-వారికి నిర్బంధ విద్య ను అమలు చేయాలి -డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రకాష్ బాబు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కార్మిక శాఖ మరియు ఇతర శాఖల వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కార్యదర్శి ప్రకాష్ బాబు మాట్లాడుతూ 6 నుండి 14 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు …
Read More »Latest News
సెప్టెంబర్ 19 , 20 తేదీల్లో ఛైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి పర్యటన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 19 , 20 తేదీల్లో రెండు రోజులు పాటు రాజమహేంద్రవరం లో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి పర్యటిస్తున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె విజయ కుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ సి డబ్ల్యూ ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ పోషణ్ మా కార్యక్రమం 19.09.2024 మరియు 20.09.2024 తేదీ లలో రాజమహేంద్రవరం లో నిర్వహించనున్నట్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా …
Read More »“ఐ.టి.ఐ, లలో మిగులు ఉన్న సీట్లు కోసం ధరఖాస్తులు ఆహ్వానం”
-“నాల్గవ విడత అడ్మిషన్” -ప్రిన్సిపాల్ ఎల్.ఆర్.ఆర్.క్రిష్ణన్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పదవ తరగతి ఉత్తీర్ణులైన మరియు ఇంటర్మీడియట్ ఫెయిల్ అభ్యర్థులకు ఐ.టి.ఐ ల లో ప్రవేశం కొరకు తూర్పు గోదావరి జిల్లాలో గల ప్రభుత్వ మరియు ప్రవేట్ ఐ.టి.ఐ ల లో 2024-25 సంవత్సరమునకు గాను మిగులు ఉన్న సీట్లు కోసం “నాల్గవ విడత అడ్మిషన్స్” కొరకు ధరఖాస్తులు కోరడమైనది. అభ్యర్థులు తమ యొక్క అన్ని ధ్రువ పత్రములతో iti.ap.gov.in అను వెబ్సైట్ ద్వారా “05-09-2024 నుండి 26-09-2024 రాత్రి 11:59 …
Read More »న్యాక్ బొమ్మూరు లో సమగ్ర శిక్షాభియాన్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ పై టీ వో టి శిక్షణ కార్యక్రమం
బొమ్మూరు/ రాజమండ్రి రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ అకాడమీ అఫ్ కన్స్ట్రక్షన్ అడ్వాన్స్డ్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బొమ్మూరు నందు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సౌజన్యంతో శిక్షకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జరిగిందని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సహాయ సంచాలకులు జున్నూరు రాజు తెలియ చేశారు. సోమవారం న్యాక్ కార్యాలయంలో శిక్షకులు మూడో రోజు శిక్షణ కార్యక్రమం ను నిర్వహించారు. ఈ సందర్బంగా సహాయ సంచాలకులు వివరాలు తెలియ చేస్తూ, న్యాక్ ఆధ్వర్యంలో విద్యార్థులకి శిక్షణ అంద …
Read More »స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడం కోసం స్వచ్చత హి సేవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి.
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ గ్రామాలుగా రూపుదిద్దుకోవడం కోసం స్వచ్చత హి సేవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక వై జంక్షన్ నుండి నందంగనిరాజు సెంటర్ వరకు స్వచ్ఛత హి సేవ ర్యాలీని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ముఖ్యఅతిథిగా పాల్గొని, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ స్వచ్ఛత …
Read More »నిత్యవసర ధరల నియంత్రణకు కమిటీ తగిన సిఫార్సు లు చేయాలి
-సీజన్ల వారి డిమాండు ఆధారంగా పంటలు వేసే విధానంలో క్రమబద్ధీకరణ ఉండాలి -కలెక్టరు ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యవసర ధరల నియంత్రణకు అధికార యంత్రాంగం చేపట్టే చర్యలపై అధికారులు కార్యాచరణ సిద్దం చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం కలక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో ధరల పర్యవేక్షణ, స్థిరీకరణ మరియు నియంత్రణ కమిటి సమావేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో ఏ ఏ …
Read More »పి ఎం సూర్యఘర్ పథకం సద్వినియోగం చేసుకోవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పి ఎం సూర్యఘర్ పథకం వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరమని అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పీఎం సూర్య ఘర్ సౌర విద్యుత్ పథకం పై కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్- ముఫ్త్ బిజిలి యోజన పేరుతో సౌర విద్యుత్ పథకాన్ని దిగువ, …
Read More »జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ గృహ నిర్మాణం పై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించి మండలాల వారీగా పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణం పురోగతి నిదానంగా ఉందన్నారు. ముఖ్యంగా అవనిగడ్డ, గుడివాడ, పెడన నియోజకవర్గాలలో గృహ నిర్మాణం వెనుకబడి ఉందన్నారు. ఈ …
Read More »గ్రామ /వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానంపై గ్రామ /వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్లో మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమలు చేయనున్నదని, ఇందుకు సంబంధించి ఆన్లైన్ పోర్టల్ రేపు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాలలో కూడా ఇసుక బుకింగ్ …
Read More »సుజనా చౌదరి ఔదార్యం
-మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి ఆదేశాలతో 34 వ డివిజన్ కేదారేశ్వరపేటలో అనారోగ్యంతో మరణించిన అబ్బా బత్తుల విటల్ రావు కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. మట్టి ఖర్చుల నిమిత్తం సాయం చేసి తమని ఆదుకోవాలని విటల్ రావు భార్య జగదీశ్వరి ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించారు. ఎమ్మెల్యే సుజనా ఆదేశాలతో తక్షణమే మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు. కార్యకర్తలకు ఎన్డీయే కూటమి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. …
Read More »