– జిల్లాలో పథకం ద్వారా నాలుగో విడతలో 3,22,820 మంది మహిళలకు రూ. 279 కోట్ల లబ్ధి – రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో మహిళా సాధికారత కోసం విప్లవాత్మక పథకాలు అమలుచేస్తోందని.. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తోందని కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ …
Read More »Telangana
కృష్ణాజిల్లాలో వైఎస్సార్ ఆసరా ద్వారా వరుసగా నాల్గవ విడత రూ. 295.02 కోట్ల నగదు జమ
-మొత్తం 31,336 స్వయం సహాయక సంఘాలు -జిల్లాలో 3,07,510 మంది పొదుపు సంఘ సభ్యులు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో 31,336 స్వయం సహాయక సంఘాలలో 3,07,510 మంది పొదుపు సంఘం అక్క చెల్లెమ్మలను రుణ విముక్తులను చేసేందుకు వైఎస్సార్ ఆసరా ద్వారా వరుసగా నాల్గవ విడత రూ. 295.02 కోట్ల నగదు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జమ చేయడంతో పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హలో జరిగిన జిల్లా కార్యక్రమంలో జిల్లా …
Read More »తుది జాబితాలో పేరు లేకపోతే వెంటనే పేరు నమోదు చేసుకోండి
-నగర కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తుది జాబితా సోమవారం విడుదలైన సందర్భంలో, ఓటర్లు తమ పేరు తుది జాబితాలో లేకపోతే వెంటనే తమ పేరును నమోదు చేసుకోవాలని సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఉదయం నిర్వహించిన పొలిటికల్ పార్టీ సమీక్ష సమావేశంలో అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఉదయం …
Read More »నగరాన్ని అందంగా ఉంచుకుందాం
-కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారు శిక్షార్హులు -మొబైల్ కోర్టులో నమోదయిన 10 కేసులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నగరాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థకు ఎంత బాధ్యత ఉందో నగరపాలకు కూడా అంతే బాధ్యత ఉందని, కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్ 3 కార్యాలయంలో జరిగిన మొబైల్ కోర్టులో 10 కేసులు ఫైల్ అయ్యాయి. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ …
Read More »పనులు త్వరగా పూర్తి చేయడానికి మార్గం సుగమనం
-రిటైనింగ్ వాల్ బ్యూటిఫికేషన్ పార్కు పరిశీలన -పనులను త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా ఆదేశాలు -నగర కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 15-20 రోజుల్లో రివర్ ఫ్రంట్ పార్క్ పూర్తి చేసి ప్రజల ఆనంద విహారానికి అందుబాటులోకి తీసుకురావాలని, కృష్ణానది ఒడ్డున అత్యంత ఆహ్లాదకరంగా సుందరంగా తీర్చిదిద్దాలని నగర కమిషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఉదయం రివర్ ఫ్రంట్ పార్కను పరిశీలించి పనులు …
Read More »రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) 15 రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసురండి
-కెనాల్ బండ్ గ్రీనేరి అభివృద్ధి చెయ్యండి – రైల్వే అండర్ బ్రిడ్జి, కెనాల్ బండ్ పరిశీలన -నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 15 రోజుల్లో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, వెహికల్ డిపో వద్ద ఉన్న కెనాల్బండ్ అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు పార్క్ లో గ్రీనరీ అభివృద్ధి చేయాలని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ …
Read More »2024 తుది ఓటర్ల జాబితాను విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల వారీగా 2024 ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తుది ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్ సైట్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం పొందుపరిచింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను ప్రచురించింది. నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను పీడీఎఫ్ అప్ లోడ్ చేసింది. ఓటర్ల జాబితాలను ఎక్కడికక్కడే విడుదల చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా* ఆదేశాలు ఇచ్చారు. 2024 …
Read More »ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఐదు రాష్ట్రాల్లో కమిటీలు
-ప్రజా, జర్నలిస్ట్ సంఘాలకు ఆహ్వానం -ప్రజాస్వామ్యం గెలవాలంటూ బహిరంగ ప్రకటన హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా 6-7 విడుతల్లో ఎన్నికలు జరుగే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ తో పాటు ఐదు రాష్ట్రాల్లో కమిటీలను వేయాలని నిర్ణయించినట్లు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక వ్యవస్థాపక సభ్యులు సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, కే.కోటేశ్వర్ రావు, అనంచిన్ని వెంకటేశ్వరావులు నేడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా జరగనున్న వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, …
Read More »రాజకీయ లబ్దికోసం ఊసరవెల్లి రాజకీయాలు తగదు… : డాక్టర్ జాన్ బెన్ని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : షర్మిళ వ్యాఖ్యలను అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఖండిరచింది. ఈ సందర్భంగా సోమవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జాన్ బెన్ని మాట్లాడుతూ రాజకీయ లబ్దికోసం షర్మిళ ఊసరవెల్లిలా రంగులు మారుస్తోందన్నారు. మొరుసుపల్లి షర్మిల శాస్త్రి ఊసరవల్లి లాగా రంగులు మారుస్తూ నీ భర్త అనిల్‌కుమార్ వేసే వేషాలు రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారని చెప్పారు. స్థాయికి దిగజారి మాట్లాడే …
Read More »‘‘బాబాయ్ హోటల్’’పై రామకేతనం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరిగిన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్న విజయవాడలోని ‘‘బాబాయ్ హోటల్’’లో శ్రీరాముని పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆంజనేయస్వామి సమేతంగా వున్న రామకేతనాన్ని హోటల్‌పై ఎగురవేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వలివేటి నారాయణశాస్త్రి (బుజ్జి) మాట్లాడుతూ ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు యావత్తు దేశం వేచి చూస్తున్న సుదీర్ఘ స్వప్నం ఈ రోజు సాకారం అయింది. నేడు …
Read More »