Breaking News

Latest News

దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న మాజీ మంత్రి  పరిటాల సునీత…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి  పరిటాల సునీత  మంగళవారం  దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం అనంతరము వేదపండితులు వేద ఆశీర్వచనము చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటoను అందజేశారు.

Read More »

దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న టి.టి.డి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి… 

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను టి.టి.డి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం, పంచహారతుల సేవలో పాల్గొన్నారు. శ్రీ అమ్మవారి పంచహారతుల సేవానంతరము వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటమును అందజేశారు.

Read More »

ఆదివాసీలు అభివృద్ధి పథంలో ముందుకు నడవాలి… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు కల్పించిన చట్టాలు, హక్కులపై అవగాహన పెంచుకొని అందరూ విద్యాధికులై ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడి ఆదివాసీలు అభివృద్ధి పథంలో ముందుకు నడవాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం మచిలీపట్నం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ లో కృష్ణాజిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతరత్న డా.బీ.ఆర్.అంబేద్కర్, ఏకలవ్యుడు, రుక్మాoగదయ్య చెంచులక్ష్మి , అల్లూరి …

Read More »

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి…

– స్పందనలో అధికారుల హాజర గురించి ఆరా తీసిన కలెక్టర్ జె.నివాస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాధికారులతో కలెక్టర్ సమావేశమై జాయింట్ కలక్టరు (రెవెన్యూ) డా. కె. మాధవీలత, జెసి (డెవలప్ మెంట్) ఎల్. శివశంకర్ , జెసి (హౌసింగ్ ) ఎస్ఎన్. అజయ్ కుమార్, జెసి ( సంక్షేమం) మోహన్ కుమార్ …

Read More »

గిరిజనుల అభివృద్ధి సంక్షేమానికి దేశమంతటా ఒకేపాలసీ అమలు కావాలి…

-ప్రపంచీకరణ నేపథ్యంలో గిరిజన సంస్కృతి వారసత్వం అభివృద్ధి, సంక్షేమంపై చర్చగాలి… -దేశంలో 10.5 కోట్ల మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27.40 లక్షలమంది గిరిజన ప్రజలున్నారు… -ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ జాతీయస్థాయి సెమినార్ నిర్వహణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశమంతటా కామన్ ట్రైబల్ పాలసీ అమలు కావాలని, గిరిజనుల అభివృద్ధి, పాలనకు సంబంధించి బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు కావాలని, పంచాయతిరాజ్ ఎక్స్టెన్షన్ టూ షెడ్యూల్ ఏరియా (పిసాయాక్టు) అమలు, గ్లోబలైజేషన్ క్రమంలో టెక్నాలజీ మారుమూల గ్రామాలకు కూడా …

Read More »

ఈనెల 13న సియం పర్యటన ఏర్పాట్లు వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 13న వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులను స్థానిక లబ్బిపేటలోని ఏవన్ కన్వెన్షన్ హాల్లో ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్న దృష్ట్యా సంబంధిత ఏర్పాట్లను సోమవారం  ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త తలశీల రఘురామ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జివిడి కృష్ణా మోహన్ , సమాచార శాఖ కమీషనర్ విజయకుమార్ రెడ్డి, టూరిజం సిఇఓ విజయ్ కృష్ణాన్, జిల్లా కలెక్టర్ జె.నివాస్, వియంసి కమీషనర్ వి. ప్రసన్న వెంకటేష్, …

Read More »

ఓర్పుతో విన్నారు… స్పందించారు… మానవతతో వెంటనే పరిష్కారించారు…

-ఆర్జీదారుల సమస్యను పరిష్కరించిన సబ్ కలెక్టర్ -ఐదు నెలలుగా అగిపోయిన రేషనను వెంటనే ఇప్పించిన సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐదు నెలలుగా రేషన్ అగిపోయింది స్పందించే నాధుడులేడు స్పందనలో సబ్ కలెక్టర్ ప్రవీణ్ చందు కలసి బాదను వెల్లబుచ్చుకున్నా వృద్ధురాలు తంగిరాల లీలావతి ఆమె బాదను ఓర్పుతో విని స్పందించిన సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులను సంప్రదించి తక్షణమే రేషన్ ఇప్పించడంతో ఆమె కంటిలో ఆనంద భాష్పాలు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సబ్ …

Read More »

గ్రామాలు పరిశుభ్రతే లక్ష్యంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం… : ఎమ్మెల్యే డిఎన్ఆర్

మండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాలు పరిశుభ్రంగా వున్నపుడే ప్రజల ఆరోగ్యాలు బాగుంటారని, ఆ దిశగా అందరూ కృషి చేసి జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని నెరవేర్చాలని శాసనసభ్యులు,దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఎంపీడీఓ శేషగిరిరావు ఆధ్వర్యంలో జరిగిన జగనన్న స్వచ్ఛ సంకల్పం 100 రోజుల పండుగ కార్యక్రమంలో శాసనసభ్యులు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో పరిపాలన నేరుగా అందించే దిశగా, అనేక మార్పులు తెస్తూ వాలంటరీ, సచివాలయం …

Read More »

గ్రామాలను సుందర ఆరామాలుగా మార్చే ప్రక్రియకు జగనన్న స్వచ్ఛ సంకల్పం తోడ్పాటునిస్తుంది… : ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వచ్ఛ సంకల్పానికి గ్రామాల్లో సంపూర్ణ మద్దతు నిచ్చి గ్రామాలను సుందర ఆరామాలుగా మార్చే ప్రక్రియకు తోడ్పాటు నందించాలని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పిలుపు నిచ్చారు. సోమవారం కైకలూరు మార్కెట్ యార్డ్ రైతు కళ్యాణ మండపంలో జరిగిన కైకలూరు మండల జగనన్న స్వచ్ఛ సంకల్పం సమాయత్త సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రత ను సాధించడం అనేది ఆయా గ్రామాల సర్పంచులు ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవాలన్నారు.గ్రామ పంచాయితీ యూనిట్ గా …

Read More »

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచినీటి కనెక్షన్ ఇవ్వాలన్నది సీఎం జగన్ లక్ష్యం… : మంత్రి కొడాలి నాని

– గుడివాడ నియోజకవర్గానికి జల జీవన్ మిషన్ నిధులు… – రూ.110.57 కోట్లతో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ 2024 నాటికి మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం జగన్మోహనరెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో జల జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనులపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని …

Read More »