Breaking News

Lifestyle

ఓం అరుణాచలేశ్వరాయ నమః

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అరుణాచలంలో సంక్రాంతి పండుగ శనివారం స్వామివారి అలంకరణ మరియు ఊరేగింపు కార్యక్రమం.

Read More »

ఆషాఢమాసం… శ్రీ వారాహి నవరాత్రులు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు.వీటిని గుప్తనవరాత్రులు అంటారు. అమ్మవారి వైభవం గురించి కొంత… మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి…అందుకే ఆవిడను దండనాథ అన్నారు. లలితా …

Read More »

మీమల్ని మీరు అన్ని రకాల ప్రయోగాల నుండి రక్షించుకునే సుదర్శన మంత్రం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎటువంటి బాధలు తొలగించబడతాయో ఈ శ్లోకంలో వివరంగా ఉంది అటువంటి బాధలు అనుభవిస్తున్న వారు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు మీ సమస్యలు తీరే వరకు రోజూ చదవాలి తగిన పరిష్కరం చూపిస్తుంది సమస్య నుండి విముక్తి పొందుతారు. ఇది బాధ అనుభవిస్తున్న వారు చేస్తే త్వరగా ఫలితం ఉంటుంది చదవలేని పరిస్థితి ఉన్న వారు 108 సార్లు మనసు లగ్నం చేసి ఆడియో విన్నా పర్వాలేదు కానీ జపించడం వల్ల మీకు మోనో ధైర్యం …

Read More »

అమ్మను పూజిద్దాం … 

–‘తల్లి ప్రేమ అనిర్వచనీయం…’  కొండూరి శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయుడు,  నేటి పత్రిక ప్రజావార్త, ఎడిటర్. అమ్మలో బ్రహ్మ అంశ, విష్ణు అంశ, పరమశివుడి అంశ, ఈ మూడు అంశాలు  ప్రచోదనమయి వుంటాయి. జీవితాంతం నిబడి ఉంటాయి. కాబట్టే అమ్మ తన కన్నబిడ్డకు పరదేవతే-పరబ్రహ్మమే. అమ్మకు చేసిన నమస్కారం పరబ్రహ్మానికి చేసిన నమస్కారమే. అమ్మకు చేసిన ప్రదక్షిణం పరబ్రహ్మానికి చేసిన ప్రదక్షిణమే. అమ్మ తనకు తాను ఉద్ధారకురాలు కాకపోవచ్చు. 95 ఏళ్ళ ముసలివగ్గయినా, తన అన్నం తాను తిన్నదో లేదో గుర్తు లేకపోయినా, తనకంటూ తాను …

Read More »

సపోటా పండ్లను వేసవిలో తీసుకుంటే ఎంత మేలో తెలుసా?

నేటి పత్రిక ప్రజా వార్త : వేసవి కాలంలో మనకు దొరికే పండ్లలో సపోటా ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చెట్లు వేడి ప్రదేశాలలో ఎక్కువగా పెరుగుతాయి. ఈ పండు మామిడి, పనస వర్గాలకు చెందింది. అంటే దీనిలో చాలా ఎక్కువ కేలరీలు ఉంటాయి. సపోటా తినడానికి చాలా రుచికరంగా ఉండటం వలన దీనిని మిల్క్ షేక్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పండ్లలో విటమిన్ ఏ, బి, సి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. …

Read More »

రక్తంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ కాపాడుకుందాం… 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శరీరంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ సరిగ్గా ఉంచుకోవాలనుకుంటే హిమోగ్లోబిన్‌ను పెంచే ఆహార పదార్థాలు తినడం ఎంతో ముఖ్యం. పురుషులకు సుమారు 13.5 గ్రాములు/ డెసీ లీటర్లు, మహిళలకు 12 గ్రాములు/ డెసీ లీటర్ల హిమోగ్లోబిన్‌ అవసరమని డాక్టర్లు చెప్తున్నారు. హార్వర్డ్‌ హెల్త్‌, అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకారం.. శరీరంలో హిమోగ్లోబిన్‌ తగినంత పాళ్లలో మెయింటెయిన్‌ చేయాలంటే కాపర్‌, ఐరన్‌, విటమిన్‌ ఏ, విటమిన్‌ బీ2 (రైబోఫ్లెవిన్‌), విటమిన్‌ బీ3 (నియాసిన్‌), విటమిన్‌ బీ5, విటమిన్‌ బీ …

Read More »

కరోనా సెకండ్ వేవ్ – మన ఆరోగ్యం మన చేతుల్లోనే…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. అటు దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. మన రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గతంలో కంటే సెకండ్ వేవ్ లో వైరస్ వ్యాప్తి మరింత వేగంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మాస్కు ధరించాలి. గుంపులు గుంపులుగా తిరగకూడదు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. మన ఇంటి నుంచే మొదలవ్వాలి… కరోనా …

Read More »

డోసుల మధ్య ఎంత విరామం అవసరం? తేడా వస్తే?

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకోవడంలో వారం పది రోజులు ఆలస్యమైనా పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదు. సాధారణంగా మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. తొలి డోసు ఏ కంపెనీ టీకా అయితే వేసుకుంటామో.. రెండో డోసు కూడా విధిగా అదే కంపెనీ టీకా వేసుకోవాల్సి ఉంటుంది. వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకోవద్దు. ఆ అవసరం కూడా ఉండదు. టీకా వేయించుకునే ముందు చాలా మంది కోవిడ్‌ పరీక్షలు చేయిస్తున్నారు. నిజానికి …

Read More »

సిటీ స్కాన్ గురించి కచ్చితంగా తెలుసుకోవలసినవి

నేటి పత్రిక ప్రజా వార్త : ఇవాళ చాలా మందికి కరోనా ఉన్నదా? లేదా? అని తెలుసుకోవడానికి, కరోనా జబ్బు వచ్చిన తర్వాత ఎలా ఉంది..? ఎంత తీవ్రత వుంది..? అని తెలుసుకోవడానికి సిటీ స్కాన్ చేస్తున్నారు. ఈ సిటీ స్కాన్ లో రెండు పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి CORADS రెండు CT Severity Index CORADS: దీనిలో స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు ఉంటాయి. CORADS అనేది సిటీ స్కాన్ ప్రకారం కరోనా ఉండే అవకాశాలు ఎంత? …

Read More »

జాగ్రత్త.. కళ్లకలక కూడా కరోనా కావచ్చు!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా వైరస్ ఊహించని విధంగా విస్తరిస్తోంది. కరోనా లక్షణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ కు, సెకండ్ వేవ్ కు ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం వైరస్ పలు విధాలుగా మార్పులు చెందుతున్న తరుణంలో, వ్యాధి లక్షణాలు కూడా మారుతున్నాయి. గాలి ద్వారా కూడా కరోనా విస్తరిస్తోందని నిపుణులు చెపుతున్న మాటలు ఆందోళన కలిగించేవే. ఎలాంటి కోవిడ్ లక్షణాలు కనిపించకుండానే ఎంతో మంది వైరస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. …

Read More »