Breaking News

Latest News

సుప్రీం కోర్ట్ యొక్క చారిత్రాత్మక తీర్పు: బాల్యవివాహం పిల్లల హక్కులను హరించి వేస్తుంది; చట్టం అమలు కోసం మార్గదర్శకాలను జారీ చేసింది

-బాల్య వివాహాలు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే మైనర్ల స్వేచ్ఛా సంకల్పాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీం కోర్టు పేర్కొంది -బాల్య వివాహ రహిత భారత్’ క్యాంపెయిన్ (చైల్డ్ మేరెజ్ ఫ్రీ ఇండియా)లో సభ్యులుగా ఉన్న NGO SEVA మరియు కార్యకర్త నిర్మల్ గోరానా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది -వాసవ్య మహిళా మండలి కృతజ్ఞతలు తెలియజేస్తుంది మరియు 2030 నాటికి భారతదేశం బాల్య వివాహ రహితంగా మారుతుందని తీర్పు నిర్ధారిస్తుంది -చైల్డ్ మేరెజ్ ఫ్రీ ఇండియాలో 200 పైగా NGOలు పని చేస్తున్నాయి 2023-24లోనే …

Read More »

విద్యుత్‌ చార్జీలు పెంచితే ఉద్యమం తప్పదు

-నవంబరు 18న సచివాయాల వద్ద ఇళ్ల లబ్దిదారులతో సామాహిక అర్జీలు సమర్పణ. -ఉచిత ఇసుక విఫలం కావటానికి ఎమ్మెల్యేలే కారణం -రాష్ట్రంలో అవినీతి పెరిగింది -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలకు భిన్నంగా కార్యాచరణ ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. స్థానిక దాసరి భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా తాము …

Read More »

డ్రోన్ సమ్మిట్ లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, అక్టోబర్ 22,2024 న పునమిఘాట్, బబ్బురి గ్రౌండ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న డ్రోన్ సమ్మట్లో జరగబోవు డ్రోన్ షో ఏర్పాట్లను పరిశీలించారు. కృష్ణానది తీరంలో డ్రోన్ షో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా జరగాలని, ప్రజారోగ్య విభాగాన్ని ఆదేశించారు. ఘట్ల వద్ద ఉన్న రైలింగ్ లను సరి చూసుకోవాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు, మొక్కలు నాటే …

Read More »

కృష్ణానది పరివాహిక ప్రాంత ప్రజలను సురక్షితమైన ప్రదేశాలకు తరలించండి

-వరద సంబంధిత ఫిర్యాదుల కొరకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ 24×7 అందుబాటులో ఉంచండి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద హెచ్చరికల కారణంగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను 24 గంటలు అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రజలు తమ ఫిర్యాదులను అంద చేయవచ్చని, లోతట్టు ప్రాంత ప్రజలు వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు తరలిరావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర శనివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర, జిల్లా స్థాయి దిశా కమిటీ సమావేశాలను నిర్వహించండి

-కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సెక్రటరీని కలిసిన తిరుపతి ఎంపీ డా.గురుమూర్తి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రాష్ట్ర, జిల్లా స్థాయి దిశా కమిటీ సమావేశాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి ఎంపీ డా.గురుమూర్తి నేడు ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సెక్రటరీ శైలేష్ కుమార్ సింగ్ ని కలిశారు. ఆమోదించబడిన ప్రాజెక్ట్‌లను సకాలంలో అమలు చేయడం తోపాటుగా చర్చల సమయంలో లేవనెత్తిన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంలో దిశా సమావేశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని ఎంపీ డా గురుమూర్తి …

Read More »

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన రాష్ట్ర డి.జి.పి. సి.హెచ్.ద్వారకాతిరుమల రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకొని ది.21.10.2024 తేదిన ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగబోతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర డి.జి.పి. సి.హెచ్.ద్వారకాతిరుమల రావు ఐ.పి.ఎస్. , నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్  ఇతర అధికారులతో కలిసి ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం నందు జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనడానికి వి.వి.ఐ.పి.లు/వి.ఐ.పి.లు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం కు వస్తారు …

Read More »

అమరావతి డ్రోన్ సమ్మిట్ -2024 కార్యక్రమ బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 22, 23 తేదీలలో విజయవాడ పున్నమి ఘాట్, బబ్బురి గ్రౌండ్స్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమరావతి డ్రోన్ సమ్మిట్ -2024 కార్యక్రమం నిర్వహించుచున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ నెల 22వ తేదీ సాయంత్రం కృష్ణ‌మ్మ ఒడ్డున డ్రోన్‌షోతో పాటు సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సందర్బంగా ఈ రోజు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఇతర అధికారులతో కలిసి పున్నమిఘాట్, బబ్బురి గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలను పరిశీలించి డెలిగేట్స్, …

Read More »

శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ దేవాలయం వద్ద భారీ ఎత్తున మహా అన్నసంతర్పణ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక కస్తూరిభాయి పేటలో వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ దేవాలయం వద్ద దసరా నవరాత్రులు సందర్భంగా ముత్యాలమ్మ సంక్షేమ సంఘం కమిటీ ఆద్వర్యంలో దాదాపు 7 వేల మందికి మహా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పెద్దిబోయిన శ్రీనివాస్ యాదవ్, దేవస్థాన నాయకులు రాచ మళ్ళ పర్వతాలు, వెలుగు వీర భద్రయ్య, కునుకుంట్ల చంద్ర రావు, కమిటీ సభ్యులు, అమ్మవారి భక్తులు విశేషంగా పాల్గోన్నారు.

Read More »

టీడీపీ అధికారం కోసం కాదు…రాష్ట్రం, దేశం కోసం పని చేసింది

-ఐదేళ్లలో గత పాలకులు అన్ని వ్యవస్థలను నాశనం చేశారు -దోచుకున్న సొమ్మును బస్తాల కొద్దీ ఖర్చు చేసినా గెలవలేకపోయారు -చరిత్రలో లేని విధంగా కక్ష సాధింపులకు పాల్పడ్డారు -మనం క్రమ శిక్షణగా ఉందాం…ప్రజల నమ్మకాన్ని నిలబెడదాం -రోడ్లపై వాళ్లు గోతులు పెట్టెళ్లారు…మనం పూడ్చుతున్నాం -మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు గురించి ధైర్యంగా చెప్పండి -ప్రజలు మనల్ని అనుమానించే పరిస్థితి రాకూడదు…ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణ ముఖ్యం -కార్యకర్తలకు అండగా ఉండాలి…న్యాయం చేయాలి -ఇసుక, లిక్కర్ లో ఎవరూ జోక్యం చేసుకోవద్దు…వైసీపీ నేతలు చేసిన తప్పులు మీరూ …

Read More »

మైనార్టీ శాఖ మంత్రి ఫరూఖ్‌ తో సమావేశమైన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

-రాయచోటి నియోజకవర్గంలో మైనార్టీ సోదరుల అభ్యున్నతిపై చర్చ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైనారిటీల సామాజిక ఆర్థికాభివృద్ధి, విద్యాపరమైన పురోగతి ద్వారా వారి సంక్షేమం వేగవంతం చెయ్యడం కోసం రాయచోటి నియోజకవర్గం లో మైనార్టీ పరంగా ఉన్న పలు సమస్యలను విజయవాడలోని మైనార్టీ శాఖ మంత్రి ఫరూఖ్ గారితో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశమై ఆయన దృష్టికి పలు సమస్యలను తెలిపారు. రాయచోటి నియోజకవర్గంలో షాది ఖానా ఏర్పాటు చేయాలని , మైనారిటీ వర్గాలకు …

Read More »