-పామర్రు మండలంలో 1081 సంఘాల్లోని 10936 మంది సభ్యులకు రూ. 9.53కోట్లు పంపిణీ.. -శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆర్థిక స్వావలంబనతోనే సమాజాభివృద్ది జరుగుతుందని,ఆదిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ అన్నారు. వైఎస్సార్ ఆసరా రెండో విడత పంపిణిలో భాగంగా గురువారం స్థానిక ఆస్సీసీ ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమానికి ఎమ్మేల్యే అనిల్ కుమార్ …
Read More »Telangana
మండవల్లి మండలంలో రెండవ విడత వైఎస్సార్ ఆసరాగా 1008 గ్రూపుల్లోని 11088 మంది సభ్యులకు రూ.9.73కోట్లు పంపిణీ…
-ఎమ్మేల్యే దూలం నాగేశ్వరరావు మండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త : దవంగత మహానేత వైఎస్. రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమంలో చెరగని ముద్ర వేసుకోగా ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి దాన్ని పదింతలు పదిలపరిచి అమలు పరుస్తూ పేదల కుటుంబాల్లో ప్రతిరోజు సంబరాలు తెచ్చారని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. మండవల్లి మండలానికి సంబందించిన రెండో విడత వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమాన్ని కైకలూరు మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోగురువారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మేల్యే దూలం నాగేశ్వరరావు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ …
Read More »దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తానేటి వనిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : దసరా పండుగను చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలందరూ దసరా ఉత్సవాలను జరుపుకుంటామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గురువారం మంత్రి కార్యాలయం నుంచి దుర్గాదేవి అనుగ్రహంతో ప్రజలంతా తమ తమ రంగాలలో సంపూర్ణ విజయం సాధించాలని తెలుగు ప్రజలందరికీ ఒక ప్రకటనలో మంత్రి తానేటి వనిత దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ , వైఎస్సార్ ఆసరా రెండు ఉత్సవాలు …
Read More »విద్యుత్ బిల్లుల విధానాన్ని సరళతరం చేసిన ఘనత సీఎం జగన్ ది… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-అయ్యన్నా.. స్థాయి మరిచి మాట్లాడకు -బషీర్ బాగ్ మారణహోమాన్ని మార్చిపోయారా..? -విద్యుత్ రంగంపై భారం మోపిందే చంద్రబాబు -ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షం యత్నాలు -దేశంలో ఏపీలోనే అతి తక్కువ ఛార్జీలు -గత సర్కారు విద్యుత్ వ్యవస్థను భ్రష్టుపట్టించింది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యన్నపాత్రుడు స్థాయి మరిచి మాట్లాడుతున్నాడని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పై అయ్యన్న చేసిన వ్యాఖ్యలను మల్లాది విష్ణు ఒక ప్రకటనలో ఖండించారు. ప్రతిపక్షంలో కూర్చున్నా …
Read More »నగర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇందిరకీలాద్రి కొండ పై కొలువున్న బెజవాడ దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ ఎల్లవేళలా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, నగర ప్రజలకు విజయదశిమి శుభాకాంక్షలు తెలియజేసారు. నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు.
Read More »విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగన్మాత ఆశీస్సులతో నగర ప్రజలంతా సుఖ శాంతులతో, ఆరోగ్యం, సిరి సంపదలతో తులతూగాలని, మహిళలు ఆర్ధిక పురోగతి సాధించాలని కోరుకొంటు, నగర ప్రజలకు మేయర్ రాయన భాగ్యలక్ష్మి దసరా శుభాకాంక్షలు తెలిపారు. మహిషాసురుడిపై మహిళా స్వరూపంగా జగన్మాత సాధించిన విజయాన్ని దసరా ఉత్సవాలు ఇంటింటా ఘనంగా జరుపుకుంటామని గుర్తు చేశారు.
Read More »2వ విడత వై.ఎస్.ఆర్ ఆసరా సంబరాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2వ విడత వై.ఎస్.ఆర్ ఆసరా సంబరాలలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3 మరియు 5 డివిజన్లకు సంబందించి ఆర్.సి.యం స్కూల్ నందు నిర్వహించిన వై.ఎస్.ఆర్ ఆసరా సంబరాలలో తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్లతో కలసి 318 స్వయం సహాయక సంఘాల వారికీ రూ. 2,52,92,126/- రూపాయలు చెక్కును అందించుట జరిగింది. కార్యక్రమంలో వై.సి.పి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్ల భీమిశెట్టి ప్రవలిక, …
Read More »విజయదశమి శుభాకాంక్షలు… : పోతిన వెంకట మహేష్
-జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర ప్రజలకు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విజయదశమి శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో అందరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి అనుగ్రహం తో రాష్ట్రంలో అవినీతి, అప్పుల, అరాచక పాలన పోయి ప్రజలకు …
Read More »ఆలయాల అభివృద్ధి ఘనత సీఎం జగన్ దే… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దేవీ శరన్నవరాత్రులలో భాగంగా గురువారం నియోజకవర్గంలోని బావాజీ పేట, న్యూ ఆర్.ఆర్.పేట, అజిత్ సింగ్ నగర్ సహా పలు ప్రాంతాలలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. …
Read More »చెడు ఎంత శక్తివంతమైనదైనా… అంతిమ విజయం మంచిదే… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయదశమి శుభాకాంక్షలు -ప్రజలందరికీ విజయాలు చేకూరాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయదశమి పర్వదినం సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకున్నారు. జగన్మాత కృపా కటాక్షంతో తెలుగు లోగిళ్లలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్రంలో అనేక పరిపాలనా సంస్కరణలకు సీఎం జగన్మోహన్ …
Read More »