గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీలను మరుసటి వారానికి పరిష్కారం చేయాలని, క్షేత్ర స్థాయి పర్యటనల్లో సదరు ఫిర్యాదులను నేరుగా పరిశీలిస్తామని, జిఎంసి పరిధి కాని, పరిష్కారం చేయడానికి వీలులేని వాటికి విభాగాధిపతి తగిన వివరాలతో ఎండార్స్మెంట్ ఇవ్వాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో …
Read More »Latest News
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యంగా ఉండేవారిపై కఠిన చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యంగా ఉండేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే నగరంలో 90 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేస్తున్నా కొందరు నిర్లక్ష్యంగా ఉంటున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కమిషనర్ గారు పండరీపురం, అశోక్ నగర్ ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి, పనులపై అసహనం వ్యక్తం చేసి స్థానిక శానిటేషన్ కార్యదర్శిని విధుల నుండి సస్పెండ్ చేయాలని, అరండల్ పేట మెయిన్ …
Read More »నైపుణ్య గణనకు పూర్తిస్థాయిలో సిద్ధంకండి
– జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ డా. నిధిమీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలో జిల్లాలో నైపుణ్య గణన (స్కిల్ సెన్సస్) ప్రక్రియ సజావుగా జరిగేందుకు పూర్తిస్థాయిలో సిద్దంకావాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి కలెక్టర్ నిధి మీనా.. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు తదితరులతో ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. నవంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభంకానున్న నైపుణ్య …
Read More »విజయవంతంగా ఆర్‌బీఐ90 క్విజ్ రాష్ట్రస్థాయి పోటీలు
– రాష్ట్రస్థాయి విజేతగా ఐఐపీఈ-విశాఖపట్నం బృందం – ఆర్‌బీఐ రీజనల్ డైరెక్టర్ బషీర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) స్థాపించి 90 ఏళ్లు అయిన సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆర్‌బీఐ90 జాతీయస్థాయి క్విజ్ పోటీల్లో భాగంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలు విజయవంతంగా ముగిసినట్లు ఆర్‌బీఐ రీజనల్ డైరెక్టర్ బషీర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత సెప్టెంబర్ 19-21 వరకు ఆన్‌లైన్ ఆధారంగా జరిగిన ప్రాథమిక క్విజ్‌పోటీలో ఉత్తమ ప్రతిభకనబరిచిన అండర్ గ్యాడ్యుయేట్ విద్యార్థుల …
Read More »వచ్చే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యం
– సీడాప్ ఆధ్వర్యంలో ఇకపై ఏటా లక్ష ఉద్యోగాలు – సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ – యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు – ప్రైవేట్ సెక్టార్ లో ఈ ఏడాదిలో 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికలు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సృజనాత్మకత, భవిష్యత్ నైపుణ్యాలపై వర్క్ షాప్‌లో సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలతో స్నేహపూర్వక వైఖరి కొనసాగిస్తూ రాష్ట్ర ఆర్థిక పురోగతిని వేగవంతం …
Read More »ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిపెట్టండి
– నిర్దేశ గడువులోగా సరైన పరిష్కారం చూపండి. – అధికారులతో జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిసారించి, నిర్దేశ గడువులోగా సరైన పరిష్కారం చూపేందుకు అధికారులు కృషిచేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఇన్‌ఛార్జ్ …
Read More »అనధికార లే అవుట్స్ పై ఉక్కుపాదం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార వెంచర్లు, లే అవుట్స్ ఉండడానికి వీలు లేదని, అటువంటి వాటిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి తొలగిస్తామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఆదివారం నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు ఆర్.టి.ఓ.ఆఫీస్ రోడ్, సీతయ్య డొంక రోడ్లలోని అనధికార లే అవుట్స్ లో ఏర్పాటు చేసిన హద్దు రాళ్లు, బోర్డ్ లు, రోడ్లను 3 జేసిబిలతో పూర్తి స్థాయిలో తొలగించారు. …
Read More »గోశాలలో ఆవులకు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ గోశాలలో ఆవులకు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. ఆదివారం వెంగళాయపాలెంలోని జిఎంసి గోశాలను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో రోడ్ల మీద ట్రాఫిక్ కు అంతరాయం కల్గించే ఆవులు, ఎద్దులు, పశువులను గోశాలకు …
Read More »శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 28 నుంచి 30వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా 28న పవిత్రప్రతిష్ఠ, అక్టోబరు 29న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, శ్రీ ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పణ నిర్వహిస్తారు. అక్టోబరు 30న రాత్రి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి . …
Read More »అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోండి
-సీడీపీవోలు జి. మంగమ్మ, టి. నాగమణి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ఐసిడిఎస్ ప్రోజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, మిని అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ సహాయకురాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని అర్హులైన అభ్యర్థులు ఉద్యోగ నియామకానికి దరఖాస్తు చేసుకోవాలని విజయవాడ రూరల్ మరియు అర్బన్ ప్రోజెక్టుల సీడీపీవోలు జి. మంగమ్మ, టి. నాగమణి లు ప్రకటనలో కోరారు. జిల్లాలోని విజయవాడ (రూరల్) ప్రాజెక్ట్ పరిధిలో రాయనపాడు 3 నందు ఎస్సీ కేటగిరి, …
Read More »