-కొవ్వూరు డివిజిన్ తహసీల్దార్ లు , రెవెన్యూ అధికారులతో జేసి సమావేశం… కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ శాఖ పరంగా వసూలు చెయ్యవలసిన మీ మీ మండల పరిధిలో నీటి తీరువా పన్నులు, ఆర్ ఆర్ యాక్ట్ రికవరీలను వసూళ్ళ చెయ్యాలని, కోర్ట్ కేసుల , పిఓఎల్ఆర్ పైలట్ ప్రాజెక్ట్ గ్రామాల్లో చేపట్టాల్సిన పనులు సత్వరం పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) బి.ఆర్. అంబేద్కర్ ఆదేశించారు. బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో కొవ్వూరు డివిజిన్ తహసీల్దార్ లు, ఇతర అధికారులతో సమావేశం …
Read More »Latest News
కేనాల్స్ పై మంత్రి శ్రీరంగనాధ రాజు క్షేత్రస్థాయిలో పర్యటన…
-కాకరపర్రు లాకు నుండి సిద్ధాంతం లాకు వరకు… -బ్యాంకు కెనాల్, నరసాపురం కెనాల్ మీద పెరవలి లాకు వరకు విస్తృత పర్యటన… ఉండ్రాజవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక రైతుల ఫిర్యాదుల మేరకు కాలువ లపై పేరుకు పోయిన గుఱ్ఱపుడెక్క, తూడు లను వాస్తవంగా పరిశీలించేందుకు కాకరపర్రు డ్రైయిన్ వద్దకు రావడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు పేర్కొన్నారు. బుధవారం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండల వెలివెన్ను గ్రామంలో గల కాకరపర్రు లాకులను రాష్ట్ర గృహ …
Read More »రైల్వే సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ శిబిరాలు…
-దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య -డివిజినల్ రైల్వే మేనేజర్లతో భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించిన జనరల్ మేనేజర్ -జోన్‌లో భద్రత, లోడిరగ్, సమయపాలన మరియు నూతన ఆవిష్కరణలపై సమీక్ష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య కోవిడ్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, భద్రత, సరుకు లోడిరగ్, రైళ్ల నిర్వహణలో సమయపాలన మొదలగు అంశాలపై సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం నుండి నేడు అనగా 03 ఆగస్టు 2021 తేదీన సమీక్షా …
Read More »ఐటీ, డిజిటల్ లైబ్రరీలపై సీఎం సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఐటీ, డిజిటల్ లైబ్రరీలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం వైయస్.జగన్ ఆదేశించారు. గ్రామాలకు మంచి సామర్ధ్యం ఉన్న ఇంటర్నెట్‌ను తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్‌తోపాటు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌కు ఉపయోగకరంగా డిజిటల్ లైబ్రరీలు. డిజిటల్ లైబ్రరీల్లో కామన్ ఎంట్రెన్స్ టెస్టులతో పాటు అన్ని …
Read More »ప్రపంచ వ్యాప్తంగా పోటీపడే విధంగా తెలుగు విద్యార్థులు…
-రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాథమిక దశలోనే విద్యార్థుల పునాధికి నాందిపలికే విధంగా విద్యావ్యస్థను రూపొందించి తద్వారా ప్రపంచ వ్యాప్తంగా పోటీపడే విధంగా తెలుగు విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి అదిమూలపు సురేష్ పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగా విద్యా శాఖ రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనలపై తగు సూచనలు, సలహాలు అందజేసి పటిష్టమైన విద్యా విధానాన్ని రూపొందించేందుకు సహకరించాలని ఉపాధ్యాయ, గ్రేడ్యుయేట్స్ శాసన …
Read More »ఏపరిశ్రమను మూసివేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు…
-పరిశ్రమలు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిని సాధించాలన్నదే ప్రభుత్వ నిర్ణయం… -మానవాళి మనుగడకు హాని జరగకుండా పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలి… -కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించని 54 పరిశ్రమలను మూసివేయాలని, 64 పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించాం… -పనిగట్టుకుని అమర్ రాజా పరిశ్రమపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నదనేది పూర్తిగా అవాస్తవం… -రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏపరిశ్రమను మూసివేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని, పర్యావరణానికి హాని జరగకుండా ఏపరిశ్రమ అయినా …
Read More »రాష్ట్రస్థాయి స్వాతంత్య దినోత్సవం నిర్వహణా ఏర్పాట్లపై సమీక్ష…
-జిల్లా కలెక్టరు, పోలీస్ కమిషనర్, తదితరులతో కలిసి స్టేడియం పరిశీలించిన సియం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రస్థాయి 75వ స్వాతంత్య దినోత్సవ నిర్వహణకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణాన్ని సన్నద్ధం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టరు జె. నివాస్ ఆదేశించారు. స్థానిక ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలోని క్రీడాప్రాధికార సంస్థ హాలులో మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో సమీక్షించి స్టేడియంలో చేపట్టవల్సిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, నగర పోలీస్ …
Read More »వేర్ ఏ మా స్క్.. సేవ్ ఏ లైఫ్…
-మాస్క్ లేకపోతే రూ. 100 జరిమానా కట్టాల్సిందే… -కోవిడ్-19 ప్రొటోకాల్ ఎన్ఫోర్స్మెంట్ బృందాల ఏర్పాటు… – సబ్ కలెక్టరు జి.యస్.యస్. ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా మాస్క్ లేనివారిని గుర్తించి జరిమానా విధించేందుకు నగరంలో కోవిడ్-19 ప్రొటోకాల్ ఎన్‌ఫోర్స్ మెంట్ 15 బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయని విజయవాడ సబ్ కలెక్టరు జి. సాయి సూర్య ప్రవీణ్ చంద్ చెప్పారు. నగరంలో 3 సర్కిల్స్ పరిధిలో రెవెన్యూ, వియంసి, పోలీస్ సిబ్బందితో కూడిన కోవిడ్ – …
Read More »రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేపట్టాలన్నదే జగనన్న ఆశయం…
-వ్యవసాయానికి తొలిమెట్టు విత్తనం.. మేలురకం విత్తనం ద్వారానే రైతులకు అధిక దిగుబడులు… -రైతు భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విత్తనాభివృద్ధి సంస్థ ది కీలకపాత్ర… -ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయాన్ని రైతులు పండుగలా చేపట్టాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఆశయమని రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి అధిక దిగుబడులు సాధించేందుకు విత్తనాభివృద్ధి సంస్థ కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ …
Read More »కుక్కునూరు ప్రాంతంలో జేసి, పిఓ పర్యటన…
కుక్కునూరు, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన నిర్వాసితులకు తగు న్యాయం చేస్తామని జాయింట్ కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ అన్నారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఐ టీ డీ ఏ పీవో ఓ.ఆనంద్ లు కుక్కునూరు మండలం లోని పోలవరం పొజెక్టు ముంపునకు గురి అవుతున్న 41.15 కాంటూర్ పరిధిలో వున్న కుక్కునూరు A బ్లాక్ , గొమ్ముగూడెం సీతారమపురం తదితర గ్రామాలలో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా గోదావరి నది ఒడ్డున గల గొమ్ముగూడెం గ్రామానికి వెళ్లి …
Read More »