులకు పాత పద్ధతిలో పంటల బీమా -వ్యవసాయ శాఖపై సిఎం చంద్రబాబు నాయుడు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

పిఠాపురం సంపూర్ణ అభివృద్ధికి ‘పాడా’ (పిఠాపురం ఏరియా డవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటు

-పర్యావరణహిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం -కూటమి ఐక్యతను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరూ దెబ్బ తీయలేరు -ఉచిత ఇసుక ప్రజల హక్కు.. నిర్మాణ అవసరాలకు తీసుకెళ్లండి -మహిళలు… చిన్నారులపై వరుస అఘాయిత్యాలు వైసీపీ వారసత్వంలో భాగమే -గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసి.. అసాంఘిక శక్తులను పెంచి పోషించింది -ఎవరిని తిట్టినా, దాడులు చేసినా రౌడీలను వెనకేసుకొచ్చారు -పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఇష్టానికి వాడుకున్నారు -అప్పటి నిర్లక్ష్య ధోరణి ఇప్పటికీ కొనసాగుతూ.. నేరాలకు కారణం అవుతోంది -డీజీపీ, ఇంటిలిజెన్స్ అధికారులు బలంగా నేరాలను …

Read More »

స్వీయ భద్రత నైపుణ్యాలను కూడా విద్యార్థినులు తెలుసుకోవాలి

-ఎక్కడ, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తక్షణం పెద్దల దృష్టికి తీసుకువెళ్లండి -అకతాయిల పట్ల అప్రమత్తత అవసరం -కాకినాడ రూరల్ నియోజకవర్గం పి.వెంకటాపురంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్ధినుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -గురుకులంలో అభివృద్ధి పనులకు రూ. 20 లక్షల మంజూరు -15 రోజుల్లో ఎంసెట్ కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘చదువుతోపాటు బాలికలు వ్యక్తిగత భద్రతపై కూడా దృష్టి సారించండి. ఎట్టి పరిస్థితుల్లో ఏమరుపాటు వద్దు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్ధినుల భద్రత …

Read More »