Breaking News

Latest News

బాలలు సైబర్ నేరాల పట్ల అవగాహన పొంది సోషల్ మీడియా కు దూరంగా ఉండాలి

-కేసలి అప్పారావు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లో బాలలు అందరూ సోషల్ మీడియా కు మరియు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సైబర్ నేరాల పట్ల అవగాహన పొంది ఉండాలనీ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు మరియు సభ్యులు జంగం రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ రోజు తిరుపతి లో భీమాస్ ప్యారడైజ్ హోటల్‌లో పిల్లలపై ఆన్‌లైన్ సెక్సువల్ దోపిడీ మరియు సైబర్ నేరాలు అనే అంశంపై చిల్డ్రన్ ఆఫ్ …

Read More »

కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం

-సంక్షేమం మరియు అభివృద్ధి సమ పాళ్లలో అమలుకు కట్టుబడిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -దీపావళి నుండి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అమలుకు శ్రీకారం -తిరుపతి జిల్లా అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తా: మంత్రి అనగాని సత్య ప్రసాద్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని, సంక్షేమం మరియు అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కట్టుబడిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, తిరుపతి జిల్లా అభివృద్ధికి అన్ని విధాల కృషి …

Read More »

రేపు తిరుపతి లో బాలల పై ఆన్ లైన్ మోసాలు మరియు సైబర్ నేరాల పై సదస్సు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఇటీవల కాలంలో బాలలుపై జరుగుతున్న ఆన్ లైన్ మోసాలు,వేధింపులు మరియు సైబర్ నేరాల పై ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ వారి నేతృత్వంలో చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఒక రోజు సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. ఇటీవల కాలంలో కొంతమంది బాలలు ఆన్లైన్ మోసాలు, డ్రగ్స్ రాకెట్ లో ఇరుక్కొని వాటిని సరఫరా …

Read More »

బి సి ఎం పాఠశాల క్రీడా ఆణిముత్యాలను అభినందించిన జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకుని, రాణించాలని తెలుపుతూ బిసిఎం పాఠశాల క్రీడా ఆణిముత్యాలను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అభినందించారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు మంగళం స్థానిక బాలచంద్ర మెమోరియల్ హై స్కూల్ క్రీడాకారులు మర్యాద పూర్వకంగా తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ని కలిశారు. జంప్ రోప్ పోటీల్లో అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు. ఇలాగే క్రీడల్లో ముందుకు సాగాలని మరెన్నో విజయాలను సాధించి తల్లిదండ్రులకు, …

Read More »

వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు

– వన్యప్రాణుల సంరక్షణకు ట్రోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు – టోల్ ఫ్రీ నెంబర్: 18004255909 – మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్ విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి  పవన్ కళ్యాణ్   విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వన్యప్రాణులను వేటాడటం… చంపడం… అక్రమ రవాణా చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయి. అడవులను సంరక్షించడం, వన్యప్రాణులను కాపాడటం మనందరి బాధ్యత. ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ  చెప్పినట్లు …

Read More »

విద్యుత్ చార్జీలు పెంచాలని ఈఆర్సీ ని కోరింది పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కాదా?

-5 ఏళ్ళ పాలనలో 9సార్లు కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపింది మీరు కాదా జగన్ రెడ్డి ? -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తన 5 ఏళ్ల పాలనలో 9సార్లు కరెంటు చార్జీల పెంచి పేదలపై మోయలేని భారం మోపిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ విద్యుత్ చార్జీల పెంపుపై మాట్లాడటం సిగ్గుచేటని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. నాడు చంద్రబాబు నాయుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా …

Read More »

ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, న్యూ రాజీవ్ నగర్ పాయకాపురం, విజయవాడ, సి.సి.ఆర్.ఎ.యస్. ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యములో 28-10-2024 న 9వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సంస్థ యొక్క అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్-ఛార్జ్ డా .బి. వేంకటేశ్వర్లు అధ్యక్షతన సంస్థ నందు ఆయుర్వేదం పై అవగాహనకై ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమము ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, న్యూ రాజీవ్ నగర్ నుండి బయలుదేరి ప్రకాష్ నగర్ నున్న …

Read More »

90వ వార్షికోత్సవాన్ని దేశవ్యాప్తంగా RBI90 క్విజ్‌తో జరుపుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, ఆంధ్రప్రదేశ్ – అక్టోబర్ 28, 2024 – రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ సంవత్సరం తన కార్యకలాపాలకు 90వ వార్సికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ మైలురాయికి గుర్తుగా ఏడాది పొడవునా నిర్వహిస్తున్న ఈవెంట్‌ల శ్రేణిలో భాగంగా, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా సాధారణ జ్నాన ఆధారిత క్విజ్ పోటీ అయిన RBI90 క్విజ్‌ను ప్రారంభించింది. RBI90 అనేది జట్టు – ఆదారిత పోటీ, ఇది బహుళ దశల్లో నిర్వహించబడుతుంది. ఆన్‌లైన్ దశ సెప్టెంబర్ …

Read More »

రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న తిరుపతి జిల్లా ఇన్చార్జి మంత్రి ఆం.ప్ర రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి కు ఘన స్వాగతం

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న జిల్లా ఇంచార్జి మంత్రి మరియు గౌ. ఆం.ప్ర రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి వర్యులు అనగాని సత్య ప్రసాద్ వారికి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎస్పి సుబ్బ రాయుడు, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి నారపు రెడ్డి మౌర్య, ఎమ్మెల్యే శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆర్డీఓ లు శ్రీకాళహస్తి, తిరుపతి …

Read More »

మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆపన్న హస్తం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురం 40 వ డివిజన్ పరిధిలోని లారీ డ్రైవర్ పెనుబోతుల రాంబాబు 48 ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. మృతునికి ఇద్దరు పిల్లలు. నిరుపేదలైన రాంబాబు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని 40 వ డివిజన్ టిడిపి అధ్యక్షులు పి వి చిన్న సుబ్బయ్య ఎమ్మెల్యే సుజనాను కోరగా తక్షణమే ఆర్థిక సాయం అందజేయాలని తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు. మృతుని భార్యకు …

Read More »