-నేడు కొవ్వూరు మండలం పరిధిలో అంగన్వాడీ బృందాలు 314 ఇండ్ల సందర్శన -ఐసిడిఎస్ ..సీడీపీఓ డి.మమ్మీ కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ఆధునిక సమాజంలో రోజు రోజుకూ బిడ్డకు అమ్మపాలు దూరం అవుతున్నాయని, ఈ కారణంగానే శిశువులు చిన్నతనంలోనే అనేక రుగ్మతల బారిన పడుతున్నారని సీడీపీఓ డి.మమ్మీ అన్నారు. సోమవారం గౌతమి నగర్ లోని ఎంపిపి స్కూల్ వద్ద ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలలో ఆమె పాల్గొని గర్భిణులు, బాలింతలకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. సీడీపీఓ డి.మమ్మీ మాట్లాడుతూ, పిల్లలకు …
Read More »Latest News
కోవిడ్ -19 నిర్ధారణ పరీక్షలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం… : మంత్రి కొడాలి నాని
-డివిజన్ లో 1.79 శాతానికి తగ్గిన పాజిటివిటీ… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ -19 నిర్ధారణ పరీక్షలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని, గుడివాడ డివిజన్లో సోమవారం ఒక్కరోజే 1,393 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్ లోని తొమ్మిది మండలాల్లో కోవిడ్ -19 నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ కేసులు, పాజిటివిటీపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ రూరల్ …
Read More »రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చిన సీఎం జగన్మోహనరెడ్డి
-గుడివాడ నియోజకవర్గానికి రూ.14.85 కోట్ల నిధులు -పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పన, అభివృద్ధి -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మన బడి నాడు – నేడు పథకం ద్వారా సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చివేశారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లోని పాఠశాలల్లో జరిగిన అభివృద్ధి పనులపై …
Read More »గ్రామాల్లో పటిష్టవంతమైన పాలనను అందించేందుకు సర్పంచ్ లకు పంచాయితీ చట్టాలపై అవగాహన…
-జగనన్న పచ్చతోరణం, జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలి.. -కాలుష్యరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి.. -డిఎల్ పీవో నాగిరెడ్డి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాల ఫలాలను గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైనవారందరికీ అందించడంతో పాటు గ్రామ పంచాయితీ పరిపాలనా వ్యవహారాలను క్షుణ్ణంగా తెలుకొనేందుకు శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని డివిజనల్ పంచాయితీ అధికారి నాగిరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక యంపిడీవో కార్యాలయ సమావేశ మందిరంలో గుడివాడ డివిజన్ పరిధిలో గల కైకలూరు, …
Read More »గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో ప్రజల నుండి స్పందన అర్జీలను స్వీకరించిన ఆర్డీవో శ్రీను కుమార్
-ప్రతి పౌరుడు నో మాస్క్ నో రైడ్, నో మాస్క్ నో సెల్, నోమాస్క్ నో ఎంట్రి నిబంధనలు పాటించాలి… -మాస్కులు లేకుండా వాణిజ్య వ్యాపాలసంస్థలు విక్రయాలు జరిపితే రూ. 25 వేలు జరిమానా విధిస్తాం… -ఆర్డీవో జి. శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ థర్డ్ వేవ్ విస్తరించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నందున వాణిజ్య వ్యాపార సంస్థలు మాస్కులు లేని వారికి దుకాణాల్లో విక్రయాలు నిర్వహిస్తే అటువంటు వారిపై ప్రభుత్వం నిబంధనల ప్రకారం రూ. 25 వేలు జరిమానా …
Read More »మత్స్యకారులకు అండగా వైఎస్సార్ మత్స్యకార ప్రమాద బీమా : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారం ఐదు లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు జగనన్న ప్రభుత్వంపెంపు చేసిందని, సముద్రంలో చేపలవేటకు వెళ్లి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వైఎస్సార్ మత్స్యకార ప్రమాద బీమా పథకం ఎంతో అండగా నిలుస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. సోమవారం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన …
Read More »సచివాలయ వ్యవస్థ పటిష్టపరచాలి, అధికారులకు కలెక్టర్ జె.నివాస్ ఆదేశం…
-స్పందనలో ప్రజల నుండి అర్జీల స్వీకరణ -మూగ, బధిరులకు స్మార్టు ఫోన్లు అందజేసిన కలెక్టర్ జె.నివాస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ మరింత సమర్ధవంతంగా పని చేసేలా బలపర్చాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాధికారులతో కలెక్టర్ సమావేశమై జాయింట్ కలక్టరు (రెవెన్యూ) డా. కె. మాధవీలత, జెసి (డెవలప్మెంట్) ఎల్. శివశంకర్, జెసి (హౌసింగ్) ఎస్ఎన్. అజయ్ కుమార్, జెసి ( సంక్షేమం) …
Read More »ఇళ్లస్థలాలు మెరక చేసే పనుల్లో జాప్యం చేయరాదు : జిల్లా కలెక్టర్ జె. నివాస్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇళ్లస్థలాలు మెరక చేసే పనులు వేగవంతం చేసి అన్ని లేఅవుట్లలో అవసరమైన అనుసంధాన రహదారులు ఏర్పాటుచేయడంలో అధికారులు ఏ మాత్రం జాప్యం చేయరాదని కృష్ణాజిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో సోమవారం ఆయన రెవెన్యూ, డ్వామా అధికారులు, ఎంపీడీవోలతో జిల్లాలోని 49 మండలాలలో ఇళ్లస్థలాల లే ఔట్లలో పురోగతి విషయమై మండలవారీగా వారాంతపు పురోగతిపై కూలంకుషంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ అంతర్గత , భూమి మెరక పనులు …
Read More »రోడ్డు ప్రమాద బాధితుని ఆదుకున్న జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనదారులు రోడ్డు దాటే సమయంలో మరింత అప్రమత్తతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సూచించారు. సోమవారం ఆయన విజయవాడ నుండి మచిలీపట్నంలో జరిగే స్పందన కార్యక్రమానికి వస్తున్న సమయంలో గూడూరు మండలం తరకటూరు వద్ద అప్పుడే జరిగిన వాహన ప్రమాదంను కలెక్టర్ జె. నివాస్ గుర్తించారు. ప్రమాదం ఏవిధంగా జరిగిందోనని స్థానికులను ఆయన అడిగి తెలుసుకున్నారు. యాక్టివా బైక్ పై వెళ్లున్న మచిలీపట్నం ఇంగ్లీష్ పాలెంకు చెందిన అబ్దుల్ ఉల్ఫాస్ (38 …
Read More »మూడు సర్కిల్ కార్యాలయములలో జోనల్ కమిషనర్ల అధ్యక్షతన “స్పందన”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఎ.ఎస్ ఆదేశాల మేరకు సర్కిల్ -1 నందు జోనల్ కమిషనర్ డా.రవి చంద్ చే నిర్వహించిన స్పందన కార్యక్రమములో ఉద్యానవన విభాగమునకు సంబందించి 1 అర్జి సమర్పించుట జరిగింది. సర్కిల్ -2 నందు జోనల్ కమిషనర్ కె.వి.ఆర్.ఆర్.రాజుచే నిర్వహించిన స్పందన కార్యక్రమములో ప్రజారోగ్య శాఖ -1, పట్టణ ప్రణాళిక విభాగమునకు సంబంధించి-1 అర్జి మొత్తం 2 అర్జిలు సమర్పించుట జరిగింది. సర్కిల్ -3 నందు జోనల్ కమిషనర్ ఎల్.పార్ధసారధి చే నిర్వహించిన …
Read More »