అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కలియుగ వైకుంఠం శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రతి నిత్యం పూజారులు పచ్చకర్పూర తిలకాన్ని పెడుతుంటారు. ఈ పచ్చ కర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటన ధరిస్తే సాక్షాత్తు వెంకన్న స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఇంకా స్వామివారి ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పాలల్లో వేసుకుని తాగితే స్వామివారి ప్రసాదం సేవించినంత ఫలితం ఉంటుంది. అలాగే వెంకన్న పచ్చకర్పూరాన్ని కుంకుమపువ్వు రెంటినీ కలిపి డబ్బుల డబ్బాలో పెట్టుకుంటే ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలు ప్రతిరోజూ స్వామివారి పచ్చకర్పూర కుంకుమను నుదుటికి పెట్టుకుంటే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇంకా …
Read More »International
అధికారులతో కలిసి క్షేత్ర స్థాయి పరిశీలన…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం సైన్స్ కేంద్రాన్ని త్వరలో ప్రారంభించే క్రమంలో సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయి పరిశీలన చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. శుక్రవారం సాయంత్రం సైన్స్ సెంటర్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి సైన్స్ సెంటర్ ప్రాజెక్ట్ అధికారి జే డి రావు సైన్స్ సెంటర్ కి చెందిన పలు అంశాలను తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె . మాధవీలత మాట్లాడుతూ స్థానికంగా పేర్కొన్న …
Read More »32వ డివిజన్లో “వై ఏపీ నీడ్స్ జగన్” కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 32 వ డివిజన్ అయోధ్యనగర్లోని 231 వ వార్డు సచివాలయ పరిధిలో బుధవారం జరిగిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణి, వైసీపీ డివిజన్ ఇంఛార్జి గుండె సుందర్ పాల్ పాల్గొన్నారు. తొలుత పార్టీ జెండాను ఎగురవేసి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సచివాలయ కార్యాలయం వద్ద సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. …
Read More »పింఛన్ల పంపిణీలో దేశంలోనే అగ్రగామి
– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పింఛన్ దారుల సంక్షేమానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 24 వ డివిజన్ సీతారామపురంలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్ తో కలిసి శుక్రవారం ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. చంద్రబాబు పాలనలో కొత్త పింఛన్ మంజూరు కావాలంటే అవ్వాతాతలు పడే పాట్లు వర్ణనాతీతమని …
Read More »పేదలకు ఉచితంగా ఖరీదైన వైద్యం
– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలు వైద్యం కోసం ఎక్కడా ఇబ్బందులు పడకుండా.. ఇంటి వద్దకే ప్రభుత్వం మెరుగైన వైద్యసేవలు అందిస్తోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. అజిత్ సింగ్ నగర్లోని ఎం.కె.బేగ్ ప్రభుత్వ పాఠశాల నందు బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాతో కలిసి ఆయన …
Read More »క్యాన్సర్,గైనిక్ ప్రాబ్లమ్స్ చికిత్స విధానాలు పై అవగాహన సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : Maris స్టెల్లా కళాశాల లో అక్కినేని హాస్పిటల్స్ ఆధ్వర్యం లో క్యాన్సర్,గైనిక్ ప్రాబ్లమ్స్ చికిత్స విధానాలు పై అవగాహన సదస్సు నిర్వహించారు. Dr mani Akkineni. Gynicology Dr spoorthi ramineni. General medicine Dr D. Darmaja. Gynicology Dr Sowmya. IVF Dr sumitha reddy. Dermatology డాక్టర్లు పలు రకాల క్యాన్సర్ కారకాలు వాటి దశలు, వ్యాక్సిన్ ద్వారా కలిగే ప్రయోజనాలు మరియు చర్మ సంభదిత సమస్యల పరిష్కారం వాడవలసిన మందులు గురించి …
Read More »జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ని మరింత పటిష్టం చెయ్యాలి
-సుస్థిర ప్రతిపాదనలు రూపొందించి నిర్దుష్టమైన కార్యకలాపాలు నిర్వహించండి -జూనియర్, యూత్ సభ్యత్వం పై దృష్టి పెట్టాలి -మండలస్థాయి రెడ్ క్రాస్ సొసైటీ ఉప శాఖలను ఏర్పాటు చేయాలి -జిల్లా కలెక్టర్, ఐ ఆర్ సి ఎస్ అధ్యక్షులు కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రజోపకరమైన కార్యక్రమాలను అమలు చేయడం కోసం నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళిక తో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ , ఐ ఆర్ సి ఎస్ అధ్యక్షురాలు డా కె. …
Read More »జిల్లాలో ప్రాజెక్టుల కోసం ఒప్పంద పత్రాల పై సంతకం చేసిన…
– కనెక్ట్ టు ఆంధ్ర మరియు ఒఎన్‌జిసి, – కనెక్ట్ టు ఆంధ్ర సీఈఓ కోట్ల శివ శంకరరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఇతరులు కోరిన విధంగా సిఎస్‌ఆర్ సహకారం కింద అనేక ప్రాజెక్టుల అమలు కోసం కనెక్ట్ టు ఆంధ్ర మరియు ఒఎన్‌జిసి, రాజమహేంద్రవరం వివిధ ఒప్పందాలు ( MoAs ) కుదుర్చుకుందని కనెక్ట్ టు ఆంధ్ర సీఈఓ కోట్ల శివ శంకరరావు పేర్కొన్నారు.గురువారం స్థానిక ఒఎన్‌జిసి కార్యాలయంలో కనెక్ట్ టు ఆంధ్ర మరియు ఒఎన్‌జిసి, …
Read More »దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ (79) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. ఐదుగురు సంతానంలో ఈయనే పెద్దవారు. కృష్ణ అసలు …
Read More »ఆంధ్రప్రదేశ్ లో అల్యూమినియం కాయిల్, పానెళ్ళ తయారీ యూనిట్ : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
-రూ.1500 కోట్ల పెట్టుబడుల దిశగా అలుబండ్ గ్లోబల్ లిమిటెడ్ పరిశ్రమతో మరో కీలక ఎంవోయూ కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ -1000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు -అబుదాబీ, దుబాయ్ ల లో వరుస సమావేశాలతో బిజీ బిజీగా మంత్రి మేకపాటి -ముబాదల గ్రూప్, జీ42, ఏడీఐఏ(అడియా) సంస్థలతో మంత్రి మేకపాటి భేటీ దుబాయ్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దుబయ్ ఎక్స్ పో పర్యటన బిజిబిజీగా సాగుతోంది. వరుస సమావేశాలు, కీలక ఒప్పందాలతో మంత్రి …
Read More »