అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 1.తిరుమల పూర్వ నామధేయమేమిటి? Ans.: వరహాపర్వతం. 2. శ్రీవారిఆలయంలో సరుకులు నిల్వ చేసే గిడ్డంగిని ఏమంటారు? Ans. : ఉగ్రాణం. 3. వెండివాకిలి కి ఇంకో పేరేమిటి? Ans. : నడిమిపడివాకిలి. 4. స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యే ప్రదేశాన్ని ఏమంటారు? Ans.: పరిమళపు అర. 5. సంపంగి ప్రదక్షిణ లో ప్రసాదాలు నిల్వ ఉంచి విక్రయించే ప్రదేశాన్ని ఏమంటారు? Ans.: పోటు. 6. వెండి వాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ఎంత? Ans. : 30 …
Read More »Telangana
బెంగుళూరు సత్య సాయి సుపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో లభించు సేవలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కార్డియాలజీ (గుండె జబ్బులు), ENT (చెవి ముక్కు గొంతు), న్యురాలజి(నరములు, ఫిట్స్,,,), న్యూరో సర్జరీ (బ్రెయిన్, వెన్నుముక), ఆర్థోపెడిక్స్ (ఎముకలు, మోకాళ్లు) జనరల్ సర్జరీ (హెర్నియా, పైల్స్, ట్యూమర్స్,..) సైక్రియాటరి (మానసిక వ్యాధులు) పీడియాట్రిక్స్ (చిన్నపిల్లల కొరకు), ఆప్తల్మాలజీ (కళ్ళు), గైనకాలజి పుట్టపర్తి సత్య సాయి సుపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో లభించు సేవలు : కార్డియాలజీ (గుండె జబ్బులు), యురాలజీ (ప్రోస్టేట్ సమస్యలు, కిడ్నీ ట్యూమర్స్, కిడ్నీ స్టోన్స్.,) ఆప్తల్మాలజీ (కళ్ళు) , ఆర్థోపెడిక్స్ (ఎముకలు,మోకాళ్లు), …
Read More »పంచ గ్రహ కూటమి
-పంచ గ్రహ కూటమి దోషములు -జూన్ 6వ తేది గురువారం వైశాఖ అమావాస్య నుండి జూన్ 16వ తేది ఆదివారం జ్యేష్ఠ దశమి వరకు. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 5 వ తారీకు ఉదయం 04:12 నీ..కి చంద్రుడు వృషభ రాశి లో ప్రవేశం జరిగినప్పటి నుండీ జూన్ 7 వ తారీకు ఉదయం 07:40 వరకు వృషభరాశి లో రవి, చంద్ర, గురు, బుధ, శుక్ర, గ్రహాలతో పంచ గ్రహ కూటమి జరుగబోతోంది. ఈ గ్రహ కూటమిలో రవి, …
Read More »వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించింది ప్రభుత్వం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి అవతరణ దినోత్సవం కావడం, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేసిన పార్టీగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వేడుకలు చేపట్టింది. జూన్ 2న సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన కార్నివాల్, లేజర్ షో, పోలీస్ బ్యాండ్ ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ పదేళ్ల పండుగ.. రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా గన్‌పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళుర్పించి, పరేడ్ …
Read More »హనుమాన్ జన్మోత్సవం
-ఆంజనేయమంగళాష్టకం వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే | పూర్వాభాద్రప్రభూతాయ మంగళం శ్రీహనూమతే || ౧ || కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ | మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే || ౨ || సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ | ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే || ౩ || దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ | తప్తకాంచనవర్ణాయ మంగళం శ్రీహనూమతే || ౪ || భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే | జ్వలత్పావకనేత్రాయ మంగళం శ్రీహనూమతే || ౫ || పంపాతీరవిహారాయ సౌమిత్రిప్రాణదాయినే | సృష్టికారణభూతాయ మంగళం శ్రీహనూమతే || …
Read More »తాటి ముంజలు/ఐస్ యాపిల్…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తాటి ముంజలు తాటిచెట్ల కాయల నుండి లభిస్తాయి. ఇవి వేసవి దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది. ఈ పండు శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని ‘ఐస్ యాపిల్’ అని కూడా అంటారు. వీటిని కన్నడలో ‘తాటి నుంగు’ అని.. తమిళంలో ‘నుంగు’ అని అంటారు. శరీరాన్ని చల్లబరిచే తాటి ముంజలు ఆరోగ్యానికీ …
Read More »“ఆదిపత్య కోటలను బద్దలు కొట్టిన ప్రజల హీరో కృష్ణ”..!
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోటగోడల్ని పగలగొట్టడం, ఆధిపత్యాల్ని కూలదోయడం, కొత్త దారుల్ని వేయడం, పదిమందీ నడవడానికి దారిని విశాలం చేయడం హీరో తనమైతే దానికి అర్హుడు కృష్ణనే. స్వయంగా వెలగడం “స్టార్” లక్షణమైతే, అలా వెలగడంలో సూపర్‌స్టార్ ఆయన. ఆంగికం, వాచకం, అభినయం అనే మూడు అంశాలు తెరమీద నాటకానికి కీలకమనే అభిప్రాయాన్ని తత్తునియలుచేసి అదీ ఎడమచేతి(వాటం)తో ప్రేక్షకులచేత నీరాజనాలందుకున్న నటుడు కృష్ణ. కృతకమైన నటనలు, వ్యక్తిత్వాలూ ఆయన ప్రదర్శించలేదు అందరి నటుల్లాగా. ఆయన సహజంగా మన ఇళ్లలో, ఇంటి పక్కల …
Read More »మహేశ్ బాబు పుత్రోత్సాహం.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని పట్టా అందుకున్నాడు. దీనిపై మహేశ్ బాబు సంతోషం వ్యక్తం చేస్తూ.. “నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతోంది. నువ్వు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినందుకు కంగ్రాచ్యులేషన్స్ గౌతమ్. నీ కలల సాకారం కోసం కృషిచేస్తూ ఉండు. ఎప్పటికీ నిన్ను ప్రేమించేవాళ్లు ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకో. ఓ తండ్రిగా ఇవాళ నేను పుత్రోత్సాహంతో గర్విస్తున్నాను” అని పోస్ట్ చేశారు.
Read More »తోమాలసేవ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీనివాసునికి అనేక పుష్పమాలలతో, తులసిమాలలతో, అనునిత్యం చేసే సేవాకైంకర్యమే. “తోమాలసేవ”. తమిళంలో ‘తోడుత్తమాలై’ అంటే నారతో కట్టిన మాల అని అర్థం. కాలక్రమంలో అదే ‘తోమాల’ గా మారి ఉండవచ్చు. ‘తోల్’ అంటే భుజం అని అర్థం. భుజం నుంచి వ్రేలాడే మాలలు గనుక ‘తోమాలలు’ అని అంటారు. ముందురోజు రాత్రే ఆయా కాలాల్లో లభించే అనేక రకాల, రంగురంగుల, పరిమళ పుష్పాలతో తయారు చేయబడిన పుష్పమాలికలను, విమాన ప్రదక్షిణం లోని యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనపున శీతల …
Read More »భూమి పుత్రుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం సన్ ఆఫ్ ది సాయిల్ (భూమి పుత్రుడు) పుస్తకాన్ని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు ఆవిష్కరించారు. శుక్రవారంనాడిక్కడి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి టీ హరీశ్రావు, గాదరి బాలమల్లు, పుస్తక రచయిత గోసుల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read More »
Prajavartha Online Telugu News