Breaking News

శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ దేవాలయం వద్ద భారీ ఎత్తున మహా అన్నసంతర్పణ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక కస్తూరిభాయి పేటలో వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ దేవాలయం వద్ద దసరా నవరాత్రులు సందర్భంగా ముత్యాలమ్మ సంక్షేమ సంఘం కమిటీ ఆద్వర్యంలో దాదాపు 7 వేల మందికి మహా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పెద్దిబోయిన శ్రీనివాస్ యాదవ్, దేవస్థాన నాయకులు రాచ మళ్ళ పర్వతాలు, వెలుగు వీర భద్రయ్య, కునుకుంట్ల చంద్ర రావు, కమిటీ సభ్యులు, అమ్మవారి భక్తులు విశేషంగా పాల్గోన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *