అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వారి పదవీ కాలపరిమితిని మరో రెండేళ్ళు అనగా ఈనెల 26వ తేదీ నుండి 2023 ఆఘస్టు 25వ తేదీ వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈమేరకు రాష్ట్ర యువజన అభ్యుదయం,పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 17,తేది 5-8-2021(జిఓ ఎంఎస్ సంఖ్య:17)ద్వారా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అధికార కార్యకలాపాల నిమిత్తం,అధికార భాషైన …
Read More »Latest News
వైస్సార్ జగనన్న కాలనీలో భవిష్యత్తు అవకాలు దృష్ట్యా 30 ఎకరాలు భూసేకరణ చేస్తున్నాం…
-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు -కైకలూరు ఏలూరు రోడ్డులో ఉన్న వైఎస్సార్ జగనన్న గ్రీన్ విలేజ్ లో ఇళ్ల నిర్మాణాలు పరిశీలించిన జాయింట్ కలెక్టర్(హౌసింగ్) శ్రీవాస్ నూపూర్ అజయకుమార్ కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ జగనన్న గ్రీన్ విలేజ్ లో ఇళ్ళు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు సకాలంలో మెటీరియల్ అందించడానికి కావలసిన చర్యలు గైకొన వలసినదిగా శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు జాయింట్ కలెక్టర్(హౌసింగ్)శ్రీవాస్ నూపూర్ అజయకుమార్ ని కోరారు. గురువారం కైకలూరు లోని వై.ఎస్.ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ లో నిర్మితమవుతున్న ఇళ్ళు పరిశీలించేందుకు …
Read More »విజయవాడలో జగనన్న స్వచ్ఛ సంకల్పం, జగనన్న పచ్చతోరణం, గ్రామీణాభివృద్ధి పధకాలపై సమీక్ష…
-అధికారులతో ఆయా పధకాలపై సమీక్షించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయం రైతు శిక్షణ కేంద్రంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం, జగనన్న పచ్చతోరణం, గ్రామీణాభివృద్ధి పథకాలపై అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామాలన్నీ మెరుగైన పారిశుద్ధ్యం, చక్కని పచ్చదనంతో కళకళలాడుతూ ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పలు పథకాలకు శ్రీకారం చుట్టారని …
Read More »రైతు శిక్షణా కేంద్రంలో గ్రామ, వార్డు సచివాలయాలపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు సమీక్షా సమావేశం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇరిగేషన్ కార్యాలయం రైతు శిక్షణా కేంద్రంలో గ్రామ, వార్డు సచివాలయాలపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయ సేవలను మరింత విస్తరించడం, ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. గ్రామీణాభివృద్ది, పంచాయితీ రాజ్, గ్రామసచివాలయాల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాలలో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకు వస్తున్నామని అన్నారు. ఇక పై గ్రామ, వార్డు …
Read More »పర్యావరణ పరిరక్షణకు అటవీ సంపద అభివృద్ధికి మొక్కల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టాం…
-ఆంధ్ర ప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా 49,731 హెక్టార్లలో ప్లాంటేషన్ చేపట్టాం… -రాష్ట్రంలో అరకు, సూర్యలంక బీచ్ లో ఎకోటూరిజం సెంటర్ల ఏర్పాటు. -రాష్ట్ర అటవీశాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణకు అటవీ సంపదను కాపాడుటతో పాటు మొక్కల పెంపకాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖామంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా మొండితోక అరుణ్ కుమార్ ను ప్రభుత్వం నియమించిందని దీనిలో …
Read More »583 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందని దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని కుమ్మరిపాలెం షాదీఖానాలో 29,33,38 డివిజన్లకు చెందిన 583 మందికి ఇళ్ల పట్టాలను సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ తో కలసి రాష్ట్ర మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎజగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి 90 శాతం నెరవేర్చారన్నారు. …
Read More »పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన పలువురు రాష్ట్ర మంత్రులు…
విజయవాడ, జగ్గయ్య పేట, నేటి పత్రిక ప్రజావార్త : పులిచింతల ప్రాజెక్టు 16వ నంబరు గేటు వద్ద సాంకేతిక సమస్య ఏర్పడి గేటు విరిగిపోయిన ప్రదేశాన్ని రవాణ, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ( నాని ) దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా గేటు విరిగిపోయిన సంఘటనకు సంబంధించి ప్రాధమిక సమాచారాన్ని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 16 నంబరు గేటును …
Read More »గొల్లపూడి సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామ సచివాలయాన్ని గురువారం విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాలు ఏ మేర చేరువ చేస్తున్నది సచివాయంలోని సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ క్యాలండర్, ఇతర అంశాలకు సంబంధించిన పోస్టర్లను ప్రదర్శించింది లేనిది ఆయన పరిశీలించారు. ప్రతి రోజు సచివాలయ సిబ్బంది …
Read More »పులిచింతల గేటు మరమ్మత్తులకు యుద్ధప్రాతిపదికన చర్యలు…
-పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్… – పులిచింతల గేటు సాంకేతిక సమస్యలపై నిపుణులతో కమిటీ వేసి నివేదిక తెప్పిస్తాం… -ప్రకాశం బ్యారేజి దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన ప్రభుత్వ యంత్రం… విజయవాడ, జగ్గయ్య పేట, నేటి పత్రిక ప్రజావార్త : పులిచింతల ప్రాజెక్టు 16వ నంబరు గేటు వద్ద సాంకేతిక సమస్య ఏర్పడి గేటు విరిగిపోయిన ప్రదేశాన్ని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురువారం పరిశీలించారు. వీరితో పాటు పభుత్వ విప్ సామినేని ఉదయభాను, …
Read More »పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు సాంకేతిక సమస్య దృష్ట్యా సుమారు 6 లక్షల క్యూసెక్కుల వరదనీరు విడుదల…
-వరద ప్రభావిత ప్రాంతా అధికారులను ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ జె.నివాస్ -పులిచింతల ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ విజయవాడ, జగ్గయ్య పేట, నేటి పత్రిక ప్రజావార్త : పులిచింతల నుంచి ప్రాజెక్టు 16వ గేటుతో కలిపి మరో 14 గేట్లు ఎత్తడం ద్వారా గురువారం మధ్యాహ్నం 3 గంటల నాటికి 4. 96 లక్షల క్యూసెక్కుల వరద నీరు వదలడం జరిగిందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. గురువారం పులిచింతల ప్రాజెక్టు వద్ద 16వ నంబర్ గేట్ వద్ద ఏర్పాడిన సాంకేతిక …
Read More »