-ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలి -రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడకూడదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చిన క్రమంలో వాటిని సక్రమంగా, …
Read More »Latest News
జిల్లాలో లైసెన్సు కల్గిన వారు మాత్రమే ప్రభుత్వ నియమ నిబంధలనకు లోబడి బాణసంచా తయారీ లేదా విక్రయాలు చేయాలి…
-తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ -బాణసంచా నిల్వలు, తయారీ, విక్రయాలకు అనుమతులు తప్పనిసరి -జిల్లాలో అక్రమంగా బాణసంచా తయారీ, సరఫరా, విక్రయాలు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు -ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా జనసంచార స్థలాల్లో లేదా అనుమతులు లేకుండా విక్రయాలు జరిపిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం -తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో బాణసంచా ప్రేలుళ్ళు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు …
Read More »మంత్రి అనగాని సత్యప్రసాద్ తిరుపతి జిల్లా రాక!
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆం.ప్ర రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి మరియు తిరుపతి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 28 మరియు 29 తేదీల్లో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28న సోమవారం మధ్యాహ్నం 01.05 గం.లకు మంత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారని, అనంతరం తిరుపతి పట్టణంలో స్థానిక కార్యక్రమాలలో పాల్గొని రాత్రి …
Read More »అన్నా క్యాంటీన్‌కు రూ.లక్ష విరాళం ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌కు అందచేసిన దాతలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదల ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ నిర్వహణ కోసం లక్ష రూపాయల విరాళం అందచేయడం అభినందనీమయని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. వజ్జే రవికుమార్, వజ్జే శ్రీదేవి మనువరాలు దోనేపూడి అశ్వని నూతన వస్త్రాలంకరణ వేడుక సందర్భంగా అన్నా క్యాంటీన్ నిర్వహణ నిధికి రూ.లక్ష చెక్కును ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌కు ఆదివారం అందచేశారు. స్థానిక 24కే ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హజరై అశ్వనీ ని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా …
Read More »“ప్రతిభ ప్రదర్శించి పతకాలతో క్రీడాకారులు తిరిగి వెళ్ళండి”
-యం.ఎల్.ఎ గద్దే రామ్మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిభ ప్రదర్శించి పతకాలతో తిరిగి వెళ్లాలని క్రీడాకారులకు విజయవాడ తూర్పు నియోజక వర్గ శాసన సభ్యులు గద్దే రామ్మోహన్ సూచించారు. 68 వ ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల పాఠశాల క్రీడా సమాఖ్య అండర్ -19 బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలను కృష్ణ లంక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం నాడు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి పోటీలను ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన సభకు విజయవాడ డి.వి. ఇ.ఓ సి.యస్.యస్ …
Read More »తోటి వారికి సహాయం చేసే గుణాన్ని అలవరచుకోవాలి
-మున్సిపల్ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తోటి వారికి సహయం చేయడంలోనే నిజమైన ఆనందం దాగి ఉంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. ఏ మత గ్రంధంలోనైనా ఇదే విషయం ఉంటుందని అందువల్ల ప్రతి ఒక్కరూ వారికి చేతనైనంత సహాయం పోరుగు వారికి చేయాలని ఆయన చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ రెండో రోడ్డులో జయభారత్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ పవన్ కుమార్ …
Read More »ఈ నెల 28వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ కార్యక్రమం
-జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 28వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. నిధి మీనా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) ద్వారా చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, …
Read More »28 అక్టోబర్ నుండి 30 అక్టోబర్ తారీకు వరకు విజయవాడ నగరంలో దీపావళి విత్ మై భారత్ కార్యక్రమాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మరియు కేంద్రం మై భారత్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు మైభారత్ పోర్టల్ లాంచ్ అవి సంవత్సరకాలం ముగుస్తున్నందున దీవాలి విత్ మై బారత్ అనే కార్యక్రమంలో చేపట్టడం జరుగుతుందని నెహ్రూ కేంద్ర జిల్లా యువ అధికారి ధికారి సుంకర రాము ఓ ప్రకటనలో తెలిపారు. దీవాలి విత్ మై బారత్ మేరా యువభారత్ ప్రోగ్రాం లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో ఈనెల 28 న …
Read More »మహిళలకు “రొమ్ము కాన్సర్”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ “breast కాన్సర్ మాసం ” సందర్భంగా “రూట్స్ హెల్త్ ఫౌండేషన్ “ఆధ్వర్యంలో మహిళలకు “రొమ్ము కాన్సర్” గురించి అవగాహన కలిగించటానికి ఆదివారం పటమట N. T. ర్. సర్కిల్ నందు “Pink Ribban ప్రచారం నిర్వహించటం జరిగింది. రూట్స్ charmen డాక్టర్. పోలవరపు విజయభాస్కర్ మాట్లాడుతూ పింక్ కలర్ రొమ్ము కాన్సర్ అవగాహనకు గుర్తు అని అక్టోబర్ నెలలోమహిళలకు రొమ్ము కాన్సర్ అవగాహనా కోసం పింక్ కలర్ కాన్సెప్ట్ తో ప్రచారం నిర్వహిస్తారని రూట్స్ 15 …
Read More »మారుమూల ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి ఏసీఏ మార్క్ చూపిస్తాం
-యువతలో దాగి ఉన్న క్రికెట్ స్ఫూర్తిని వెలికి తీసేందుకు చర్యలు -విశాఖ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమణాలతో కూడిన వసతులు కల్పిస్తాం -రాష్ట్రంలో మూడు చోట్ల సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ కార్యాలయాలు ఏర్పాటు -ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి యువతలో దాగి ఉన్న క్రికెట్ స్ఫూర్తిని వెలికి తీసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్ర∙క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని శివనాథ్ (చిన్ని) వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో …
Read More »