-వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు…. -ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చైనాలో గుర్తించిన మరో కొత్త వైరస్ హెచ్ఎంపివి (హ్యూమన్ మెటా న్యూమో వైరస్) కి సంబంధించిన కేసులు రాష్ట్రంలో ఎక్కడా లేవని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ వైరస్ కారణంగా ప్రజలెవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. న్యూమో విరిలే కుటుంబానికి చెందిన ఈ వైరస్ కరోనా వైరస్ …
Read More »Latest News
సంకురాత్రి ఫౌండేషన్ ను సందర్శించిన జనసేన బృందం
-పవన్ కళ్యాణ్ ఆదేశాలతో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సందర్శన -సంకురాత్రి ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమాలకు జనసేన మద్దతు ఉంటుందని హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ జిల్లాలో సంకురాత్రి ఫౌండేషన్ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రిని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ బృందం సందర్శించింది. ఆదివారం ఉదయం కాకినాడ సమీపంలోని ఆసుపత్రిని పరిశీలించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు పద్మశ్రీ సంకురాత్రి చంద్రశేఖర్ తో సమావేశమై సంకురాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు అందిస్తున్న సేవలను, …
Read More »జనసేన పార్టీ ప్లీనరీ నిర్వహణకు స్థలాల పరిశీలన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించ తలపట్టిన ప్లీనరీ కోసం శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో స్థల పరిశీలన చేపట్టారు. మార్చి 12, 13, 14 తేదీలలో జరిగే ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రానున్న నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణ, సౌకర్యాల కల్పనకు అనువుగా ఉండే విధంగా ప్రాంగణాన్ని సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. …
Read More »కూటమి ప్రభుత్వం సినిమాలను రాజకీయం చేయదు
-చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం మాకు ఇష్టం లేదు -చిత్ర పరిశ్రమ మీద ఎన్డీఏ ప్రభుత్వానికి గౌరవం ఉంది -గత ప్రభుత్వం మాదిరి టిక్కెట్ల ధరల కోసం హీరోలు రావాలని పిలవం -టిక్కెట్ల ధర పెంపు వల్ల ప్రభుత్వానికీ ఆదాయం వస్తుంది -ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చిత్ర పరిశ్రమ అభివృద్ధికే దోహదపడ్డారు -తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుంది -రాంచరణ్ మూలాలను మరచిపోకుండా ఎదిగాడు -గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ …
Read More »ఏపీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ని ఏర్పాటుకి కృషి చేస్తాం : ఎంపి కేశినేని శివనాథ్
-ఎంపికి వినతి పత్రం అందించిన ఓఎస్డి డాక్టర్ వెలగా జోషి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ఎంపి కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓఎస్డి డాక్టర్ వెలగా జోషి ఆదివారం ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసి రాష్ట్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించాలని వినతి పత్రం అందజేశారు. …
Read More »కెబిఎన్ కాలేజీ లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పోస్టర్ ఆవిష్కరించిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కెబిఎన్ కాలేజీ ఫ్రిబవరి 7,8 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే ఫంక్షనల్ అండ్ స్మార్ట్ మెటీరియల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పోస్టర్ ను ఎంపి కేశినేని శివనాథ్ ఆదివారం కె.బి.ఎన్ కళాశాలలో ఆవిష్కరించారు. ఈ కాన్పరెన్స్ ను కె.బి.ఎన్ కాలేజీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమాన్ని కెబిఎన్ కళాశాలలోని ఫిజిక్స్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్స్ తోపాటు ఎలక్ట్రానిక్స్ విభాగం కలిసి ఆర్గనైజ్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో కె.బి.ఎన్ కళాశాల ప్రిన్సిపాల్ …
Read More »రబీ సీజన్ కు రాష్ట్రానికి సమృద్ధిగా యూరియా, ఇతర ఎరువులను కేటాయించిన కేంద్రం
-కేటాయింపులో పూర్తి సహకారం, చొరవ చూపించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు కి కృతజ్ఞతలు తెలిపిన -కింజరాపు అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి,ఆంధ్రప్రదేశ్. -రబీ సీజన్ కు 21.31 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు లక్ష్యం కాగా, లక్ష్యానికి మించి 22.30 లక్షల టన్నుల ఎరువులు కేటాయించిన కేంద్రం -యూరియా ఎరువు ప్రస్తుత జనవరి మాసానికి 2.29 లక్షల మెట్రిక్ టన్నుల అవసరము కాగా ,కేంద్రం 2.32 లక్షల మెట్రిక్ టన్నులను యూరియాను కేటాయించింది మంగళగిరి , నేటి పత్రిక …
Read More »సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం…
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాలు, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని …
Read More »ఈనెల ఆరో తేదీన 68వ జాతీయ స్కూల్ గేమ్స్ వాలీబాల్ టోర్నమెంట్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల ఆరో తేదీ సోమవారం నుండి పదో తేదీ వరకు నగరంలోని సిద్ధార్థ జూనియర్ కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించే 68వ జాతీయ స్కూల్ గేమ్స్ వాలీబాల్ టోర్నమెంట్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్టేట్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ, జనరల్ అబ్జర్వర్ జి. భానుమూర్తి రాజు తెలిపారు. నగరంలోని సిద్ధార్థ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ లో భాగంగా నిర్వహించే అండర్ 19 బాలికల వాలీబాల్ టోర్నమెంట్ కు …
Read More »ఎమర్జెన్సీ వైద్య సేవల్లో ఆధునిక ఆవిష్కరణలు
– అత్యవసర సమయంలో ప్రతి క్షణం కీలకమే – సత్వర స్పందన.. ప్రభావవంతమైన చికిత్సలతో మెరుగైన ఫలితాలు – కామినేనిలో అంతర్జాతీయ స్థాయి అత్యవసర చికిత్సా విభాగం – ఎమర్జన్సీ చికిత్సల నిర్వహణపై అకడమిక్ సీఎంఈ ప్రోగ్రాంలో కామినేని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ వర్ధన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఆవిష్కరణల ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన చికిత్సలు అందించే అవకాశం లభిస్తోందని కామినేని హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ వర్ధన్ అన్నారు. …
Read More »