Breaking News

Latest News

అంతర్జాతీయ వర్క్ షాప్ లో గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అర్బన్ ల్యాండ్ రికార్డ్ కోసం సర్వే- రీ సర్వేలో ఆధునిక సాంకేతిక విధానాల అమలుపై ఈ నెల 21, 22 తేదీల్లో న్యూ డిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో జరిగే అంతర్జాతీయ వర్క్ షాప్ లో గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొనున్నారు. కేంద్ర ప్రభుత్వ భూ వనరులు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ వర్క్ షాప్ లో నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ – పట్టణ నివాసాల ఆధారిత భూమి …

Read More »

వైద్యశాలకు కేటాయించిన స్థలాన్ని 3 రోజుల్లో సమగ్ర సర్వే చేసి బౌండరీలు ఫిక్స్ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధి కాకుమానువారితోటలో ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు కేటాయించిన స్థలాన్ని 3 రోజుల్లో సమగ్ర సర్వే చేసి బౌండరీలు ఫిక్స్ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఆదివారం కమిషనర్ కాకుమానువారితోటలోని స్థలాన్ని ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ పరిశీలకులు డాక్టర్ రమేష్, జిఎంసి, సిపిడిసిఎల్ ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ …

Read More »

AP, BEE Unite for Mission LiFE..

-BEE Urges States to Prioritize Mission LiFE.. -AP Govt aims to reach nook and corner of the State to provide fruits of Energy Efficiency…. -AP firm 24/7 highest Quality Power supply to Consumers. -Energy Efficiency Key to Success of 24/ 7 power supply…Spl.CS..K.Vijayannd Vijayawada, Neti Patrika Prajavartha : In a decisive move to combat climate change and curb global warming, …

Read More »

జి.కొండూరు మండలంలో 41 రహదారులకు రూ.5.16కోట్లు మంజూరు

-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడి -వెలగలేరులో ఘనంగా ‘పల్లెపండుగ’ ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : జి.కొండూరు మండలంలోని వివిధ గ్రామాల్లో 10082 మీటర్ల పొడవునా 41 రహదారుల నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.5.16 కోట్లు మంజూరు చేసినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు  పేర్కొన్నారు. వెలగలేరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీసీ రహదారుల …

Read More »

క్యాన్సర్ పై అవగాహన కోసం 5 కే రన్

-రాజమహేంద్రవరంలో జీఎస్ఎల్ కాలేజీ ఆఫ్ ఫిజియోథెరఫీ ఆధ్వర్యంలో నిర్వహణ -ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ -జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి దుర్గేష్ -రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని వివరించిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం / రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : క్యాన్సర్ నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు రాజమహేంద్రవరంలో చారిత్రాత్మకంగా 5 కే రన్ నిర్వహించడం సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. …

Read More »

మరో బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న టీటీడీ..

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వేళయింది. నవంబర్ 28 నుండి డిసెంబర్ 6 వరకు జరిగే శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు ముస్తాబు అవుతోంది. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టిన టిటిడి పనుల్లో నిమగ్నమైంది. ఈ మేరకు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులతో కలిసి ఏర్పాట్లను టిటిడి జెఈవో వీరబ్రహ్మం పరిశీలించారు. అమ్మవారి ఆలయం, పుష్కరిణి, మాడవీధులు, నవజీవన్ కంటి ఆసుపత్రి సమీపంలోని ఖాళీ స్థలం, …

Read More »

ఎలిమెంటరీ స్కూలును సందర్శించిన మంత్రి లోకేష్

-నెహ్రూబజార్ ప్రాంతీయ గ్రంథాలయం ఆకస్మిక తనిఖీ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం నెహ్రూ బజార్ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలను రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ బాలల గదిని సందర్శించిన లోకేష్… కొద్దిసేపు వారితో సరదాగా గడిపారు. ఎబిసిడి లు, రైమ్స్ వచ్చా అని అడగ్గా… వారు ఆడుతూ పాడుతూ సమాధానాలు ఇచ్చారు. గుడ్లు, పౌష్టికాహారం సరఫరాపై టీచర్లను ఆరాతీశారు. విద్యార్థులకు చాక్లెట్లు పంచి, వారితో కలిసి లోకేష్ …

Read More »

సుజన చౌదరి ఔదార్యం

-కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో 47వ డివిజన్ పరిధిలోని కేఎల్ రావు నగర్ లో ఇటీవల గుండెపోటుతో మరణించిన తాడేపల్లి నారాయణ 42 కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. నిరుపేద అయినటువంటి తాడేపల్లి నారాయణ వృత్తిరీత్యా డ్రైవర్ గా పనిచేస్తూ,చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించాడని వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని 47వ డివిజన్ జనసేన అధ్యక్షులు వేంపల్లి గౌరీ శంకర్ ఎమ్మెల్యే సుజన చౌదరి దృష్టికి …

Read More »

ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల స్థలం కాపాడటంలో పూర్వ విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటా : ఎమ్మెల్యే బోండా ఉమా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని ప్రముఖ ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వం కళాశాలకి చెందిన స్థలాన్ని కొందరు కబ్జా చేయటంతో ఆ స్థలాన్ని కాపాడుకోవటం కోసం కళాశాల పూర్వ విద్యార్థులు సాగిస్తున్న పోరాటానికి తాను అండగా ఉంటానని విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. ఇటీవల కళాశాలకి చెందిన స్థలం లేదని తమ స్థలమే ఉందని ఆక్రమణదారులు పత్రికాముఖంగా చెప్పటాన్ని పూర్వ విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బోండా ఉమా …

Read More »

రాజధాని అమరావతికి మళ్లీ ప్రాణప్రతిష్ట చేశాం

-అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు…కానీ రూ.లక్ష కోట్లవుతాయని పదేపదే గత పాలకుల అబద్ధాలు. -రాష్ట్రాభివృద్ధి కోసమే విజన్ 2047… 420లకు నా విజన్ అర్థంకాదు -విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం… -కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటుతో అభివృద్ధి చేస్తాం -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -అమరావతిలో రాజధాని పున:నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధానికి మళ్లీ ప్రాణప్రతిష్ట చేశాం. వారసత్వంగా వచ్చిన భూములను భవిష్యత్ తరాల కోసం ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు, అమరావతి …

Read More »