విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో పెండింగ్ లో ఉన్న రోడ్లు, స్ట్రామ్ వాటర్ డ్రైన్లు, ఇండోర్ స్టేడియాల అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అధికారులను ఆదేశించారు. పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిపై అన్ని శాఖల అధికారులతో తాడిగడప లోని ఎమ్మెల్యే కార్యాలయంలో సుజనా చౌదరి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ విద్యాధరపురం లో …
Read More »Latest News
ఆర్థిక రాజధాని వైజాగ్ క్రీడల్లో కూడా ముందుండాలి : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఎ.యు లో శ్రీరామనేని కోదండరామయ్య క్రీడా భవనం ప్రారంభం
-అథ్లేట్ జ్యోతి ఎర్రాజీ ను సన్మానించిన ఎంపి కేశినేని శివనాథ్, ఎంపి శ్రీభరత్ వైజాగ్ , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఆర్థిక రాజధాని వైజాగ్ అన్నిరంగాల్లోకి విస్తరిస్తుంది. ఇక్కడ ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులో వున్నాయి. వైజాగ్ క్రీడల్లో కూడా ముందుండాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. వైజాగ్ లోని ఆంధ్రా యూనివర్శిటీలో సోమవారం జరిగిన శ్రీరామనేని కోదండరామయ్య క్రీడాభవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపి శ్రీభరత్, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణ బాబు, …
Read More »రూ.2.50 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్.వో.సి అందజేత కుటుంబ సభ్యులకి అందజేసిన ఎంపి కార్యాలయ సిబ్బంది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేద రోగులకి వైద్య విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తను వైజాగ్ లో వుండటంతో..సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.2.50 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.వో.సి) లెటర్ ను సోమవారం తన కార్యాలయంలో ఇచ్చే ఏర్పాటు చేశారు. తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండలం గొల్లమంద్ల గ్రామానికి చెందిన నల్లిబోయిన లక్ష్మీ కి బ్రెయిన్ సర్జరీకి అవసరమైన వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.2.50 లక్షల ఎల్.వో.సి లేటర్ ను నల్లిబోయిన …
Read More »ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా వ్యవహరిస్తున్న జర్నలిస్టుల పాత్ర సమాజంలో ఎంతో కీలకం
-మాజీ మంత్రి ఆలపాటి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా వ్యవహరిస్తున్న జర్నలిస్టుల పాత్ర సమాజంలో ఎంతో కీలకమని మాజీ మంత్రి, ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టిడిపి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుంటూరు ఓ ప్రయివేటు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన నూతన కార్యవర్గ అభినందన సభలో మాజీ మంత్రి ఆలపాటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఫెడరేషన్ అక్రెడిటేషన్ జర్నలిస్టుల హెల్త్ కార్డులకు ఆర్థిక సహకారం …
Read More »శిశిరం చిత్రం పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆలపాటి రాజ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లక్ష్మి పురం లోని ఆలపాటి కార్యాలయం లో సోమవారం ఉదయ శిశిరం చిత్రం మోషన్ పోస్టర్ ను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ఆ విష్కరించారు. కృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై అమిరినేని వెంకట్ ప్రసాద్, సాదు చలపతి, కన్నెగంటి రవి, అనిల్ మూకిరి సహ నిర్మాతలు గా సీనియర్ జర్నలిస్టు, వరల్డ్ రికార్డు హోల్డర్ కనపర్తి రత్నాకర్ దర్శకత్వంలో శిశిరం నూతన చిత్రం రూపొందుతుంది. ఈ సందర్భం గా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 211 అర్జీలు
-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్ ) లో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయం లోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డి ఆర్. ఓ పెంచల కిషార్ డిప్యూటీ కలెక్టర్ దేవేంద్ర రెడ్డి, …
Read More »ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన 10 ఫిర్యాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను కమిషనర్ ధ్యానచంద్ర సూచన మేరకు అధికారులు నిర్వహించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులు 10 ఫిర్యాదులు అందుకున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు స్వీకరించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని ఫిర్యాదులు అందించిన ప్రజలతో అన్నారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అత్యధికంగా పట్టణ ప్రణాళిక …
Read More »విజయవాడ తూర్పు,పచ్చిమ నియోజకవర్గాల సోషల్ మీడియా సమావేశంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పి.ఏ.సి.మెంబెర్,వెస్ట్ ఇంచార్గ్ వేలంపల్లి శ్రీనివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు,పచ్చిమ నియోజకవర్గాల సోషల్ మీడియా సమావేశంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పి.ఏ.సి.మెంబెర్,వెస్ట్ ఇంచార్గ్ వేలంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా అద్యక్షులు దేవినేని అవినాష్,నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ పడిగపాటి చైతన్య రెడ్డి.. వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా బలోపేతానికి కృషి చేయాలి.. జగన్మోహన్ రెడ్డి ని సీఎం చేసుకోవడం …
Read More »గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని జిఎంసికి సంబందించిన మార్కెట్లు, సైకిల్ స్టాండ్ లు, మరుగుదొడ్లు, సండ్రీస్ మార్కెట్లలో ఆశీలను నగరపాలక
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని జిఎంసికి సంబందించిన మార్కెట్లు, సైకిల్ స్టాండ్ లు, మరుగుదొడ్లు, సండ్రీస్ మార్కెట్లలో ఆశీలను నగరపాలక సిబ్బందికి మాత్రమే చెల్లించి రశీదు పొందాలని, దళారులు వసూళ్లకు వస్తే నేరుగా నగర కమిషనర్ కి కాల్ (9440268888) చేసి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన వివిధ …
Read More »కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగరపాలక సంస్థ తరుపున అండగా ఉంటామని, కార్మికులకు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగరపాలక సంస్థ తరుపున అండగా ఉంటామని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఇటీవల మరణించిన ప్రజారోగ్య విభాగ ఔట్సొర్సింగ్ కార్మికులు సిహెచ్.లోకరాజు, జె.దేవరాజు, ఏ.ముత్తు కుమార్ ల కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా చెక్ లను సోమవారం కమిషనర్ కౌన్సిల్ సమావేశ మందిరంలో అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు …
Read More »