Breaking News

Latest News

పేదలకు ఇచ్చే ఇళ్ళని పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతోనే నిర్మించాలి…

-తక్షణమే పునాదులవరకు లబ్దిదారులనే నిర్మించుకోవాలని భయప్రాంతులకు గురి చెయ్యడం సరికాదు… -టీడీపీ హయాంలో నిర్మించిన TIDCO ఇళ్లను లబ్ధిదారులకు తక్షణమే అందించాలి... విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇళ్ళు లేని నిరుపేదలందరికీ పక్కా ఇళ్ళు ఇవ్వాలని, ఇచ్చిన సెంటు స్థలంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే పూర్తి ఖర్చులతో ఇళ్లను నిర్మించాలని, చంద్రబాబు నాయుడు హయాంలో కట్టిన tidco ఇళ్లను లబ్ది దారులకు తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ శనివారం  గాంధీ నగర్ అలంకార్ సెంటర్ లోని ధర్నా చౌక్ నందు ధర్నా …

Read More »

19 జులై నుండి అన్‌రిజర్వ్‌డ్‌ రైళ్ల సర్వీసులను పునరుద్ధరించనున్న దక్షిణ మధ్య రైల్వే…

-ఈ రైళ్లు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో సమానంగా నడుస్తాయి -ప్రయాణికులకు ఉపయోగపడనున్న రైళ్ల వేగవంతం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్‌`19 మహమ్మారితో ఎదురైన ఇబ్బందులతో దశలవారిగా రైళ్ల సర్వీసులను ప్రారంభిస్తున దక్షిణ మధ్య రైల్వే ముఖ్యంగా స్థానిక ప్రయాణికులకు ప్రయోజనం కలిగేలా జోన్‌ పరిధిలో అన్‌రిజర్వ్‌డ్‌ రైళ్ల సర్వీసులను పునరుద్ధరించనుంది. ప్రధానంగా ఈ రైళ్లు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో సమానంగా నడుపబడుతాయి. అనగా ఇవి అన్‌రిజర్వ్‌డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లగా నిర్వహించబడుతాయి. దీంతో ప్రయాణ సమయం తగ్గి ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దక్షిణ మధ్య …

Read More »

డివిజన్ అభివృద్ధి మా బాధ్యత : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజిన్లో అంతర్గత రోడ్లు, మంచినీటి సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేసే బాధ్యత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వనిది అని,అందుకు తగ్గ కార్యాచరణ రూపొందించి నిధులు మంజూరు చెపిస్తున్నాం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం 3 వ డివిజన్ గంగిరెద్దుల దిబ్బ,వైస్సార్ కాలనీ నందు స్థానిక కార్పొరేటర్ బిమిశెట్టి ప్రవల్లిక, నాయకులతో కలిసి పర్యటించిన అవినాష్ ఇంటి ఇంటికి …

Read More »

తొలి కౌన్సిల్ సమావేశంలోనే బట్టబయలైన తెలుగుదేశం సభ్యుల అవినీతి భాగోతం…

-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం నాయకుల అవినీతి భాగోతం తొలి కౌన్సిల్ సమావేశంలోనే బహిర్గతమైందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 57వ డివిజన్ న్యూ ఆర్.ఆర్.పేటలో ఆయన విస్తృతంగా పర్యటించారు. స్థానిక కార్పొరేటర్  ఇసరపు దేవి రాజారమేష్ తో కలిసి సుందరమ్మ దిబ్బ, సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. …

Read More »

వినియోగ‌దారుల హ‌క్కుల‌పై రోట‌రీ మిడ్‌టౌన్ అవ‌గాహ‌న‌…

-వ‌ర్చువ‌ల్‌గా పాల్గొన్న ప్ర‌తినిధులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా భార‌త‌దేశంలో అతిపెద్ద క్ల‌బ్‌ల‌లో ఒక‌టైన రోటరీ మిడ్‌టౌన్ విజయవాడ , ఆస‌రా అడ్వ‌కేట్ అసోసియేష‌న్ సంయుక్తంగా సామాజిక బాధ్యతగా వినియోగ‌దారుల హ‌క్కులపై క‌ల్పిస్తూ శ‌నివారం నిర్వ‌హించిన జూమ్ యాప్ సమావేశం నిర్వ‌హించారు. వినియోగ‌దారుల హ‌క్కుల‌పై అవగాహన కల్పించడం ద్వారా ప్రజలను సాధికారపరిచే కార్యాచరణ ప్రణాళికపై చ‌ర్చించారు. రోటరీ మిడ్‌టౌన్ విజయవాడ వివిధ సామాజిక సేవల కార్యకలాపాలకు ప్రసిద్ది చెందింది, రోట‌రీ విజ‌య‌వాడ అధ్యక్షులు పార్థ‌సార‌ధి, ఉపాధ్య‌క్షులు గుడపాటి …

