నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీజే అబ్దుల్ కలాం కు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఘన నివాళులు అర్పించారు. నందిగామ పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా కలాం చిత్రపటానికి శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలిస్టిక్ క్షిపణి, వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి ఏపీజే అబ్దుల్ కలాం …
Read More »Latest News
ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయంలో ఏపిజే అబ్దుల్ కలామ్ వర్దంతి కార్యక్రమం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయంలో మంగళవారం ఏపీజే అబ్దుల్ కలామ్ వర్దంతి కార్యక్రమం ఎమ్మెల్యే ఆర్కే పాల్గొని పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ అబ్దుల్ కలామ్ ఆశయాలకు అనుగుణంగా మనమందరం ఆయన బాటలో నడవాలని అన్నారు. జీవితంలో పైకి ఎదగాలంటే పేదరికం అడ్డుకాదాని నిరూపించారని, పేపర్ బాయ్ నుండి భారత రాష్ట్రపతి స్థాయికి చేరటం మనం మర్చిపోలేమన్నారు. ఆయన చేసిన పదవుల వలన ఆ పదవులకు వన్నె వచ్చిందని అన్నారు. …
Read More »భారతీయుల ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన భారతరత్న డా. ఏపీజే అబ్దుల్ కలాం…
-తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నే వెంకట నారాయణ ప్రసాద్ (అన్న) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపి, దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం గా ఇనుమడింప చేసిన గొప్ప శాస్త్రజ్ఞుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపిజే అబ్దుల్ కలాం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నే వెంకట నారాయణ ప్రసాద్ (అన్న) కోనియాడారు. మంగళవారం ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా విజయవాడ ఏలూరు రోడ్డు ఎస్.ఆర్.ఆర్ కాలేజీ సెంటర్ లో గల అబ్దుల్ కలాం …
Read More »అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా పరిష్కార వేదిక : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయాలి అనే లక్ష్యం తోనే తూర్పు నియోజకవర్గంలో జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టినట్టు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.మంగళవారం స్థానిక 5 వ డివిజిన్లో క్రైస్ట్ ద కింగ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో కార్పొరేటర్ కలపాల అంబేద్కర్ ఆధ్వర్యంలో జరిగిన పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ …
Read More »పాస్‌పోర్ట్ కావాలంటే దగ్గరలోని పోస్టాఫీస్ సందర్శిస్తే సరిపోతుంది…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్ట్ కలిగి ఉండటం తప్పనిసరి. ఇందుకోసం దేశవ్యాప్తంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘ఎంఇఎ’ నిర్వహిస్తున్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రజల సౌలభ్యం కోసం మరో సౌకర్యం కల్పించారు. పాస్‌పోర్ట్ కోసం సమీప పోస్టాఫీసులలో అప్లై చేసుకునే పద్దతిని ప్రారంభించారు. దీని కోసం మీరు కామన్ సర్వీస్ సెంటర్ లేదా పోస్టాఫీసు CSS కౌంటర్ సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్ స్వయంగా ఈ సమాచారాన్ని ట్వీట్ …
Read More »ఎపిడిఆర్పి ప్రాజెక్టు పనులన్నీ డిశంబరులోగా యుధ్ధ ప్రాతి పదికన పూర్తి చేయండి : సిఎస్.
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ (ఎపిడిఆర్పి) కు సంబంధించి 4వ రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీ సమావేశం సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ ఎపి డిఆర్పి ప్రాజెక్టు కింద చేపట్టిన పనులన్నిటినీ యుధ్ధ ప్రాతిపదికన చేపట్టి ఈఏడాది డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు.ప్రపంచ బ్యాంకు సహాయం, మరియు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం కలిపి సుమారు 1773కోట్ల …
Read More »హార్టికల్చర్, అగ్రి ఇన్‌ఫ్రా మౌలిక సదుపాయాల కల్పన, వాటి బలోపేతంపై సీఎం వైయస్ జగన్ సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ, అనుబంధ శాఖలు (హార్టికల్చర్, అగ్రి ఇన్‌ఫ్రా), పశుసంవర్ధకశాఖలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, వాటి బలోపేతంపై చేపడుతున్న కీలక ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. రెండోదశ పనులకు సిద్ధం కావాలని, ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలోగా పూర్తి కావాలి, పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేసారు. మల్టీపర్పస్ సెంటర్లు, కమ్యూనిటీ …
Read More »కలక్టరేట్ లో స్పందన అర్జీదారులతో సందడి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సుమారు ఏడాదిన్నర తరువాత ఈ రోజు సోమవారం కలక రేట్లో ప్రారంభమైన స్పందన వివిద ప్రాంతాల నుండి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీదారులతో కలక్టరేట్ ప్రాంగణంలో సందడి నెలకొంది. జాయింట్ కలక్టర్లు (రెవెన్యూ) డా. కె. మాధవీలత, జెసి (డెవలప్మెంట్) ఎల్. శివశంకర్, జెసి (హౌసింగ్) ఎస్ఎన్. అజయ్ కుమార్, జెసి ( సంక్షేమం) మోహన్ కుమార్ కలక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా అధికారులతో సమావేశమై ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. కోవిడ్ నేపధ్యంలో స్పందన హాలు …
Read More »ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను వేగవంతం చేయండి… : సిఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మంజూరైన 7 ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ ఆదేశించారు.నూతనంగా మంజూరైన ఫిషింగ్ హార్బర్ల పై హైలెవల్ కమిటీ సమావేశం సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో సిఎస్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా మంజూరైన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శంఖు స్థాపన చేసిన నేపథ్యంలో ఇప్పటికే మొదటిదశ కింద చేపట్టిన ఫిషింగ్ హార్బర్ల …
Read More »చేనేతల అభ్యున్నతికి తుదివరకు శ్రమించిన ప్రగడ…
-ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు -ఘనంగా చేనేత ఉద్యమ నేత 106వ జయంతి -75 రోజుల పాటు సత్యాగ్రహం, జైలు శిక్ష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేనేతల అభ్యున్నతి కోసం తుదికంటా శ్రమించిన ప్రజాబంధు ప్రగడ కోటయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు పిలుపునిచ్చారు. అఖిల భారత చేనేత ఉద్యమనేత, మాజీ పార్లిమెంటు సభ్యుడు, చేనేత కీర్తి పతాక ప్రగడ కోటయ్య 106వ జయంతిని పురస్కరించుకొని విజయవాడలోని ఆప్కో …
Read More »