-రాష్ట్రానికి మరిన్ని సిఎస్ఎస్ పధకాలు,నిధులు రాబట్టడమే లక్ష్యంగా పనిచేయాలి -వివిధ దశల్లోని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ల పనుల వేగవంతం చేయాలి -పూర్తైన పనులకు యుసిలు సమర్పిస్తే కేంద్రం నుండి తదుపరి నిధులు పొందవచ్చు -పధకాల మలులో గల అడ్డంకులను తొలగించి త్వరగా పూర్తి చేసేలా చర్యలు -రాష్ట్ర డిజిపిలో 3వవంతు ఆదాయం వస్తున్నఆక్వా రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అమలు జరుగుతున్న పలు కేంద్ర ప్రాయోజిత …
Read More »Latest News
అభివృధ్ధి తో పాటు సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం
-జగన్ మాట తప్పాడు చంద్రబాబు మాట నిలబెట్టాడు , -ఫించన్ల పంపిణి చరిత్రలో నిలిచిపోతుంది:మంత్రి సవితమ్మ పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజవర్గం పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని 12,వార్డు 13వ వార్డులో వరుసగా నాలుగో నెల ఇంటి వద్దకే వచ్చి, ఒకటో తారీఖునే పింఛన్ ను పంపిణీ చేసిన బీసీ సంక్షేమ చేనేత జౌళిశాఖ మంత్రి సవితమ్మ, ఉద్యోగులు, స్థానిక నేతలు. ఫించన్ దారులతో …
Read More »1.48 కోట్ల రేషన్ కార్డుదారులకు కంది పప్పు, పంచదార
-కిలో కందిపప్పు రూ.67… అర్థ కిలో పంచదార రూ.17 -నేటి నుంచి పంపిణీ ప్రారంభం -రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ కంది పప్పు, పంచదార పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇందులో భాగంగా కందిపప్పు కిలో, పంచదార అర్థ కిలో అందిస్తామని తెలిపారు. ఈ పంపిణీ ద్వారా 1,48,43,671 మంది రేషన్ కారుదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కిలో కందిపప్పు …
Read More »ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష జూలై-2024 అభ్యర్థులకు సూచనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : • ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 03-10-2024 నుండి 21-10-20-24 వరకు ప్రతిరోజు రెండు సెషన్లలో జరుగుతుంది. • మొదటి సెషన్ ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు జరుగుతుంది. రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు జరుగుతుంది. • ఇంతవరకు హాల్టికెట్ లు డౌన్లోడ్ చేసుకొని అభ్యర్థులు సత్వరమే తమ హాల్ టిక్కెట్లను http://cse.ap.gov.in. వెబ్సైటు నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి. …
Read More »వివిధ వర్గాల ప్రజలు, యువత, ఉద్యోగులు, విద్యార్ధులు పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతున్నారు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చ గుంటూరు సాధనలో గుంటూరు నగరంలోని వివిధ వర్గాల ప్రజలు, యువత, ఉద్యోగులు, విద్యార్ధులు పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతున్నారని, సమిష్టి కృషితో స్వచ్చ గుంటూరు అతి త్వరలో సాకారమవుతుందని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. మంగళవారం స్థానిక టిజెపిఎస్ కళాశాల ఆడిటోరియంలో నగరంలోని అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలకు ఐటిసి బంగారు భవిష్యత్ వారు వ్యర్ధాల నిర్వహణపై అవగాహన శిబిరం అనంతరం చేపట్టిన స్వచ్చత హి సేవా మానవహారంలో నగర కమిషనర్ …
Read More »వ్యర్ధాల నిర్వహణ అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వ్యర్ధాల నిర్వహణ అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని, నాయుడుపేట డంపింగ్ యార్డ్ లోని లెగసి వ్యర్ధాలను మార్చి 31, 2025 నాటికి పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగి అధికారులు, ఏజన్సీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ నాయుడుపేటలోని లెగసి వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను అధికారులతో కలిసి పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత యార్డ్ లోని ప్రస్తుతం ఉన్న వ్యర్ధాలు, …
Read More »పింఛన్ పంపిణీని అడ్డం పెట్టుకుని ప్రాణాలు తీసిన వ్యక్తి జగన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లని పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలోని జే పంగలూరులో మంగళవారం మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. స్థానికంగా ఉన్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు మంత్రి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడారు… పింఛన్ల పంపిణీలో ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ప్రతీ నెల సరిగ్గా ఒకటో …
Read More »హెచ్ పి ఎఫ్ ఎస్ ప్రాజెక్ట్ ద్వారా మద్యం షాపులకు దరఖాస్తులు
-ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ -3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి కసరత్తు ప్రారంభం -తిరుపతిలో పరిమితంగానే షాపుల ఏర్పాటుకు అవకాశం -ప్రీమియం స్టోర్ లపై త్వరలో నిబంధనావళి విడుదల -అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకు నూతన మధ్యం విధానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీకి నోటిఫికేషన్ను జారీ చేసామని ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. రిజర్వేషన్ …
Read More »దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
-భక్తుల కోసం ప్రత్యేక వసతులు -శాసనసభ్యులు సుజన చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ 3 నుండి 12 వ తేది వరకు ఇంద్రకీలాద్రిపై నిర్వహించనున్న దసరా ఉత్సవాలపై పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) మంగళవారం మోడల్ గెస్ట్ హౌస్ లో సమీక్ష నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం శాఖామంత్రి వంగలపూడి అనిత, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, …
Read More »ఈ నెల 30లోగా ఏపీ జీఎన్ఏ ఎన్నికల ప్రక్రియ పూర్తికి చర్యలు
-అత్యంత పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ -ఏపీ జీఎన్ఏ ఎన్నికల నిర్వహణ అధికారి ఎస్.శ్రీనివాసరెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల అసోసియేషన్ (ఏపీ జీఎన్ఏ) ఎన్నికల మొత్తం ప్రక్రియను ఈ నెల 30వ తేదీలోగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ జీఎన్ఏ ఎన్నికల నిర్వహణ అధికారి ఎస్.శ్రీనివాసరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్‌టీఆర్ జిల్లా కోఆపరేటివ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న తనను ఏపీ జీఎన్ఏ ఎన్నికల నిర్వహణ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర సహకార, సహకార సంఘాల రిజిస్ట్రార్ కమిషనర్ …
Read More »