Read More »

కామినేని అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో కేర్ నందు అందుబాటులో అధునాతన వైద్య సేవలు…

-పలు క్లిష్టమైన కేసుల్లో విజయవంతంగా చికిత్సలు -అత్యాధునిక పరిజ్ఞానం, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో మెరుగైన ఫలితాలు -మీడియా సమావేశంలో కామినేని సీవోవో డాక్టర్ నవీన్ కుమార్ వెనిగళ్ల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని కామినేని హాస్పిటల్స్ గ్యాస్ట్రో విభాగంలో అధునాతన సేవలు అందుబాటులో ఉన్నాయి. అనుభవజ్ఞులైన నిపుణుల ఆధ్వర్యంలో స్కానింగ్ తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులతో చికిత్స, శస్త్రచికిత్స, ఎండోస్కోపీ తదితర సేవలను అందిస్తున్నారు. కామినేని గ్యాస్ట్రో విభాగంలో ఇటీవల కొన్ని క్రిటికల్ కేసుల్లో విజయవంతంగా చికిత్సనందించి, పేషేంట్ల ప్రాణాలను …

Read More »

అన్‌లైన్‌ క్లాసులను త‌నిఖీ చేసిన అద‌న‌పు క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ జె.అరుణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ నగరపాలక సంస్థ పరిధిలోని పటమటలంక వల్లూరి సరోజని మున్సిపాల్ కార్పొరేషన్ హై స్కూల్ లో నిర్వహిస్తున్న ఆన్ లైన్ క్లాసులను శనివారం న‌గ‌ర పాల‌క సంస్థ అద‌న‌పు క‌మిష‌న‌ర్ (జ‌న‌ర‌ల్‌) డాక్ట‌ర్ జె.అరుణ, ఆక‌స్మిక త‌నిఖీ చేశారు. స్కూల్ లోని సిబ్బందితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని, అన్‌లైన్‌ లో ఉన్న పిల్లలతో మాట్లాడుతూ వీడియో & వాయిస్ క్లారిటిగా వస్తున్నది లేనిది స్వయంగా పరిశీలించారు. టీచర్స్ చెప్పిన సబ్జెక్టులు అర్థమవుతున్నది లేనిది అడిగి తెలుసుకొన్నారు. …

Read More »

మాంటీసోరి మహిళా కళాశాల స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన బ్యాలెట్ బ్యాక్సులను పరిశీలించిన  కలెక్టరు జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాలు ఎక్కువుగా కురుస్తున్నందున విజయవాడ రూరల్ మండలానికి సంబందించి మాంటీసోరి మహిళా కళాశాల స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన బ్యాలెట్ బ్యాక్సులను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టరు జె. నివాస్ తెలిపారు. జిల్లాలో గత వారం రోజులుగా వర్షాలు ఎక్కువుగా కురవడంతో ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, యంపీటీసీ ఎన్నికలకు సంబందించి మాంటీసోరి మహిళా కళాశాల స్ట్రాంగ్ రూమ్ గదుల తలుపులు వద్దకు నీరు చేరడంతో రాష్ట్ర ఎన్నికల కమీషన్ వారి అనుమతి తీసుకుని నిబంధనల ప్రకారం జిల్లా …

Read More »

రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్రపతి పతకాన్నిఅందుకున్న  వై.డి. రామారావును అభినందించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిస్వ భూషన్ హరిచందన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు ఇండియన్ రెడ్‌ క్రాస్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు  బిస్వ భూషన్ హరిచందన్ 2018-19 సంవత్సరానికి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్రపతి బంగారు పతకాన్ని తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్  వై. డి. రామారావుకు శుక్రవారం రాజ్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో అందచేసారు. రెడ్ క్రాస్ సొసైటీ ఉద్యమానికి దశాబ్దానికి పైగా చేసిన విశిష్ట సేవలు అందించినందుకుగాను  రామారావు కు జాతీయ స్థాయిలో ఈ ఘనత …

Read More »

`కాంక్రిట్‌ నిర్మాణాలు మాత్రమే కాదు మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటు నేటి లక్ష్యం : ప్రధాని

-గుజరాత్‌లోని పలు కీలక రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేసిన ప్రధాన మంత్రి -రైల్వేని ఒక సేవా రంగంగానే కాకుండా ఒక ఆస్తిగా అభివృద్ధి చేశాం : ప్రధాని -టైర్‌`2, టైర్‌`3 నగరాల్లోని ప్రతి రైల్వే స్టేషన్‌ కూడా ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి : ప్రధాని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ గుజరాత్‌లో రైల్వేకి చెందిన పలు కీలకమైన జాతీయ ప్రాజెక్టులను 16 జులై 2021 తేదీన వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం …

Read More »